Ardhanarishwara stotram అర్థనారీశ్వర స్తోత్రమ్ अर्धनारीश्वर स्तोत्रम् - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,982; 104 తత్వాలు (Tatvaalu) and views 225,005.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

The Ardhanarishvara, is a form of the Hindu deity Shiva combined with his consort Parvati.

Ardhanarishvara represents the synthesis of masculine and feminine energies of the universe (Purusha and Prakriti) and illustrates how Shakti, the female principle of God, is inseparable from (or the same as, according to some interpretations) Shiva, the male principle of God, and vice versa.

హర హర మహాదేవ శంభో శివశంకరా, పార్వతీ పతయేనమహ, ఓం నమశ్శివాయా.

అర్ధనారీశ్వర రూపమైన శివ పార్వతులను స్తుతిస్తూ ఆదిశంకరులు ఈ స్తోత్రాన్ని రచించారు. ప్రకృతీ పురుష రూపమైన ఈ దేహాకృతిలో, సున్నితమైన స్త్రీ తత్త్వానికి, దృఢమైన పురుష తత్త్వానికి, ఆయా లక్షణాలను ఆపాదిస్తూ, వర్ణిస్తూ ఈ స్తోత్ర రచన జరిగింది.

ప్రపంచములోని ఏ మతములో కూడా, మహిళకు ఇంత గౌరవం ఇవ్వలేదు. అందుకే సనాతన ధర్మానికి మించిన మతం ఇంకోటి లేదు అని, మన పురాణాలు శాస్త్రాలు ఎన్నో ఉదాహరణలతో నిరూపించాయి.

అట్లతదియ లేదా ఏ రోజున అయినా, శివ పార్వతుల అనుగ్రహం అలాగే, అనుకూల దాంపత్యం కొరకు పఠించవలసినది అర్థనారీశ్వర స్తోత్రం. గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. సర్వేజనాః సుఖినోభవంతు – శుభమస్తు.

చాంపేయ గౌరార్థ శరీరకాయై
కర్పూర గౌరార్థ శరీరకాయ
ధమిల్ల కాయైచ జటాధరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ 1

cāmpēyagaurārdhaśarīrakāyai
karpūragaurārdhaśarīrakāya |
dhammillakāyai ca jaṭādharāya
namaḥ śivāyai ca namaḥ śivāya 1

चाम्पेयगौरार्धशरीरकायै
कर्पूरगौरार्धशरीरकाय ।
धम्मिल्लकायै च जटाधराय
नमः शिवायै च नमः शिवाय ॥ 1 ॥

కస్తూరికా కుంకుమ చర్చితాయై
చితారజః పుంజ విచర్చితాయ
కృత స్మరాయై వికృత స్మరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ 2

ఝణత్క్వణత్కంకణ నూపురాయై
పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ 3

విశాల నీలోత్పల లోచనాయై
వికాసి పంకేరుహ లోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ 4

మందార మాలా కవితాలకాయై
కపాల మాలాంకిత కంథరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయై
నమశ్శివాయై చ నమశ్శివాయ 5

అంభోధర శ్యామల కుంతలాయై
తటిత్రభా తామ్ర జటధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ 6

ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్త సంహారక తాండవాయ
జగజ్జనన్యై జగదేక పిత్రే
నమశ్శివాయై చ నమశ్శివాయ 7

ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై
స్ఫురన్మహా పన్నగ భూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ 8

ఏతత్పఠే దష్టక నిష్టదం యో
భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ
ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం
భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః 9
ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచిత అర్థనారీశ్వర స్తోత్రమ్

ardhanareeshwara, ardhanarisvara, stotram
shiva, parvati, ardhanarishwara, stotra, adi shankaracharya

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు లింక్ లోపల సుమా. మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,982; 104 తత్వాలు (Tatvaalu) and views 225,005
Dt : 26-Oct-2022, Upd Dt : 26-Oct-2022, Category : Songs
Views : 688 ( + More Social Media views ), Id : 1597 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : shiva , parvati , ardhanarishwara , stotra , shankaracharya , champeya , gourardha , sarirakayai
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content