తోటి మనిషికి ఉపయోగపడని జ్ఞానం, దేవునికి ఎలా మంచి అవుతుంది? నరసేవ నారాయణ సేవ? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,885,481; 104 తత్వాలు (Tatvaalu) and views 226,541.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

How can knowledge that is not useful to a fellow man be good to God? Naraseva Narayana Seva?

మనకు ఆరోగ్యం బాగోలేదని మరియు అమ్మ కు ఆరోగ్యం బాగోలేదని, మన సొంత స్వార్థం తో, ఇతరుల కష్టాలు సుఖాలు వినడం, వారికి సొంత కుటుంబ సభ్యులు లాగా సలహా ఇవ్వడం మానలేదు, మానకూడదు.

మానవత్వం తర్వాత నే దైవత్వం. తోటి మనిషికి ఉపయోగపడని, మన జ్ఞానం దేవునికి ఎలా మంచి అవుతుంది? నరసేవ నారాయణ సేవ గా ఆచరణలో చూపవద్దా. ఇతరులు లా బిజీ బిజీ అనే కుసంస్కారం మనకు లేదు. దేవుని ఫోటో లు చేయడం అలాగే పంపడం కూడా లేటు అవుతుంది ఈ వారం, మంగళవారం దాకా.

తెలిసిన వారితో 2 గంటలు కష్ట సుఖాలు, వారికి భవిష్యత్తు జాగ్రత్తలు అన్ని కోణాల్లో, వారి ప్రశ్నలకు జవాబులు తో. మానవసేవ మాధవసేవ.

8 ఏళ్ళ కు ముందు, ఎంతైనా తెలిసిన అక్క అని భవిష్యత్ మంచి చెపితే, కొలీగ్ కొలీగ్ మాత్రమే అంతవరకే ఉండాలి, బంధాలు ఏమిటి అన్న మనుషులు, ఈనాడు, అన్నదమ్ముడు వి, నువ్వు మాత్రమే స్పష్టముగా చెప్పుతీసుకుని కొట్టినట్లుగా, నిజం నిర్ధారణ చేయగలవు, ఓపిక గా మా కధ గాధ విని, మంచి చెపుతూ అనడం, బంధము తో గంటలు మాట్లాడటం, విచిత్రం కదూ.

ప్రతి 27 ఏళ్ళ వరకు, శని ప్రభావ చక్రం ఉంటుంది. నాడు, మనం చెప్పినవి అన్ని నిజాలు అని, నేడు ఒప్పుకోవడం ఇంకా విడ్డూరం. ఎదురు వాదించే నోరు మూగబోయిన రోజు. వాక్సుద్ది చిత్తశుద్ది ఉన్నవారితో ఎప్పుడూ పరాచకాలు కూడదు, మన ప్రతి అడుగు మాట నుంచి, మన భవిష్యత్ వారికి స్పష్టముగా తెలుస్తుంది.

కాల చక్రం వదలదు, తిరిగి అక్కడకే వస్తుంది. మనం చెప్పినా, ఇంకో సజీవ గురువు సేవ చేసే నిస్వార్ధ వ్యక్తి చెప్పినా ఒకటే, ఎందుకంటే జనం స్తిర గుణం బట్టి చెపుతాము. జనం రాశులు/ బుద్దులు/ స్తితులు మారవచ్చు, కానీ గుణాలు మారవు.

20 ఏళ్ళలో ఎంతో మంది మనము చెప్పినవి ఏళ్ళ తర్వాత ఒప్పుకున్నారు. అంటే, తమ గోతులు తామే తెలిసి తీసుకున్నారు అనే కదా. దేవుడు కరుణామయుడు, ముందు జాగ్రత్తలు అందరికీ ఉచితముగా చెప్పిస్తారు. మోహములో ఉండి, మనము అవి వినము, ఆచరించము, జాగ్రత్తలు పడము.

ఏరోజైనా స్తిరత్వం గల వారు, ఏ మాట చెప్పినా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి. లేదంటే, జనం వెనక్కు వచ్చినా రాకపోయినా, చెప్పింది జరగక మానదు. శాస్త్రం చెప్పింది ఒంటి పాదం పుణ్యం అని, అంటే 3 వంతులు పాపాత్ములు, కపట నటన అవసర అవకాశవాదులు అని. మరి ఎవరిని అనుసరిస్తారో మీ ఇష్టం, అదే మీ భవిష్యత్ రాత. జై శనీశ్వరా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,885,481; 104 తత్వాలు (Tatvaalu) and views 226,541
Dt : 01-Feb-2024, Upd Dt : 01-Feb-2024, Category : General
Views : 137 ( + More Social Media views ), Id : 1995 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : knowledge , useful , fellow , man , God , Nara , seva , Narayana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content