Puneeth Rajkumar - 45 free schools, 1800 students, 19 goshala - care health - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1913 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1948 General Articles and views 1,572,801; 97 తత్వాలు (Tatvaalu) and views 198,497.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

Kannada Star Hero Puneeth Rajkumar dies at 46 because of heart attack while doing gym exercise. He is good person and be with God.

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్‌కుమార్ 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. పవర్ స్టార్ జిమ్ చేస్తుండగా కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. మంచివారు ఆయన ఆత్మకు శాంతి కలగాలి.

Puneeth helps and managing 45 free schools, 1800 students education, 26 Orphanages, 16 for oldage homes, 19 goshala, 2 Eyes were Donated.

పునీత్‌ రాజ్‌కుమార్‌ 45 ఉచిత స్కూల్స్ ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థుల‌కు చ‌దువు చెప్పించ‌డం, 26 అనాథ ఆశ్ర‌మాలు, 16 వృద్ధుల ఆశ్ర‌మాలు, 19 గోశాల‌లు ఏర్పాటు చేశారు, 2 కళ్ళు దానము చేశారు.

After 30 years, our home and office tensions, outside food, bad habits can give trouble anytime even if we are doing gym.

ఆరోగ్యం జాగ్రత్తలు, 30 తర్వాత ఇప్పుడు ఉన్న, రోజూవారి ఇంటి మరియు ఆఫీసు టెన్షన్ లు, బయట తిండి, చెడు అలవాట్లు, ఏ క్షణమైనా మనల్ని పతనం చేస్తోంది, మనం రోజూ వ్యాయామం చేస్తున్నా కూడా.

Carefull, at least change now to good habits, home veg food, mental stability, follow strict health rules. We already gave good habits precautions list in 2017 for future health issues.

మంచి అలవాట్లు, నియమ నిబద్ధత, ఇంటి శాఖాహారం, మానసిక ఆరోగ్య బలం ముఖ్యం. మీకు 2017 లోనే జాగ్రత్తల లిస్టు ఇచ్చాము భవిష్యత్తు రోగాలకు.

Please write one para in mother tongue every week and share on social media to show gratitude to Mom amd Motherland.

దయచేసి ప్రతివారం తెలుగు లో ఓ పేరా రాసి, సోషల్ మీడియా లో పంచుకొంటూ, కన్నతల్లి కి , కన్నభూమి కి కృతజ్ఞతలు తెలుపండి.

Make our every minute changing views as stable by holding control on Mind by conquer Arishadvarg already.

ప్రతిక్షణం మారే ఆలోచన లకు స్ధిరత్వం ఇవ్వాలి, అంటే మనసు పై పట్టు ఉండాలి, అంటే అరిషడ్ వర్గాల ను జయించాలి ఇప్పటికే.  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1948 General Articles and views 1,572,801; 97 తత్వాలు (Tatvaalu) and views 198,497
Dt : 30-Oct-2021, Upd Dt : 30-Oct-2021, Category : General
Views : 772 ( + More Social Media views ), Id : 1265 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : puneeth rajkumar , schools , students , goshala , health
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content