Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time. Sri Venkateswara Suprabhatam. Please try to sing yourself. Just watching abhisheka or puja may be little bit useful for few times, but own own sadhana makes more benefit spiritually. Devotional, Emotional, Spiritual, vaksuddi, singing slokam by holding breath, good for health. We watch listen everything in school, but need to read them again at home to memorize.
ఏడుకొండల పై నెల ఉన్న, వెంకన్న సుప్రభాతం విన్నా అన్నా, మనసు తనువు పులకిస్తుంది.
భక్తి, ఆధ్యాత్మికం, వాక్సుద్ది, ఆరోగ్యం, పురాణం, వేదసారం, అన్ని కలగలిపిన ఈ శ్లోక పంక్తులను, మనసు తో శ్వాస నియంత్రణ తో చదువుతూ ఉంటే, తనువు పులకిస్తుంది.
ఊరికే పూజలు అభిషేకాలు చూస్తూ ఉంటే కొంత లాభం ఉండవచ్చు, కానీ ఎక్కువ లాభం మన నోటితో అంటే, మనము మానసిక సాధన చేస్తేనే వస్తుంది. భక్తి అనేది చూసి నేర్చుకోవాలి, కానీ మనము సొంతగా ఆస్వాదించాలి సుమా. మనము తిండి నీరు అంతే గదా, ఎదుటి వారు అవి తింటుంటే, మనకు కడుపు నిండుతుందా? బడిలో పాఠాలు వింటాము, కానీ ఇంటికె వెళ్ళి మననం చెయ్యాలి కదా?
మన ప్రయత్నం లో కొన్ని, తప్పులు ఉచ్చారణ దోషాలు ఉండవచ్చు, పెద్దలు పెద్ద మనసు తో మన్నించాలి.
మీరూ అలాగే పిల్లల తో పాడే ప్రయత్నం చేయండి చేయించండి, మన చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయం అక్రమాల పాప ఫలితాలు నుంచి చెడు మాటల నుంచి, దూరంగా ఉంచి విముక్తి కలిగిస్తుంది. దైవ భక్తులు, కపటం చాటు 2 నాల్కలు లాంటి అరిషడ్వర్గాల చెడు లక్షణాలకు దూరముగా ఉండాలి, లేకపోతే, పూజలతో ఎటువంటి ప్రయోజనము ఉండదు, చిత్తశుద్ది లేదు కాబట్టి.
లోకం లో మనం పెంచిన పాప ఫలితాలు, మనము అలాగే తర్వాత తరాలు అనుభవించాలి. కాబట్టి, జాగ్రత్తలు సుమా.
1) శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం Sri Venkateswara Suprabhatam श्री वेंकटेश्वर सुप्रभातम
link
कौसल्या सुप्रजा राम पूर्वासंध्या प्रवर्तते । उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् ॥ 1 ॥
उत्तिष्ठोत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वज । उत्तिष्ठ कमलाकांत त्रैलोक्यं मंगलं कुरु ॥ 2 ॥
kausalyā suprajā rāma pūrvāsandhyā pravartatē ।
uttiṣṭha naraśārdūla kartavyaṃ daivamāhnikam ॥ 1 ॥
uttiṣṭhōttiṣṭha gōvinda uttiṣṭha garuḍadhvaja ।
uttiṣṭha kamalākānta trailōkyaṃ maṅgaḻaṃ kuru ॥ 2 ॥
కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే । ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ॥ 1 ॥
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ । ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥
మాతస్సమస్త జగతాం మధుకైటభారేః వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్ ॥ 3 ॥
తవ సుప్రభాతమరవింద లోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।
విధి శంకరేంద్ర వనితాభిరర్చితేవృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 ॥ . . .
2) శ్రీ వేంకటేశ్వర స్తోత్రం Sri Venkateswara Stotram श्री वेंकटेश्वर स्तोत्रम्
link
कमलाकुच चूचुक कुंकमतो, नियतारुणि तातुल नीलतनो ।
कमलायत लोचन लोकपते, विजयीभव वेंकट शैलपते ॥
kamalākucha chūchuka kuṅkamatō
niyatāruṇi tātula nīlatanō ।
kamalāyata lōchana lōkapatē
vijayībhava vēṅkaṭa śailapatē ॥
కమలాకుచ చూచుక కుంకమతో, నియతారుణి తాతుల నీలతనో ।
కమలాయత లోచన లోకపతే, విజయీభవ వేంకట శైలపతే ॥
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే, ప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।
శరణాగత వత్సల సారనిధే, పరిపాలయ మాం వృష శైలపతే ॥
అతివేలతయా తవ దుర్విషహై, రను వేలకృతై రపరాధశతైః ।
భరితం త్వరితం వృష శైలపతే, పరయా కృపయా పరిపాహి హరే ॥
అధి వేంకట శైల ముదారమతే-, ర్జనతాభి మతాధిక దానరతాత్ ।
పరదేవతయా గదితానిగమైః, కమలాదయితాన్న పరంకలయే ॥
కల వేణుర వావశ గోపవధూ, శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ।
ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్, వసుదేవ సుతాన్న పరంకలయే ॥
3. శ్రీ వేంకటేశ మంగళాశాసనం Sri Venkateswara Mangalasasanam श्री वेंकटेश मंगलाशासनम्
link
śriyaḥ kāntāya kalyāṇanidhayē nidhayē'rthinām ।
śrīvēṅkaṭa nivāsāya śrīnivāsāya maṅgaḻam ॥ 1 ॥
श्रियः कांताय कल्याणनिधये निधयेऽर्थिनाम् ।
श्रीवेंकट निवासाय श्रीनिवासाय मंगलम् ॥ 1 ॥
శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేఽర్థినామ్ ।
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥ 1 ॥
లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే ।
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ ॥ 2 ॥
శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే ।
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ॥ 3 ॥
సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసామ్ ।
సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ ॥ 4 ॥
నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే ।
సర్వాంతరాత్మనే శీమద్-వేంకటేశాయ మంగళమ్ ॥ 5 ॥
స్వత స్సర్వవిదే సర్వ శక్తయే సర్వశేషిణే ।
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్ ॥ 6 ॥
పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ।
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్ ॥ 7 ॥
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1795 General Articles and views 1,386,744; 93 తత్వాలు (Tatvaalu) and views 184,204 Dt : 01-Oct-2021, Upd Dt : 01-Oct-2021, Category : Songs
Views : 585
( + More Social Media views ), Id : 1257 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
tirupathi ,
tirumala ,
balaji ,
venkanna ,
suprabhatam ,
devotional ,
spiritual ,
kousalya ,
kamala ,
sriya Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments