Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
కరోనా కష్టం సమయంలో, అమెరికా తో పాటుగా, ఓ 30 పైన దేశాలు యాంటీ బయాటిక్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను అనే మందు సాయం అడిగాయి మన భారత్ ను.
ఈ మందు 70 శాతం మన దేశంలో నే తయారు అవుతుంది. అన్ని దేశాల కు , మన దేశ మే సంజీవని. ప్రధాని మోడీ గారికి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో, బాగా తెలిసిన నాయకుడు. మనం కూడా అండగా ఉండాలి ఆయనకు. అలాగే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా, తన ప్రజల కోసం, ఏమైనా చేసి, కావాలసింది సాధిస్తారు. కరెక్ట్ జోడి ఇద్దరూ.
గతములో దీనిని మలేరియాకు వాడేవారు, ఇప్పుడు మలేరియా లేదని ఎక్కువగా ఎవరూ ఉత్పత్తి చేయడము లేదు. ఇప్పుడు భారత్ అందరికీ ప్రాణ సంజీవిని గని.
ఆ మందు విదేశీ ఎగుమతి కి అనుమతి లేదు, ఇప్పుడు దానిని తొలగించి, అమెరికా కాకు మరియు ఇతర దేశాలకు ఇవ్వడానికి మన ప్రధాని మోడీ అంగీకరించారు, మనకు తగు నిల్వలు ఉన్నాయి అని రూఢీ పరచుకొని.
బ్రెజిల్ అధ్యక్షుడు కూడా భారత్ ను, హనుమంతుడు సంజీవనితో లక్ష్మణుని బ్రతికించినట్టుగా, మనం సహాయం చేసుకోవాలి అని అర్ధించారు.
అమెరికా అధ్యక్షుడు దానికి ధన్యవాదాలు తెలిపారు, మోడీ బలమైన నాయకత్వానికి, భారత్ కు మరియు భారత ప్రజలకు ధన్యవాదాలు క్రుతజ్ఞతలు తెలిపారు.
మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్... ఇలాంటి సమయాలు మిత్రులను మరింత దగ్గర చేస్తాయి. భారత్-అమెరికా భాగస్వామ్యం ముందు కంటే మరింత బలోపేతమయ్యింది.
కొవిడ్-19కు వ్యతిరేకంగా మానవాళి చేస్తున్న పోరాటానికి తమవంతు సాయంగా భారత్ చేయగలిగినదంతా చేస్తుంది. దీనిని (కరోనా) మనం కలిసి జయిస్తాం అని మోదీ ట్విటర్ ద్వారా సమాధానమిచ్చారు.
మరి మనము కూడా, మన దేశం లాగే, మన పక్కన వాళ్ళ కు, మిత్రులు కు , బంధువులు కు సంజీవనిలా ఉందాము. సహాయం చేయకపోయినా పర్లేదు, కనీసం మనం వారి బాధకు కారణం కారాదు. కానీ మన మంచి మాట, ఇరవై ఏళ్ళ తర్వాత అయినా మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనం చేసిన కీడు కూడా, వెంట పడుతుంది. జాగ్రత్తలు మిత్రమా.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,476,066; 104 తత్వాలు (Tatvaalu) and views 265,986
Dt : 09-Apr-2020, Upd Dt : 09-Apr-2020, Category : News
Views : 1075
( + More Social Media views ), Id : 484
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
India ,
USA ,
America ,
Hydroxychloroquine
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments