Song Spirit - VinanDilaa Hari kadhalni - Mahavatar Narsimha - Animated Film - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2267 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2302 General Articles and views 3,235,848; 104 తత్వాలు (Tatvaalu) and views 373,671.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

పాటతో పరమార్ధం - వినండిలా హరి కధల్ని - మహావతార నరసింహ - యానిమేటెడ్ ఫిల్మ్

Mahavatar Narsimha is an ambitious animated film based on the Narasimha avatar of Lord Vishnu. It marks the first installment in the Mahavatar series. You can see remaining introduction in other song link of same movie from us.

మహావతార్ నరసింహ అనేది విష్ణువు యొక్క నరసింహ అవతారం ఆధారంగా రూపొందించబడిన ప్రతిష్టాత్మక యానిమేషన్ చిత్రం. ఇది మహావతార్ సిరీస్‌లో మొదటి భాగం. మిగిలిన పరిచయాన్ని మీరు అదే సినిమాలోని మరొక పాట లింక్‌లో చూడవచ్చు.

When we listen to the stories of Hari, we should experience the peace of mind that comes with it, it cannot be expressed in words. We should know the true truth in practice, how much devotion we have for Hari. If we remember Hari with sincerity, we will find the power of truth.

హరి కధల్ని వింటుంటే, వచ్చే మనశ్శాంతిని మనము అనుభవముతో ఆస్వాదించాలి, మాటలలో చెప్పడం కుదరదు. హరి భక్తి మనకు ఎంత ఉందో, ఆచరణలో నిజా నిజాలు తెలుసుకోవాలి. హరిని స్మరిస్తే మనసారా చిత్తశుద్ది తో, సత్య శక్తి మనకు దొరుకుతుంది.

To those fools who ask, Why is Hari visible to the eyes, if he is in every atom, we should say that even the wind is invisible. Even though we cannot touch the sun, it touches us with its rays.

ప్రతి అణువున తానుంటె మరి, కనులకు కనబడలెదె హరి అని అడిగే పిచ్చి వారికి, గాలి కూడా కనపడదు అని చెప్పాలి. సూర్యుని మనం తాకలేకపోయినా, ఆయన కిరణాలతో మనల్ని తాకుతున్నారు కదా.

As a fish without water is useless, so is a world/life without Hari. Let us worship Hari, saying, Raksha, Raksha, Madhava, our protector, Kesava, my friend.

నీళ్ళు వద్దు అన్న చేప ఎంత వ్యర్ధమో, హరి లేని లోకం/ జీవం అంతే వ్యర్ధం. రక్ష రక్ష మాధవా, మమ్ముల కాచె కేశవ అంటూ హరిని భజిద్దామా మిత్రమా.

Vinandila hari kadhalni, vinanga avi techche hayini
prati prani harai tochune, prapanchame tanaadheename

వినండిలా హరి కధల్ని, వినంగ అవి తెచ్చె హాయిని
ప్రతి ప్రాణి హరై తొచునె, ప్రపంచమె తనాధీనమె
హరి భక్తి నీలొ ఎంతని,తేల్చుకొవ నిజా నిజాన్ని
హరిని స్మరించుటె మనసారా, సత్య శక్తి నీకు దొరుకురా

చాలు చాలు చాలిక, అరెయ్ నిజమును చెప్పవ తప్పక
ప్రతి అణువున తానుంటె మరి, కనులకు కనబడలెదె హరి - హొ హొ(కోరస్)

చిరు గాలిని నీవు చూడనులెవు,
అదె నిను తాకి, లాలె పాడునుగా!
రవినె స్పర్సించ లేవైన తనె
కిరణాల్తొ ముద్దులు ఆడునుగా! - 2

అంతెలె శ్రీ హరి, ప్రతి ప్రాణి తన సిరి
తను సత్య సర్వోపరి, తన స్రుష్టే మాయాస్వారీ
జలధె వలదన్న మీనం, పుష్పం వెగటన్న భ్రమరం
వేరులని త్యజించు వ్రుక్షం, నేలకి జారని ఆ వర్షం
ఉండదు పైవాటికర్ధం, పైవాడె లెక వ్యర్ధం
నీ ఆత్మె హ్రుది దీపమై, ఆగుపించె లొలొన, హరి విశ్వ రూపం
నమహ ఓం నమహ, నమహ నా.రా.యణ 2

ఘడి ఘడియల్లొ, హరి నా తోడైయ్యా.డు.
అణువణువులుగ, విశ్వమంతట కొలువైయ్యా.డు. 2
రక్ష రక్ష మాధవా, మమ్ముల కాచె కేశవ
రక్ష రక్ష మాధవా, పాహిమం పాహిమాం 2 లైన్లు
నమహ ఓం నమహ, నమహ నారాయణ 2  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2302 General Articles and views 3,235,848; 104 తత్వాలు (Tatvaalu) and views 373,671
Dt : 28-Jul-2025, Upd Dt : 28-Jul-2025, Category : Songs
Views : 5619 ( + More Social Media views ), Id : 2276 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : VinanDilaa Hari kadhalni , Mahavatar Narsimha , Mahavatar Narasimha , Animated Film
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content