చేస్తాను భక్తి గా వ్రతమే (భక్తి పేరడీ) - జై సంతోషి మాత - కనన్ కౌశల్, ఆశిష్ కుమార్, అనితా గుహ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,462; 104 తత్వాలు (Tatvaalu) and views 226,431.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Chestanu Bhakti ga vratame (Bhakti Parody) - Jai Santhoshi Maa - Kanan Kaushal, Ashish Kumar, Anita Guha, Bharat Bhushan, Rajani Bala, భరత్ భూషణ్, రజనీ బాలా

करती हूं तुम्हारा व्रत मैं, स्वीकार करो मां (Karti Hu Tumhara Vrat Main, Sweekar Karo Maa) भक्ति पैरोडी - जय संतोषी माता - कानन कौशल, आशीष कुमार, अनिता गुहा, भारत भूषण, रजनी बाला

Jai Santoshi Maa is a 1975 Indian Hindi-language (Telugu dubbed) devotional film directed by Vijay Sharma and written R. Priyadarshi. Santoshi Ma (also called Santoshi Mata) is the goddess of satisfaction. Usha Mangeshkar, sang the devotional songs for the film along with Mahendra Kapoor and the famous poet Kavi Pradeep, who wrote the song lyrics.

జై సంతోషి మా అనేది 1975 లో విడుదలైన భారతీయ హిందీ-భాష (తెలుగు డబ్బింగ్) భక్తిరస చిత్రం, ఇది విజయ్ శర్మ దర్శకత్వం వహించి, R. ప్రియదర్శి రచించారు. సంతోషి మా (సంతోషి మాత అని కూడా పిలుస్తారు) సంతృప్తినిచ్చే దేవత. ఉషా మంగేష్కర్, మహేంద్ర కపూర్ మరియు పాట సాహిత్యం రాసిన ప్రముఖ కవి ప్రదీప్‌తో కలిసి ఈ చిత్రానికి భక్తిగీతాలను పాడారు.

The film opens in the Devaloka, where we witness the birth of Goddess Santoshi Mata as the daughter of Ganesha, the elephant headed god of good beginnings, his two wives Riddhi and Siddhi (prosperity and spiritual power), and as the sister of Kshema and Labha (prosperity and profit). Although, Ganesha has another wife Buddhi (wisdom), she is not portrayed in the film.

ఈ చిత్రం దేవలోకంలో ప్రారంభమవుతుంది, ఇక్కడ మేము గణేశ కుమార్తెగా సంతోషి మాత యొక్క పుట్టుకను చూస్తాము, మంచి ప్రారంభానికి ఏనుగు అధిపతి దేవుడు, అతని ఇద్దరు భార్యలు రిద్ధి మరియు సిద్ధి (శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక శక్తి), మరియు క్షేమ మరియు లాభ (శ్రేయస్సు మరియు లాభం) సోదరిగా. గణేశుడికి మరో భార్య బుద్ధి (వివేకం) ఉన్నప్పటికీ, ఆమె చిత్రంలో చిత్రీకరించబడలేదు.

Watch the original song text. It says that Mom (Santoshi Ma), I am lowly, in pain, with the troubles of the world, protect me. Asking like that, is very wrong, spiritually, after the age of 30. Children may say that, because they have no experience. If Mom doesn't get through, is it her fault?

ఈ పాట ఒరిజినల్ మాటలు గమనించండి. దీనంగా, బాధలో, ప్రపంచ కష్టాలతో ఉన్నాను, కాపాడు తల్లి అని అంటుంది. అలా కోరడం, చాలా తప్పు, అధ్యాత్మికములో, 30 ఏళ్ళు వయసు దాటినాక. పిల్లలు అలా అనవచ్చు, వారికి అనుభవం ఉండదు కాబట్టి. ఒకవేళ అమ్మ కష్టాలు తీర్చకపోతే, ఆమెది తప్పా?

All hardships and tears come to test our patience and endurance. They may be the sins of previous/ current births, the time has come for them to be expunged. That's why we should be happy.

కష్టాలు కన్నీళ్ళు అన్ని, మన సహనం ఓర్పును పరీక్షించడానికే వస్తాయి. అవి పూర్వ/ నేటి జన్మ పాపాలు కావచ్చు, అవి తీరిపోయే సమయం వచ్చింది. అందుకే ఆనందముగా ఉండాలి.

We can pray to Mom to give us physical strength and mental/ soul strength (Atma balam) to endure hardships. Note that, we have changed the words of the song like that.

కష్టాలు భరించి ఓర్చుకునే శారీరక శక్తి, మానసిక ఆత్మబలం ఇవ్వమని, అమ్మ ను ప్రార్ధన చెయ్యవచ్చు. మనము పాట మాటల ను, అలా మార్చాము, గమనించండి.

Mom, I will do the vow/ Vrata, help me - do not say that. It is wrong, comes under bribery and has no useful result.

అమ్మా వ్రతము చేస్తాను, సహాయం చెయ్యమ్మా అనకూడదు. అది తప్పు, లంచం కిందకు వస్తుంది, ఉపయోగపడే ఫలితము ఉండదు.

If you are doing Sadhana with Bhakti, we can say that Mom please give energy to continue it - nothing wrong in this request.

సాధన భక్తి గా చేస్తున్నా, అది కొనసాగించడానికి, శక్తిని ఇవ్వమ్మా అని అనవచ్చును, ఈ కోరిక లో తప్పులేదు.

Vrata means, not only we just performed some puja, distributed Prasadam/ money/ goods, we ate Prasadam.

వ్రతము అంటే, ఏదో పూజ చేసాము, ప్రసాదం/ ధనం/ వస్తువులు పంచాము, ప్రసాదం మేము తిన్నాము మాత్రమే కాదు.

Are we doing the Guna of Mom, for the welfare of the world? In the moral stories told in the Vratam, there is a moral that one should not indulge in lust anger mada moha lobha matsarya (i.e. leave the slavery of Arishadvarg Ashtavyasan). They are meant to be followed in eternal life. The same practice/ sadhana.

మనము అమ్మ వారి గుణాలను ఆచరిస్తున్నామా, లోక కల్యాణం కోసం? వ్రతములో చెప్పిన నీతి కధలు లో, కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యాలకు (అంటే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడాలి) లోను కావద్దు అని నీతి ఉంటుంది. అవి నిత్య జీవితములో పాటించాలని అర్ధము. అదే సాధన.

Please, sing this song respectfully, in your language, asking for strength to practice/ sadhana.

దయచేసి, మీరు మీ భాషలో, ఈ పాటను గౌరవముగా పాడుతారు కదూ, సాధనకు శక్తిని ఇవ్వమని కోరుతూ.

See, we can pray to the God in this way - please help me God and give physical, spiritual and mental strength to do 1). living guru Seva to Mom for another 10+ years 2). 108 pradakshina to reach 300+ from 226+ weeks 3) Resigning Govt job and to be support for Mom 4). 20+ more years vegetarian, daily yoga, meditation, increase mental strength to others in pain, Mat sleep and 100+ more songs articles messages sharing 5) Many more . . . Nothing wrong in these requests. These are not part of Arishadvarg and Ashtavyasan.

చూడండి, మనం దేవుణ్ణి ప్రార్థించవచ్చు ఇలా, దేవుడా దయచేసి మాకు సహాయం చేయండి మరియు శారీరకంగా, ఆధ్యాత్మికముగా మరియు మానసికంగా బలాన్ని ఇవ్వండి ఈ పనులకు 1). మరో 10 సంవత్సరాలు అమ్మ కు సజీవ గురుసేవ 2). 108 ప్రదక్షిణ 226+ వారాల నుండి 300కి చేరుకోవడానికి 3) ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి అమ్మకు అండగా ఉండాలి 4). 20+ సంవత్సరాలు శాఖాహారం, రోజువారీ యోగా, ధ్యానం, నొప్పిలో ఉన్న ఇతరులకు మానసిక శక్తిని పెంచడం, చాప నిద్ర మరియు 100+ పాటల కథనాల సందేశాలను పంచడం చేయడం 5) ఇంకా ఎన్నో. . ఈ అభ్యర్థనలలో తప్పు లేదు. ఇవి అరిషడ్వర్గ మరియు అష్టవ్యసన లో భాగం కాదు.

We completed all these/many spiritual/ humanity/ physical/ mental tasks with the help of the God only. We are zero before, now and later. The ultimate victory is of Shiva, Shakti - that is Shiva Shakti - that is Atman Paramatma.

మేము ఈ / అనేక ఆధ్యాత్మిక / మానవత్వ / భౌతిక / మానసిక పనులన్నీ, భగవంతుని సహాయంతో పూర్తి చేసాము. మనం ముందు, ఇప్పుడు మరియు తరువాత సున్నా. అంతిమ విజయం శివుని దే, శక్తి దే - అదే శివ శక్తి - అదే ఆత్మ పరమాత్మ.

Parody

చేస్తున్నాం భక్తిగ సాధన బిడ్డగ.దీవించుమా
మహిలో.న మహిమే కలిగిన మాతా, పా.లించుమా.., పరిపా.లించుమా..
అమ్మా.. సంతోషి.. అమ్మా.. సంతోషి..||చె||

మురిసే.ను మహేశ్వరుడిలా బ్రతకా.యను త్యా.గమే 2
దూషించి మాయలు చేసిన, ప్రాపంచిక లోకమే
మరి మా సాధన నిలుపమ్మా - 2 కృపతో. ఏలుమా..
మహిలో.న మహిమే కలిగిన మాతా, పా.లించుమా.., పరిపా.లించుమా..
అమ్మా.. సంతోషి.. అమ్మా.. సంతోషి..

మోక్షా.లనిచ్చే బాం.ధవి లోకా.న నువ్వేలే. 2
మారా.త కూర్చి కరుణించే, మా అమ్మవు నీవేలే.
ఏనాటికీ మీ సత్ కృపనే 2, కోరా.ముఅమ్మా
మహిలో.న మహిమే కలిగిన మాతా, పా.లించుమా.., పరిపా.లించుమా..
అమ్మా.. సంతోషి.. అమ్మా.. సంతోషి..

ఏ జన్మలో సౌభాగ్యమో నిరతము జరిపించు..2
మాతేశ్వరి పరిపూర్ణమౌ, సౌభాగ్యమే ఇవ్వు
మీ అపార శక్తిని ఇంకా 2, చూపా.లిఅమ్మా.
మహిలో.న మహిమే కలిగిన మాతా, పా.లించుమా.., పరిపా.లించుమా..
అమ్మా.. సంతోషి.. అమ్మా.. సంతోషి..

Original

చేస్తాను భక్తిగ వ్రతమే, మొరలా.లించుమా
మహిలో.న మహిమే కలిగిన మాతా, పా.లించుమా.., పరిపా.లించుమా..
అమ్మా.. సంతోషి.. అమ్మా.. సంతోషి.. ||చె||

మరిచేను మనోహరుడేలా బ్రతకాయను భా.రమే 2
దూషించి, వాతలు వేసెను, నిర్దయతో లోకమే
మరి ఈ మౌనం వలదమ్మా - 2 కృపతో. ఏలుమా..
మహిలో.న మహిమే కలిగిన మాతా, పా.లించుమా.., పరిపా.లించుమా..
అమ్మా.. సంతోషి.. అమ్మా.. సంతోషి..

భాగ్యా.లనిచ్చే బాం.ధవి లోకా.న నువ్వేలే. 2
నారా.త మార్చి కరుణించే మా అమ్మవు నీవేలే.
ఏనాటికీ నీ సత్ కృపనే, కోరా.నుసుమా
మహిలో.న మహిమే కలిగిన మాతా, పా.లించుమా.., పరిపా.లించుమా..
అమ్మా.. సంతోషి.. అమ్మా.. సంతోషి..

ఏ జన్మలో దౌర్భాగ్యమో అంతము కానివ్వు..2
మాతేశ్వరి పరిపూర్ణమౌ, సౌభాగ్యమే ఇవ్వు
నీ అపార శక్తిని ఇంకా, చూపా.లిసుమా.
మహిలో.న మహిమే కలిగిన మాతా, పా.లించుమా.., పరిపా.లించుమా..
అమ్మా.. సంతోషి.. అమ్మా.. సంతోషి..

Chestanu Bhakti ga vratame, Bhakti, Parody, Jai Santhoshi Maa, Jai Santoshi Maa, jai santhoshi mata, jai santoshi mata, Kanan Kaushal, Ashish Kumar, Anita Guha, Bharat Bhushan, Rajani Bala  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,462; 104 తత్వాలు (Tatvaalu) and views 226,431
Dt : 25-Feb-2024, Upd Dt : 25-Feb-2024, Category : Songs
Views : 168 ( + More Social Media views ), Id : 2034 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Chestanu , Bhakti , vratame , Bhakti , Parody , Jai , Santhoshi , Maa , mata , Santoshi , Kanan , Kaushal , Ashish , Kumar , Anita , Guha , Bharat , Bhushan , Rajani , Bala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content