ఇదే పాట ప్రతి చోటా Parody నాడేమి ఉందని భ్రమశే నేడేమి లేదని, పుట్టినిల్లు మెట్టినిల్లు, శోభన్, కృష్ణ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1624 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1659 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*ఇదే పాట ప్రతి చోటా Parody నాడేమి ఉందని భ్రమశే నేడేమి లేదని, పుట్టినిల్లు మెట్టినిల్లు, శోభన్ బాబు, కృష్ణ*

పుట్టినిల్లు మెట్టినిల్లు పట్టు దర్శకత్వం వహించిన 1973 నాటి చిత్రం. ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇది తమిళ చిత్రం పుగుంత వీడు (1972) కు రీమేక్. ఈ చిత్రం మలయాళంలో సింధుగా తీసారు, నటి లక్ష్మి మొత్తం 3 వెర్షన్లలోనూ తన పాత్రను తిరిగి పోషించింది. నటి చంద్రకళ తమిళ, తెలుగు వెర్షన్లలో తన పాత్రను పోషించింది.

ఈ పాటలో కూడా, తనను మోసము చేసారని, ఆయన బాధ ఆయన చెప్పుకున్నారు. మనము కూడా పేరడీలో, మన మనసును నమ్మి, దాని వెనుక పరుగులు తీసి, చివరకు అది పక్క దోవ పట్టించి, పతనము చేసింది అని బాధపడతాము, కోతి వంటి మనసు అని తెలిసి కూడా, కదూ?

Parody
ఇదే పాటా.. ప్రతీ చోటా., ఇలా.గే పా..డుకుందాము
చెప్పలే.ని, గాధలన్నీ., మనసులో దా..చుకుందాము.. - మొత్తము 2 సార్లు
ఇదే పాటా.. ప్రతీ చోటా., ఇలా.గే పా..డుకుందాము

మన బా.ట విని మురిసాము, ఆ పై.న మనల్ని మరచాము 2
కలలా.గ మనం ఉరికాము, లోకముతో పెనవేశా.ము
ఒక గా..నమై, ఒక ప్రా..ణమై,
జతగూ.డి మనమున్నాము.., మోహంలో..ఉన్నాము..

ఇదే పాటా.. ప్రతీ చోటా., ఇలా.గే పా..డుకుందాము
చెప్పలే.ని, గాధలన్నీ., మనసులో దా..చుకుందాము

నా.డే.మి ఉందని భ్రమశే.ము, నే.డే.మి లేదని వగచే.ము..2
ఆ మూ.డూ. గుణములు మరిచేము..
మన పా.ల. మనసుని విరిచేము
ఈ.నా.డు మనం ముడి పడినా..,
ఏనాటికైనా వదిలేము..మనం వదిలేము..మనం వదిలేము..

ఇదే పాటా.. ప్రతీ చోటా., ఇలా.గే పా..డుకుందాము
చెప్పలే.ని, గాధలన్నీ., మనసులో దా..చుకుందాము - మొత్తము 2 సార్లు
ఇదే పాటా.. ప్రతీ చోటా., ఇలా.గే పా..డుకుందాము

Original
ఇదే పాటా.. ప్రతీ చోటా.., ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను మొత్తము 2 సార్లు
ఇదే పాటా.. ప్రతీ చోటా..ఇలాగే పాడుకుంటాను

నా పాట విని మురిశావు..ఆ పైన నను వలిచావు 2
కలలాగ నను కలిశావు..లతలాగ పెనవేశావు
ఒక గానమై.. ఒక ప్రాణమై..జతగూడి
మనమున్నాము.. ఉన్నాము..ఉన్నాము..

ఇదే పాటా.. ప్రతీ చోటా..ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను
ఇదే పాటా.. ప్రతీ చోటా..ఇలాగే పాడుకుంటాను

నాడేమి ఉందని భ్రమశేవు..నేడేమి లేదని విడిచేవు..2
ఆ మూడూ ముళ్ళని మరిచేవు..
నా పాల మనసుని విరిచేవు..
ఈనాడు నన్ను విడనాడినా..ఏనాటికైనా
కలిశేవు..నువు కలిశేవు..నను కలిశేవు..

ఇదే పాటా.. ప్రతీ చోటా..
ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

ఇదే పాటా.. ప్రతీ చోటా..
ఇలాగే పాడుకుంటాను

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

Ide Pata Prati Chota, Puttinillu Mettinillu parody Sobhan Babu Krishna  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1659 General Articles, 64 Tatvaalu
Dt : 01-Oct-2022, Upd Dt : 01-Oct-2022, Category : Songs
Views : 56 ( + More Social Media views ), Id : 1548 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Pata , Chota , Puttinillu , Mettinillu , Sobhan , Krishna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content