Vijayadashami/ Dasara/ Friday - Durga suktam, Laskhmi Nirajanam, Durga ashtakam - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,353; 104 తత్వాలు (Tatvaalu) and views 225,589.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

Happy Dasara/ Vijayadashami. Now already Navaratri celebrations are going on. Hope everyone is trying to do puja for Goddess Durga/ Aadi Shakti with 9 alankara.

Please try to chant and make children chant the following veda/ sloka with devotion in these 9 days. 1. Durga suktam (veda) - Om Jatavedasea 2. Laskhmi Neerajanam - Lakshmi ksheerasamudra raajatanaya 3. Sree durgaa Ashtakam - Uddeepayatunassakti Maadisakea.

Always remember, without serving respecting loving, own home older mom or aunt, the temple Mom (Goddess) will not accept any of our acting Chants/ Dhyana/ Tapa/ Puja.

Puja is to control our mind to come out of illusion of arishadvarg.

Puja is not for God, it is for our mind thoughts to concentrate and conquer world illusion. For every Hindu tradition, there is a inner physical and mental health management lesson.

విజయ దశమి శుభాకాంక్షలు, గురువు లందరికీ. కరోనా గురువు గారు శాంతించారా లేక తుఫాను ముందు ప్రశాంతమో తెలియడం లేదు, జాగ్రత్తలు సుమా. కరోనా కూడా, మార్చలేని కరుకు గుండెలు మనవి.

ఇంట్లో, ముదుసలి కన్న తల్లి/ తండ్రి మరియు అత్త/ మామ సేవ చేయకుండా, గుడిలో తల్లి సేవ చేస్తాము, అనే మూర్ఖుపు నటన పూజ తప ధ్యానాదులను తీర్ధ యాత్రలను, ఆ దయగల తల్లి ఆదిశక్తి అంగీకరించదు. మనము చేసిన ఈ మంచి సేవలే, రేపు మన పిల్లలు మనకు చేస్తారు, మన ఇంటి సేవ సంస్కారం చూసి నేర్చుకుని.

ధనము తో రాతను, బంధాలను, ఆరోగ్యమును కొనలేము, ప్రాపంచిక అరిషడ్వర్గాల బానిసలకు, తమ జీవితం కాలిన దాకా, ఇది అర్ధము కాదు. కాలిన తర్వాత, ఎవరూ వారిని సరి చేయలేరు.

పూజ పునస్కారము అనేది, మన వాక్కుతో శారీరక మానసిక విధానముతో, త్రికరణశుద్ది తో అరిషడ్వర్గాలను ప్రపంచ మాయను జయించే ఓ పద్దతి.

పూజ మన కోసము, దేవుని కోసము కాదు, భ్రమలను మాయలను, జయించడానికి ఓ శక్తివంతమైన ఆయుధం. ప్రసాదం మన కడుపే నింపుతుంది కదా?

ప్రతి హైందవ పద్దతిలో, ఒక క్రమ ఆరోగ్య పద్దతి ఉంది, శారీరకముగా, మానసికముగా. అది అర్ధము చేసుకోలేక, నవ్వుతూ నవ్వులపాలు అవుతారు.

మీరు మరియు మీ పిల్లలతో, దేవీ నవరాత్రులతో మరియు ప్రతి శుక్రవారము, చక్కగా వాక్సుద్ది తో, ఈ 3 వేద మరియు శ్లోకాలను పలికే పలికించే ప్రయత్నము చేస్తారు కదూ? మా వాక్కు దోష తప్పులను పెద్దమనసు తో మన్నించాలి.

1. దుర్గా సూక్తము -
ఓం ॥ జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః ।
స నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాఽత్యగ్నిః ॥ . . .

2. లక్షీ నీరాజనం
లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాఙ్కురామ్‌ ...

3. శ్రీ దుర్గా అష్టకం - ఉద్దీపయతునశ్శక్తి మాది శక్తే ర్దరస్మితం . . .

Please try to chant and help children to chant the following veda/ sloka . 1. Durga suktam (veda) - Om Jatavedasea 2. Laskhmi Neerajanam - Lakshmi ksheerasamudra raajatanaya 3. Sree durgaa Ashtakam - Uddeepayatunassakti Maadisakea.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,353; 104 తత్వాలు (Tatvaalu) and views 225,589
Dt : 09-Oct-2021, Upd Dt : 09-Oct-2021, Category : Devotional
Views : 804 ( + More Social Media views ), Id : 1260 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vijayadashami , dasara , durga , suktam , laskhmi , nirajanam , durgaa , ashtakam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content