పాటతో పరమార్ధం- మనసే నైవేద్యముగా, తినవయ్య తినవయ్య- భక్త కన్నప్ప- కృష్ణంరాజు, వాణిశ్రీ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2267 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2302 General Articles and views 3,117,783; 104 తత్వాలు (Tatvaalu) and views 339,335.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Manase naivedyamugaa, Tinavayya tinavayya - Bhakta Kannappa(1976) - Krishnam Raju, Vanisri

For the educated and cultured, the moral rules, methods, traditions, and customs are taught.

చదువుకున్న వారికి, సంస్కారం గల వారికి, నీతి నియమాలు, పద్దతి, సాంప్రదాయం, విధి విధానాలు చెప్పబడ్డాయి.

But for the uneducated, for those who have given their minds/ manasu/ chittasuddi as offerings, there is no need for any methods, rules, or even songs and poems.

కానీ చదువు రాని వారికి, మనసే నైవేద్యముగా పెట్టిన వారికి, ఎటువంటి విధానాలు పద్దతి అవసరము లేదు, పాటలు పద్యాలు కూడా అవసరము లేదు.

Whether for a scholar or a layman, only mental devotion is important.

పండితునకు లేదా పామరునకు అయినా, మానసిక భక్తి మాత్రమే ముఖ్యము.

When children beat on our hearts, we laugh and don't get angry, that's all God has to say about them.

పిల్లలు మన గుండెలపై కొడితే, నవ్వు కుంటాము, కోపము రాదు కదా, దేవునికి అంతే వీరి విషయములో.

Because, they have no hypocrisy, they have a pure heart. They will give even their own eyes for others and for God without any thought.

ఎందుకంటే, వీరికి కపటము ఉండదు, స్వచ్చమైన మనసు. ఇతరుల కోసం మరియు దేవుని కోసము తమ కన్ను అయినా తీసి ఇస్తారు ఆలోచన లేకుండా.

This is called the Sattva Tamo Guna. He placed his feet on the Shivalinga to mark it, and then he removed his eyes and offered them to Shiva. So Kannappa is a great devotee with chittasuddi.

దీనిని సత్వ తమో గుణం అంటారు. కాలు శివలింగము మీద పెట్టి గుర్తుకు, తన కళ్ళు తీసి, శివునకు అర్పించారు. కాబట్టి కన్నప్ప నిజాయితీ కలిగిన గొప్ప భక్తుడు.

And you too will sing this song and share it with everyone, to continue the journey towards the virtue of Sattva guna in your home.

మరి మీరూ ఈ పాట పాడి అందరికీ వినిపిస్తారు కదు, మీ ఇంట్లో సత్వ గుణం వైపు నడక కొనసాగింపుకు.

తినవయ్య తినవయ్య, నా కన్న తండ్రి
మారాము చేయకు, మము కన్న తండ్రి
ఆకలేసి నీవు, అలమటించేవు.
అలమటిస్తె కనుల కన్నీరు కారు
నీ కంటి నీరు.., నే చూడలేను.

ఆకలితొడ నీ కడుపు కారడి అచ్చటా.
చూడలే.క, నీ ఆకలి తీర్చలేక, కనులా.రడి ఇచ్చట
ఇదెమి ముచ్చటో, అర్ధాకలి పాలుజేసిన కిరాతకుడన్
బహుజన్మ పాపముల్ గాక, ఇదె.మి కర్మము 2
అకారణ బంధము కల్గె నీశ్వరా ...
ఆకారణ బంధము కల్గె శ్రీ కాళహస్తీస్వరా...  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2302 General Articles and views 3,117,783; 104 తత్వాలు (Tatvaalu) and views 339,335
Dt : 06-Jul-2025, Upd Dt : 06-Jul-2025, Category : Songs
Views : 1160 ( + More Social Media views ), Id : 2262 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : manase naivedyamugaa , Tinavayya tinavayya , bhakta kannappa , krishnam raju , vanisri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content