శ్రీ లలితా మూలమంత్ర కవచం Sri Lalitha moola mantra kavacham श्री ललिता मूलमन्त्र कवचम् - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,545; 104 తత్వాలు (Tatvaalu) and views 225,769.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

బ్రహ్మాండ పురాణం 36వ అధ్యాయం లలితోపాఖ్యానం ఉంది. ఇందులో లలితాదేవిని సకల శక్తి స్వరూపిణి గాను, సృష్టి స్థితి లయాధికారిణి గాను వర్ణించారు. శ్రీమహావిష్ణువు అవతారమైన హయగ్రీవుడు, అగస్త్య మహర్షికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించారు.

లలితా పురాణంలో భండాసురుని సంహరించడానికి దేవి అవతరించినట్లుగా వర్ణించారు. ఈ గ్రంథాలలో శ్రీపురమును సూచించే శ్రీచక్రం నిర్మాణం వర్ణించబడింది. ఆదిశంకరులు, భాస్కరాచార్యుడు త్రిశతి, సహస్రనామములకు వ్యాఖ్యానాలు అందించారు.

అగస్త్యమహర్షికి ఉపదేశంలో హయగ్రీవుడు శ్రీలలితాదేవి ఆవాసమైన శ్రీపురాన్ని, పంచదశాక్షరి మంత్రాన్ని, శ్రీయంత్రము, శ్రీవిద్య, శ్రీలలితాంబిక, శ్రీగురుదేవుల ఐక్యతను వివరించారు.

అమ్మలగన్న అమ్మను ఎన్ని విధాలుగా స్తుతించినా, తనివి తీరదు. మంత్రము మనసును అదుపు చేస్తుంది, తప్పులవైపు మన ద్రుష్టి పోనీయదు, ఇతర శక్తులనుండి కాపాడుకోగలము అని మనకు తెలుసు.

asya śrīlalitā kavaca stavaratna mantrasya, ānandabhairava r̥ṣiḥ, amr̥tavirāṭ chandaḥ, śrī mahātripurasundarī lalitāparāmbā dēvatā aiṁ bījaṁ hrīṁ śaktiḥ śrīṁ kīlakaṁ, mama śrī lalitāmbā prasādasiddhyarthē śrī lalitā kavacastavaratna mantra japē viniyōgaḥ

अस्य श्रीललिता कवच स्तवरत्न मन्त्रस्य, आनन्दभैरव ऋषिः, अमृतविराट् छन्दः, श्री महात्रिपुरसुन्दरी ललितापराम्बा देवता ऐं बीजं ह्रीं शक्तिः श्रीं कीलकं, मम श्री ललिताम्बा प्रसादसिद्ध्यर्थे श्री ललिता कवचस्तवरत्न मन्त्र जपे विनियोगः
శ్రీ లలితా మూలమంత్ర కవచం

అస్య శ్రీ లలితా కవచ స్తవరత్న మంత్రస్య
ఆనందభైరవ ఋషిః
అమృత విరాట్చంద:
శ్రీ మహాత్రిపురసుందరీ లలితా పరాంబా దేవతా,
ఐ బీజం
హ్రీం శక్తి:
శ్రీం కీలకం,
మమ శ్రీ లలితాంబా ప్రసాద సిద్ధ్యర్దే శ్రీ లలితా కవచ స్తవరత్న మంత్రజపే వినియోగ:

కరన్యాసః |
ఐం అంగుష్ఠాభ్యాం నమః |
హ్రీం తర్జనీభ్యాం నమః |
శ్రీం మధ్యమాభ్యాం నమః |
శ్రీం అనామికాభ్యాం నమః |
హ్రీం కనిష్ఠికాభ్యాం నమః |
ఐం కరతలకరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః |
ఐం హృదయాయ నమః |
హ్రీం శిరసే స్వాహా |
శ్రీం శిఖాయై వషట్ |
శ్రీం కవచాయ హుం |
హ్రీం నేత్రత్రయాయ వౌషట్ |
ఐం అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః |

ధ్యానమ్
శ్రీవిద్యాం పరిపూర్ణమేరుశిఖరే బిందుత్రికోణేస్థితాం
వాగీశాది సమస్తభూతజననీం మంచే శివాకారకే |
కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం
కాంతాం చిన్మయకామకోటినిలయాం శ్రీబ్రహ్మవిద్యాం భజే || 1 ||

śrīvidyāṁ paripūrṇamēruśikharē bindutrikōṇēsthitāṁ
vāgīśādi samastabhūtajananīṁ mañcē śivākārakē

श्रीविद्यां परिपूर्णमेरुशिखरे बिन्दुत्रिकोणेस्थितां
वागीशादि समस्तभूतजननीं मञ्चे शिवाकारके

లమిత్యాది పంచపూజాం కుర్యాత్ |
లం - పృథ్వీతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై గంధం సమర్పయామి |
హం - ఆకాశతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై పుష్పం సమర్పయామి |
యం - వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై ధూపం సమర్పయామి |
రం - వహ్నితత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై దీపం సమర్పయామి |
వం - అమృతతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై అమృతనైవేద్యం సమర్పయామి |

పంచపూజాం కృత్వా యోనిముద్రాం ప్రదర్శ్య |
అథ కవచమ్ |

కకారః పాతు శీర్షం మే ఏకారః పాతు ఫాలకమ్ |
ఈకారశ్చక్షుషీ పాతు శ్రోత్రే రక్షేల్లకారకః || 2 ||
హ్రీంకారః పాతు నాసాగ్రం వక్త్రం వాగ్భవసంజ్ఞికః |
హకారః పాతు కంఠం మే సకారః స్కంధదేశకమ్ || 3 ||
కకారో హృదయం పాతు హకారో జఠరం తథా |
లకారో నాభిదేశం తు హ్రీంకారః పాతు గుహ్యకమ్ || 4 ||
కామకూటః సదా పాతు కటిదేశం మమావతు |
సకారః పాతు చోరూ మే కకారః పాతు జానునీ || 5 ||
లకారః పాతు జంఘే మే హ్రీంకారః పాతు గుల్ఫకౌ |
శక్తికూటం సదా పాతు పాదౌ రక్షతు సర్వదా || 6 ||
మూలమంత్రకృతం చైతత్కవచం యో జపేన్నరః |
ప్రత్యహం నియతః ప్రాతస్తస్య లోకా వశంవదాః || 7 ||

ఉత్తరన్యాసః |
కరన్యాసః
ఐం అంగుష్ఠాభ్యాం నమః |
హ్రీం తర్జనీభ్యాం నమః |
శ్రీం మధ్యమాభ్యాం నమః |
శ్రీం అనామికాభ్యాం నమః |
హ్రీం కనిష్ఠికాభ్యాం నమః |
ఐం కరతలకరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః |
ఐం హృదయాయ నమః |
హ్రీం శిరసే స్వాహా |
శ్రీం శిఖాయై వషట్ |
శ్రీం కవచాయ హుం |
హ్రీం నేత్రత్రయాయ వౌషట్ |
ఐం అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్విమోకః |
ఇతి బ్రహ్మకృత శ్రీ లలితా మూలమంత్ర కవచమ్ |

Sri Lalitha moola mantra kavacham mahatripurasundari lalitaparamba srividyam paripurnamerusikhare  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,545; 104 తత్వాలు (Tatvaalu) and views 225,769
Dt : 03-Oct-2022, Upd Dt : 03-Oct-2022, Category : Songs
Views : 1720 ( + More Social Media views ), Id : 1553 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : lalitha , moola , mantra , kavacham , mahatripurasundari , lalitaparamba , srividyam , paripurnamerusikhare
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content