తేనె కన్నా తీయనిది తెలుగు భాష, దేశ భాషలందు లెస్స - రాజకుమార్ - శోభన్ బాబు, అంబిక, జయసుధ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2031 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2066 General Articles and views 1,790,702; 104 తత్వాలు (Tatvaalu) and views 217,602.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Let us first think about our Telugu greatness, a good poem by our Sri Krishna Devarayalu and then go to the song. See how well this song says that our Telugu language is sweeter than honey and also about our Samskruti traditions.

మన తెలుగు గొప్పతనం గురించి, నాటి శ్రీ కృష్ణదేవరాయలు అన్న ఒక మంచి పద్యం ముందు తలచుకుని, ఆ తర్వాత పాటకు వెళదాం. తేనె కన్నా తీయనిదీ మన తెలుగు భాష అని, అలాగె మన సంస్క్రుతి సాంప్రదాయాల గురించి ఎంత బాగా ఈ పాటలో చెప్పారో చూడండి.

Let's make sure that we, our children, friends, relatives, are not traitors to the Telugu language, i.e. traitors to own mother. Those traitors, do not hesitate to betray us?

మనము, మన పిల్లలు, స్నేహితులు, బంధువులు, తెలుగు భాష ద్రోహులు, అంటే కన్న తల్లి కి ద్రోహులు కాకుండా చూసుకుందాము. ఆ ద్రోహులు, మనకు ద్రోహం చెయ్యడానికి కూడా వెనుకాడరు కదా?

తెలుఁగ దేల నన్న దేశంబు దెలుఁగేను
తెలుఁగు వల్లభుండఁ దెలుఁ గొకండ
యెల్ల నృపులగొలువ నెదుగ నే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స - శ్రీ కృష్ణదేవరాయలు

Song -

దినదినము వర్దిల్లు, తెలుగు రాష్ట్రం...
దీప్తులను వెదజల్లు, తెలుగు తేజం...

తేనె కన్నా.., తీయనిదీ.., తెలుగు భా.ష! 2
దేశ, భాషలందు, లెస్స, తెలుగు భా..ష! ||తేనె కన్నా||

మ.యూ.రా.ల వయారాలు, మా.ట.ల.లో పురివిప్పును.
పా.వు.రా.ల కువకువలు, ప.లు.కు.లందు నినదించును. - 2 సార్లు మొత్తము
సప్తస్వర నా.ద సుధలు, నవరస భావా.ల మణులు 2
చా.రు తెలుగు, సొగసులోన, జా.లువారు, జాతీయం ||తేనె కన్నా||

అ.మ.రా.వ.తి సీమలో, క.మ.నీ.య శిలామంజరి..
రా.మ.ప్ప గుడి గోడల, ర.మ.ణీయ కళారంజని.. - 2 సార్లు మొత్తము
అన్నమయ్య సంకీ.ర్తనం, క్షేత్రయ్య శృం.గారం 2
త్యాగరాజు, రాగమధువు, తెలుగు, సామగానమయం||తేనె కన్నా||

S P Balasubramanayam, Ramanaa, Arudra, Ilayaraja

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు లింక్ లోపల సుమా. మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

tene kanna teeyanidi telugu bhasha Rajakumar sobhan babu ambika jayasudha  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2066 General Articles and views 1,790,702; 104 తత్వాలు (Tatvaalu) and views 217,602
Dt : 09-Oct-2022, Upd Dt : 09-Oct-2022, Category : Songs
Views : 507 ( + More Social Media views ), Id : 1574 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : tene , teeyanidi , telugu , bhasha , rajakumar , sobhan , babu , ambika , jayasudha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content