APLatestNews.com top Banner
6 ఏళ్ళ వయసులో మనం ఎలా ఉండలేమో, 60 ఏళ్ళ వయసులో వారూ ఉండలేరు కదా - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
6 ఏళ్ళ వయసులో మన తల్లి దండ్రులు లేకుండా మనం ఎలా ఉండలేమో, మన తల్లి దండ్రులు కూడా 60 ఏళ్ళ వయసులో, మనము లేకుండా ఉండలేరు అని అందరకూ తెలుసు.

కానీ దగ్గర ఉంచుకోవడానికి, డబ్బు ఉన్న వారికి కూడా కష్టము ఇబ్బంది. ఎందుకంటే డబ్బు కోసమో, అందము కోసమో, అవసరము కోసమో చేసుకున్న తర్వాత, అవతలి వారు మన వారిని పట్టించుకోరు కదా. కానీ మన మాటలు ఎల ఉంటాయి అంటే . . .

అబ్బే లేదండీ మా తల్లి దండ్రులు కు మా మీద, మా నీతి మీద, మా కుటుంబం మీద నమ్మకం లేదు , ముసలి వయస్సు లో కూడా.

వారు, వారు ఎప్పుడూ, పెద్దలు చెప్పిన విధముగా , దుష్టులకు క్రుతజ్ఞతలు నీతి నియమము లేని వారికి దూరంగా ఉండాలి అనే నీతి పాటిస్తూ ఉన్నారు, 60 తర్వాత కూడా.

మేము ఎప్పుడు అడిగినా, రాలేము పడదు ఉండలేము అంటారు ఏమిటో మాతో.

మా తప్పా? మీరే చెప్పండి, రాకపోతే మేమేమి చెయ్యాలి?

అది నేటి ఉత్త(మ) పిల్లల ఉత్త(మ) జవాబు. తెలుగు వస్తే, జవాబు పై మాటలలోనే ఉంది అని ఎవరు చెప్పాలి సుమా?
 

Dt : 08-Nov-2019, Upd Dt : 08-Oct-2019 , Category : General
Views : 44 ( + More Social Media views ) ( id : 214 )
Tags : 60 year parents , children reply

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content