మెరుపు కలలు -వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా Parody- అరవింద్ స్వామి, ప్రభుదేవా, కాజోల్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2111 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2146 General Articles and views 2,141,599; 104 తత్వాలు (Tatvaalu) and views 240,247.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

వెన్నెలలో ఇద్దరు ప్రేమికులు పాడుకునే పాట గా దీనిని మలచారు. పదాలకన్నా, సంగీతం బాగుటుంది. మరి, దానిని మనకు అనుకూలముగా, ఆధ్యాత్మిక సాధనకు అరిషడ్వర్గాల జయానికి కూనిరాగాలతో మన బొంగురు గొంతులతో పాడుకుందామా.

Spiritual Parody
వెన్నెలవే.. వెన్నెలవే..
మిన్నే దాటి వస్తావా., సాధనలో జోడీ నీ.వే ... 3 సార్లు
నీకు భూ.లో.కు.లా., నిద్ర, సో.కే.ముందే..
మంత్ర సాధనతో., కైవల్యం… - మొత్తము 2 సార్లు

ఇది శిక్షణలా, తొలిసాధనలా, జత సాయంత్రం, సైఅన్న సాహసం.. 2
తొలి పాదాలా, మలి మంత్రలె, చిరు మొగ్గల్లో, తగ్గేసే కోరికలు
మనసా ఆ .. మనసా ఆ .
భూలోకం దాదాపు, కన్నూ మూయు వేళా ..
ఆధ్యాత్మిక కుసుమాలు, పచ్చా కంటి మీనా
ఈ వూహల్లో పొడి అంకాలో, అందాలే ఈ వేళా.. ||వెన్నెలవే వెన్నెలవే||

ఎత్తైనా. గగనంలో., నిలిపేవారెవరంటా., ధ్యానంలొ చిక్కుపడే., మనసుకి అడ్డెవరంటా
ఎద గిల్లీ గిల్లీ.., వసంతాన్నే ఆడించే
హృదయములో.., ధ్యానాలే.., రగిలించేవారెవరూ
మనసా ఆ.. మనసా ఆ..
పూదోట, నిదరొద్దని, పూలే వారించు వేళా.
పూతీగ, కలలోపల, ధ్యానం గ్రహించు వేళా.
ఆ వయసే, దేవునికి విందైతే .. ధ్యానంలో ప్రేమించు . ||వెన్నెలవే వెన్నెలవే||

Original
వెన్నెలవే.. వెన్నెలవే..
మిన్నే దాటి వస్తావా., విరహానా జోడీ నీ.వే ... 3 సార్లు
నీకు భూ.లో.కు.లా., కన్ను, సో.కే.ముందే..
పొద్దు తెల్లారేలోగా., పంపిస్తా… - మొత్తము 2 సార్లు

ఇది సరాసాలా, తొలిపరువాలా, జత సాయంత్రం, సైఅన్న మందారం.. 2
చెలి అందాలా, చెలి ముద్దాడే, చిరు మొగ్గల్లో, సిగ్గేసే పున్నాగం
పిల్లా ఆ .. పిల్లా ఆ .
భూలోకం, దాదాపు, కన్నూ మూయు వేళా ..
పాడేను, కుసుమాలు, పచ్చా కంటి మీనా
ఈ పూవుల్లో, తడి అందాలో, అందాలే ఈ వేళా.. ||వెన్నెలవే వెన్నెలవే||

ఎత్తైనా. గగనంలో., నిలిపేవారెవరంటా., కౌగిట్లో చిక్కుపడే., గాలికి అడ్డెవరంటా
ఎద గిల్లీ గిల్లీ.., వసంతాన్నే ఆడించే
హృదయములో.., వెన్నెలలే.., రగిలించేవారెవరూ
పిల్లా ఆ.. పిల్లా ఆ..
పూదోట, నిదరోమ్మని, పూలే వరించు వేళా.
పూతీగ, కలలోపల, తేనే గ్రహించు వేళా.
ఆ వయసే, రసాల విందైతే .. ప్రేమల్లే ప్రేమించు . ||వెన్నెలవే వెన్నెలవే||

Movie : Merupu Kalalu; Lyrics : Veturi;Music : A R Rahman;Singers : Haari Haran, Sadhana Sargam;Cast : Arvind Swamy, Prabhu Deva, Kajol

Vennelave Vennelave minne dati vastava parody

చిత్రం : మెరుపు కలలు; సాహిత్యం : వేటూరి;సంగీతం : A R రెహమాన్;గాయకులు : హరి హరన్, సాధన సర్గం;తారాగణం : అరవింద్ స్వామి, ప్రభుదేవా, కాజోల్

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2146 General Articles and views 2,141,599; 104 తత్వాలు (Tatvaalu) and views 240,247
Dt : 26-Oct-2022, Upd Dt : 26-Oct-2022, Category : Songs
Views : 598 ( + More Social Media views ), Id : 1598 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : merupu , kalalu , vennelave , minne , parody , arvind , swamy , prabhu , deva , kajol
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content