APLatestNews.com top Banner
ఇన్ని విషయాలు పంపుతున్నారు, పాటిస్తున్నారా, వాటి నుంచి తిరిగి ఆశించేది ఏమిటి? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
రఘు, తన స్నేహితునితో ఇలా చెపుతున్నాడు, జీవిత సత్యాల గురించి, మోహం భ్రమల గురించి. నిన్న ఒక గురువు గారు అడిగారు ఇలా,

1) మనసును తాకే ఇన్ని మెసేజ్ (విషయాలు) ల పంపుతున్నారు, వాటి నుంచి మీరు, తిరిగి ఆశించేది ఏమిటి?

1. మోహం భ్రమ లో మునిగి, మన వాళ్ళు, ఎవరూ పతనం కాకూడదు. వారి మాటలలో, చేతలలో, మొఖం లో నే స్ధితి, భవిష్యత్తు స్పష్టముగా అర్థం అవుతుంది. మన వాళ్ళు బాగుంటే, మనమూ బాగుంటాము కదా.

2. వాళ్ళ తల్లి దండ్రులు కు 60 ల లేదా జబ్బు లో, మన వాళ్ళు అండగా తోడుగా ఉండాలి, మనకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా. గతించిన వారు, కనీసం పశ్చాత్తాపం పడాలి. పిల్లల కు అదే మంచి నేర్పాలి 10 ఏళ్ల లోపే.

3. చేసిన తప్పులు సరిదిద్దుకుని, ఇప్పుడు అయినా అందరం, మనశ్శాంతి ని పొందాలి. శిక్ష పొందాలి, తప్పదు. 60 ల లో లేదా జబ్బున పడిన తర్వాత మన మనసు, శరీరం మాట వినదు, బండ బారి, శక్తి హీనముతో.

2). మరి మీరు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

మనసు ఎంత మాట వింటే అదుపులో ఉంటే, అన్ని ఏళ్లుగా, నేల నిద్ర, వేప కాకర రసాలు, శాఖాహారం, తల్లి తోడు, 17 వారాల 108 ప్రదక్షణలు, అవమానం ఆనందంగా భరించడం. ఇవి కష్టము కాదా? అందరూ చేయగలరా? మీకు తెలియనివా గురువు గారు?

3). మీరు పెద్ద తప్పులు, ఎప్పుడూ చేయలేదా?

చాలా చేశాం లేదా చేసి ఉంటాం, కానీ మరలా చేయకూడదు, నిజమైన పశ్చాత్తాపం తో. చేసిన వాటికి శిక్ష పొందాలి తప్పదు. దేవుడు మననుంచి కోరేది అదే, శిక్ష అనుభవించనిదే, నిర్మలమైన మనసు రాదు.

4). మరి శిక్షలు మీరు అనుభవిస్తున్నారా అనుభవించారా?

పైన 2 లో చెప్పిన వి కొన్ని శిక్షలు కాదా? ఒంటరి శిక్ష. చాలా మందికి, ఆ బాధ ఇప్పుడు తెలీదు, అర్ధము కాదు. నూటికి 10 మంది తప్ప, మిగతా అందరూ ఒంటరితనం తప్పించుకోలేరు, 60 తర్వాత అయినా లేదా ముందే ఖర్మ కాలితే లేదా జబ్బు పడిన తర్వాత. ఇప్పుడు ఎంతమంది ఉన్నా ఎంత ఉన్నా కూడా, అప్పుడు తప్పదు.

5). మీ మాటలకు గడ్డ కట్టిన మనసు లు మారతాయా? మారకపోతే ఫలితం? నవ్వరా?

మారకపోవచ్చు. తప్పక నవ్వుతారు. కానీ గీత అర్థం అయితే, మనము ఫలితం కోసం చూడకూడదు. దేవుని కి కావల్సినది, నిస్వార్ధముతో ప్రయత్న లోపం లేకుండా, మనము చేసే మంచి పని. ఆయన మెచ్చితే చాలు, ఎవరు మెచ్చకపోయినా కూడా.

6) మాటలు, మొఖము, చేష్టలు ను బట్టి భవిష్యత్తు ఎలా అర్ధము అవుతుంది? బ్రహ్మ విద్య కావాలా? బ్రహ్మ విద్య
 

Dt : 17-Oct-2019, Upd Dt : 17-Oct-2019 , Category : General
Views : 221 ( + More Social Media views ) ( id : 191 )
Tags : good words to friends , care about friends , careful about illusion

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content