5 నిమిషాలలో 5 ఏళ్ళ పుణ్యం ఆవుకు అండతో, 5 ఏళ్ళ పాపం నక్క పులి పాము కు అండతో, ఏది మన దోవ? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,924,087; 104 తత్వాలు (Tatvaalu) and views 229,761.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

In 5 minutes, 5-year-old virtue support a cow, 5-year-old sin support a fox tiger snake, which is our way?

https://www.youtube.com/watch?v=ku0Z7O3z0Uc&list=PLn1hYEkcP2fK4WsplYtpFyeoRTqPJV7Np - ఎన్నికలకి - కొత్తా దేవుళ్ళండీ కొంగొత్తా దేవుతలండీ, కొత్తా వరాలండీ కొంగొత్తా అప్పులండీ - 26 ఎన్నికల పాటలు మీకోసం, జ్ఞానం పంచుతారు కదూ? పాపం తుంచుతారు కదూ? పుణ్యం పెంచుతారు కదూ? మన పిల్లల కోసం, మన మనుమల కోసం, మన మరు ఉత్తమ జన్మ కోసం?

వచ్చేసాయి ఎన్నికలు, ముంచేస్తున్నారు వరాలు, బస్సు ఫ్రీ, అన్నం ఫ్రీ, రోగం మరణం పతనం ఫ్రీ, చావు ఫ్రీ, కష్టాలు కన్నీళ్ళు మాయలు బ్రమలు పన్నులు ఫ్రీ ఫ్రీ ఫ్రీ, రాష్ట్రం ఆస్తులు అప్పు తాకట్టు అమ్మకం ఫ్రీ, మా సొంత ఆదాయం వ్యాపారాలు అనంతం కనపడకుండా.

దయచేసి హెరిటేజ్ లో పాలు కూరలు, సాక్షి ఈనాడు జ్యోతి పేపర్లు, భారతి సిమెంట్ లు మాత్రం ఉచితముగా అడగొద్దు. ప్రజాధన కార్యక్రమాలకు, కుటుంబ పధకాల పేర్లకు, రిజర్వేషన్ లేదా దేవతల దేవుళ్ళ పేర్లు అడగొద్దు. కుటుంబ వారసత్వ బానిసత్వ వద్దు అని మాత్రం అడగొద్దు. ఆవు గుణాలకు మాత్రమే ఓటు వేస్తాము, అలాంటి బీద గుణ నాయకులనే పెట్టండి అని అడగొద్దు. అవి చేయలేరు మా పిల్లలు.

మత్తులో తాగి తందనాలు, మా పిల్లలకు శాపనార్ధాలు. వారు పోవాలి అంటారు వీరు, వీరు పోవాలి అంటారు వారు. చాటుగా వారు వీరు కూడా, కరోనా కు జనము పరుగులు తీస్తూ పోయినట్లు గా, మనకు ఓటు వేసిన లేదా ఓటు వేయని ఓటర్లు పోవాలి - మందు మత్తుకో, పన్నులు కట్టలేకో, రోగాలతోనో, అంటారు.

మొదటి నుంచి మన మాట ఒకటే, ప్రజాస్వామ్యములో, మా (మన) పిల్లలు నాయకులది తప్పు కాదు, ఓటర్లది మాత్రమే. నక్క, పాము, పులి గుణాల కి ఓటు వేసి, వాటిని నిందిస్తే ప్రయోజనం? వారికి ఓటు వేయాలి అన్న మన చెడు గుణానికి ఫలితాలు వద్దా? రాబోయే 5 ఏళ్ళ చెడు ఫలితాల పాపం, 5 నిమిషాలు లో మనకు వస్తుంది. నాయకుల పాపాలను, మనసా వాచా కర్మణా, ఓటర్లు వారి కుటుంబాలు పంచుకుంటారు, మరువద్దు.

అందుకే కుల వర్గ ధన అవసర అవకాశాలకు, కూతురు లాంటి ఓటును అమ్ముకోవద్దు. అదే 5 నిమిషాలు లో, ఆవు లాంటి గుణం లేదా ఆవు లేనప్పుడు నోటా కు ఓటు వేస్తే, 5 ఏళ్ళ పుణ్య ఫలం వస్తుంది. మోదీ, యోగీ లాగా తక్కువ ధనం ఉన్న నాయకుడే మనల్ని గౌరవముగా చూడగలరు. ఛాయిస్ మనదే మిత్రమా.

కాంగ్రెస్ ఉచితాలకు ఆశపడి, ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారు, కర్ణాటక ప్రజలు. తెలంగాణా సోదరులు అదే పని చేసారు దురాశతో, రేపు ఎన్నికల తర్వాత, పన్నుల వడ్డన ఆనందముగా తీసుకుంటారు. ఉచితము ఊరికే రాదు, ఎవరో ఒకరిని ఏదో ఒకదానిని అమ్మాలి లేదా పన్నులు పెంచాలి.

ఈ కింది అంకెలు లో కొన్ని తప్పులు ఉండవచ్చు, మన్నించాలి.

*Lok Sabha 2024 - Election Summary - HIGHLIGHTS OF CANDIDATES - myneta info*
Total number of constituencies analyzed 380
Total candidates analyzed 5872
Candidates with declared criminal cases 1105(19%)
Candidates with declared serious criminal cases 777(13%)
Crorepati candidates 1708(29%)

*లోక్ సభ 2024 - ఎన్నికల సారాంశం - అభ్యర్థుల ముఖ్యాంశాలు - మైనేత సమాచారం*
విశ్లేషించబడిన మొత్తం నియోజకవర్గాల సంఖ్య 380
విశ్లేషించబడిన మొత్తం అభ్యర్థులు 5872
డిక్లేర్డ్ క్రిమినల్ కేసులు 1105 (19%) ఉన్న అభ్యర్థులు
తీవ్రమైన క్రిమినల్ కేసులు 777 (13%) ఉన్న అభ్యర్థులు
కోటీశ్వరుల అభ్యర్థులు 1708(29%)

*Electoral bonds ఎలక్టోరల్ బాండ్లు - Andhra ఆంధ్ర*
YSR CONGRESS PARTY వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ~328 Crore+
TELUGU DESAM PARTY తెలుగు దేశం పార్టీ ~211 Crore+

Chandrababu Naidu, wealth has increased by 41% in the last 5 years, now amounting to Rs 810.42 crore approx. Lokesh, assets valued at around Rs 542.7 crore approx.

చంద్రబాబు నాయుడు సంపద గత ఐదేళ్లలో 41% పెరిగి ఇప్పుడు షుమారు రూ.810.42 కోట్లకు చేరుకుంది. నారా లోకేష్ ఆస్తుల విలువ దాదాపు షుమారు రూ.542.7 కోట్లు.

Jagan assets grew by 41 per cent during the last 5 years at Rs 529.50 crore approx. గత ఐదేళ్లలో జగన్ ఆస్తులు 41 శాతం పెరిగి షుమారు రూ.529.50 కోట్లు.

వారి అభిమానులు, ఏలాగైనా తమ నాయకులకు, 1000 కోట్లకు పైగా కనపడే ఆస్తులు పెంచాలని, కనపడని బినామీ ఆస్తులు ఎటూ పెరుగుతాయి కదా, అని ఆశపడుతున్నారు. పేదలకు మధ్యతరగతి వారికి, 300 కోట్లు పైన ఆస్తులు ఉన్నవారే రక్షణ కల్పించ గలరని ఆశపడుతున్నారు.

అలాగే తాము చెత్త పన్ను, ఇంటి పన్ను, సరుకుల పన్నులు, తిండి పన్నులు, విద్య వైద్య రక్షణ పన్నులు అన్ని ఆనందముగా కడతామని ఉరుకులు పరుగులు.

ఏ నాయకుని మీటింగ్ చూసినా, 500 మజ్జిగ బిర్యాని తీసుకోకుండానే, 1000 ఓటుకు నోటు తీసుకోకుండానే, నడి ఎండలో, ఇసక వేస్తే రాలనంత జనం, తమ భవిష్యత్ రాత రాసుకోవడానికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,924,087; 104 తత్వాలు (Tatvaalu) and views 229,761
Dt : 07-May-2024, Upd Dt : 07-May-2024, Category : Politics
Views : 149 ( + More Social Media views ), Id : 2098 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 5 , minutes , year , virtue , support , cow , sin , fox , tiger , snake , jagan , pawan , chandrababu , andhra
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content