Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ముదుసలి కన్న తల్లికి చేసిన ద్రోహమునకు మరియు వదిలేసినందుకు, ఒక అన్న వ్యంగ్యముగా, తన బాధను ఆవేదనను చెప్పిన విధానము చూడండి.
ఒకరు మొదటి వారమే, సంవత్సరం క్రితం, వాట్సప్ నుంచి పారిపోయారు, కన్నతల్లి గోడు లేదా తల్లి కి ద్రోహం వినలేక.
వారు పారిపోయినా, ఇంకొకరు ఉన్నా, 5 ఏళ్లుగా అమ్మను వదిలి వేయడం, అమ్మ బాధ్యత, అమ్మ వైద్యం ఖర్చు లేదా అమ్మ స్ధలం భూ కబ్జా తో మాకు సంబంధం లేదని, తమ కృతజ్ఞతలు ఆవిధంగా, వారి కుటుంబ సాంప్రదాయం, ప్రకారం తెలియపరచారు.
దానికి మనసు ఉన్న మీరే సాక్ష్యం, లేదంటే మన ఇంట్లో పిల్లలు తర్వాత అలాగే చేస్తారేమో.
పుట్టింటి నుంచి పసుపు కుంకుమ కింద కన్న తల్లిదండ్రుల ఆస్తిని తీసుకుని అనుభవిస్తూ, వారికి ఎంత కృతఘ్నతలు చూపించాలో, ద్రోహం చేయాలో, ముసలి వయస్సు లో ఏ విధంగా వదిలి వేయాలో, మీరూ మీ పిల్లలు ఉచితంగా నేర్చుకోవాలి అంటే ఫోన్ లేదా వ్యక్తిగతంగా, మా ముత్యాల ను లేదా వారి భర్తలను సంప్రదించగలరు.
త్వరపడండి, తర్వాత సీట్ దొరకక పోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అదే దోవలో ఉన్నారు గదా. దానికి మా రికమెండేషన్ పనిచేయదు, ఎందుకంటే ఇంక రూపాయి కూడా రాని లేదా ఇవ్వని పుట్టింటి వారి మాట, వారు వినడం మానేసి 5 ఏళ్ళు అయింది కాబట్టి. గమనించ ప్రార్థన.
* సీట్లు పరిమితము
* సంక్రాంతి, న్యు ఇయర్ డిస్కౌంట్ లు గలవు
* అమరావతి, హైదరాబాద్, గల్ఫ్ , మరియు విదేశాల బ్రాంచులు
* ఆన్లైన్ కోచింగ్ వాట్సప్, స్కైప్ లో
* పదేళ్ళు గా అనుభవం ఉన్న ఉపాధ్యాయులు, అవసరమైతే అసోసిఏటెడ్ లెక్చరర్ లు
* కన్న తల్లి కి ద్రోహం, అత్త మామ కు వెన్నుపోటు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం, 60 తర్వాత వదిలేయడం, పై ప్రత్యేక శ్రద్ధ
* సూచనలు , సలహాలు
త్వరపడండి, ఆలసించిన ఆశాభంగం.
ఇవన్ని చదివి, ఆశ దోశ అప్పడము, మా ఇంట్లో కూడా ఈ ఉపాధ్యాయులు ఉన్నారు కదా, మేము అల్రేడి పాటిస్తున్నాము అంటారా? సరె మరి, కలియుగము కదా అంతేలే.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,809; 104 తత్వాలు (Tatvaalu) and views 226,030 Dt : 27-Dec-2019, Upd Dt : 27-Dec-2019, Category : General
Views : 853
( + More Social Media views ), Id : 268 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
old mother ,
daughters Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments