తెదేపా ఆంధ్ర పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మరియు సమన్వయకర్త నియామకాలు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,433; 104 తత్వాలు (Tatvaalu) and views 225,914.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

తెదేపా బలోపేతం చేయడానికి, పార్టీ అధినేత చంద్రన్న అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలను, కొత్తవారికి అవకాశం కల్పించారు. బీజేపీ జనసేన పోటీ తో ఒక వైపు, ఇంకో వైపు అధికార వైకాపా ను ఎదుర్కోటానికి, ఎంతో కష్టపడి పనిచేయాలి. వైకాపా చేసే తప్పులే, ప్రతిపక్షాలకు ఊపిరి పోస్తున్నది.

కొత్తగా నియమితులైన ఇన్‌ఛార్జ్‌ల వివరాలను, ఆదివారం ప్రకటించారు. వీరితో పాటు గా ప్రతి 2 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు, ఒక సమన్వయకర్తను నియమించారు. ఒంగోలు, బాపట్ల విషయాలను చూద్దాం. గతములో జిల్లా పరముగా చేస్తే, ఇప్పుడు పార్లమెంట్ పరముగా నియామకాలను చేస్తున్నారు. ఇప్పుడే, అభ్యర్ధులను ప్రకటించి, కష్టపడమంటే, ఎక్కువ లాభమేమో ఆలోచన చేయాలి.

వారికి అభినందనలు, నాయకత్వం నమ్మకం ను నిలబెడుతూ, ఇప్పుడు దాకా గళం ఎత్తక నీరసము తో ఉండి, కనీసం ఫేస్బుక్ పేజీలు కూడా రోజూ అప్డేట్ చేయని పట్టణ గ్రామ నాయకత్వాలను, నిద్ర లేపి, స్ధానిక సమస్యలు పై రోజూ ఫేస్బుక్ మరియు వార్తలలో కనపడుతూ, ప్రజలకు ఫోన్ నంబర్లు తెలియజేసి, సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటారని, ప్రజలు మరియు తెదేపా కార్యకర్తలు ఆశపడుతూ ఉన్నారు.

పార్లమెంటు కోఆర్డినేటర్ లు గా, బాపట్లకు పితాని సత్యనారాయణ, ఒంగోలు కు బీసీ జనార్ధన రెడ్డి గార్లు నియమించబడ్డారు.

ఒంగోలు పార్లమెంటు బాధ్యత, నూకసాని బాలాజీ గారికి అప్పగించారు.

బాపట్ల పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ని, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, తదితరులు ను కలిసారు ఒకేచోట.

ఈ సందర్భంగా కొన్ని అంతర్గత అంశాలు, జిల్లాలో పార్టీ పరిస్థితులు చర్చించుకున్నారు. ఇకనుంచి తెదేపా స్ధానిక నాయకుల, శక్తి యుక్తులు ప్రయోగాలు చూడటానికి, అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

TDP Chief Nara Chandrababu Naidu today announced Presidents for 25 parliamentary units. 12 parliamentary unit Presidents appointed on Sunday come from backward classes and Kapus. Due representation has been given to SC communities of Madiga and Mala. Members of the Reddy and Vysya communities were also given key roles. To steer efforts in the Nellore parliamentary constituency, the party has given an opportunity to emerging minority leader Abdul Aziz. Presidents for 25 parliamentary Parliamentary unit Presidents  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,433; 104 తత్వాలు (Tatvaalu) and views 225,914
Dt : 27-Sep-2020, Upd Dt : 27-Sep-2020, Category : Politics
Views : 767 ( + More Social Media views ), Id : 728 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : tdp , andhra , parliamentary , constituency , in charge , coordinator , appointments , chandra babu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content