Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
*Song Spirit - Poyiraa Mama/ Jiva(Parody) - Kuberaa - Nagarjuna, Dhanush, Rashmika, Jim Sarbh, Dalip Tahil*
*పాటతో పరమార్ధం - పోయిరా మావా/ జీవా(పేరడీ) - కుబేర - నాగార్జున, ధనుష్, రష్మిక, జిమ్ సర్భ్, దలీప్ తాహిల్*
Poyiraa Mama(Telugu), Poyivaa Nanba(Tamil), Jaake Aana Yaara (Hindi), Hogi Baa Geleya (Kannada), Poyivaa Nanba (Malayalam), Poyiraa Jiva(Telugu Parody
పోయిరా మామా (తెలుగు), పోయివా నన్బా (తమిళం), జాకే ఆనా యారా (హిందీ), హోగీ బా గెలేయా (కన్నడ), పోయివా నన్బా (మలయాళం), పోయిరా జీవా (తెలుగు పేరడీ)
- మన గాత్ర నైవేద్య సేవ. దయచేసి వీడియోలో భక్తి, ఆరోగ్యం, మనస్సు నియంత్రణ, ఆయుర్వేదం, సాఫ్ట్ స్కిల్స్ స్లైడ్‌లను ఒక్కొక్కటిగా చూడటానికి మిస్ అవ్వకండి. Our Gatra Naivedya Seva. Please don't miss to watch devotional, health, mind control, ayurveda, soft skills slides in the video, one by one.
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
After death, whether a poor person or a millionaire, the cremation ground is the same. You must see how enthusiastically they sang and carried that final journey. There is a lot of enthusiasm in those words.
చనిపోయాక, బీద వారైనా లక్షాడికారైనా, శ్మాశానం లో ఒకటే. ఆ అంతిమ యాత్ర ను ఎంత హుషారు గా పాడారో, తీసుకుని వెళ్ళారో, మీరు తప్పక చూడాలి. ఆ పదాలలో ఎంతో ఉత్సాహం కనపడుతుంది.
The value we lack while we are alive, we realize when we are gone. There will be no hardships or tears, that's why we should not commit sins, but rise with virtue.
మనం బతికి ఉన్నప్పుడు లేని విలువ, పోయాక తెలుస్తుంది. ఎటువంటి కష్టాలు కన్నీరు ఉండవు కదా, అందుకే పాపాలు చెయ్యకుండా, మనం పుణ్యం తో పైకి పోవాలి.
And shall we sing the last song of joy on the final journey, as our parody song, and let the living beings hear it?
మరి అంతిమ యాత్ర లో పాడిన, చివరి ఆనంద పాటను, మన పేరడీ పాటగా, జీవులకు పాడి వినిపిద్దామా?
Watch the movie Kubera, after the high rates have come down, and after it has come free on OTT. The life game of 4 people trapped in the bondage of the Arishadavarga and AshTavyasana. How can we lose if we do not have mental control? If we have mental control, how can we win? It can be clearly seen.
కుబేర చిత్రం చూడండి, అధిక రేట్లు తగ్గినాక, ఓటీటీలో ఉచితం గా వచ్చినాక. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో చిక్కిన, 4 గురు వ్యక్తుల జీవిత ఆట. మానసిక నియంత్రణ లేకపోతే ఎలా ఓడిపోతాము? మానసిక నియంత్రణ ఉంటే, ఎలా గెలుస్తాము అని స్పష్టముగా చూడవచ్చు.
Parody/ Original
ఏయ్ వన్డే హీరో, నువ్వే ఫ్రెండ్, నీ కోసమే, డప్పుల సౌండు
అస్సలు తగ్గక, అట్నేఉండు, మొక్కుతారు, కాళ్ళు రెండు
నిన్నే చూస్తు, ఉన్నది చూడు, ఊరు మొత్తం, దేవుడి లాగ
వన్ వే లోన, నువ్వెళ్లిన, ఆపరు నిన్ను, అందరిలాగా
రధం మీద నువ్వే అలాగా., దూసుకువెళ్తా ఉంటె అబ్బో యమగా.
సీఎం పీఎం ఎదురే వచ్చినా., నువ్వు సలాం కొట్టే పనే లేదుగా.
ముందరిలాగా, అంతీజీ గా, నిన్నే కలుసు కోలేరుగ
నీతో ఫోటో, దిగాలన్న, చచ్చేతంత పనౌతుందిగా..
ఓఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పోయిరా పోయిరా, పోయిరా పోయిరా జీ(మా)వా
అరేయ్ రాజా లాగా, దర్జాగా పోయిరా జీ(మా)వా - 2 సార్లు
చూస్తూ. చూస్తూనే మారింది, నీ రేం.జ్ ఈరోజున
నిన్నే. అందుకోవాలి అనుకుంటే, సరిపో.దే ఏ నిచ్చెన
సొమ్ములైన సోకులైన, తలొంచావా నీ ముందర
నిన్నే కొనే, ఐస పైసా, ఈ లోకం లో యాడుందిరా
నిన్నే తిట్టి, గళ్ళ పెట్టి, సతాయించే సారె లేదు రా...ఓఓఓ ఓఓఓ…..
పోయిరా పోయిరా, పోయిరా పోయిరా జీ(మా)వా
అరేయ్ రాజా లాగా, దర్జాగా పోయిరా జీ(మా)వా - 2 సార్లు
నీతో.టి మాటాడి గెల్చేటి, దమ్మే. ఈడ లేదెవడికీ/ లేదెవరికీ
స్వర్గం. అరే నీ జేబులో ఉంది, బాధే. లేదు ఏనాటికి
ఏరోప్లేను రాకెట్టు, నీ కాళ్ళ కింద, ఎగరాల్సిందే
ఎంతోడైనా తలే ఎత్తి, ఆలా నిన్ను, చూడాల్సిందే
తల రాతను చెరిపి, మల్ల రాసేసుకో, నీకే నచ్చిందే..ఓఓఓ ఓఓఓ ఓఓఓ
పోయిరా పోయిరా పోయిరా పోయిరా జీ(మా)వా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా జీ(మా)వా- 2 సార్లు
Nagarjuna, Dhanush, Rashmika, Jim Sarbh, Dalip Tahil, Sekhar Kammula, DSP
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2302 General Articles and views 3,141,682; 104 తత్వాలు (Tatvaalu) and views 347,833
Dt : 25-Jun-2025, Upd Dt : 25-Jun-2025, Category : Songs
Views : 216
( + More Social Media views ), Id : 2258
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Poyiraa Mama ,
Poyiraa Jiva ,
Bhakti Parody ,
Kuberaa ,
Nagarjuna ,
Dhanush ,
Rashmika ,
Jim Sarbh ,
Dalip Tahil
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments