We will change old city to new city and rewrite history of Owaisi development - Madhavi Lata - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,886,399; 104 తత్వాలు (Tatvaalu) and views 226,602.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*ఓల్డ్ సిటీ (పాతబస్తీ) ని కొత్త సిటీ (కొత్త బస్తీ) చేసి చూపిస్తా, ఒవైసీ ల అభివ్రుద్ది చరిత్రను తిరగరాస్తా - మాధవి లత We will change old city to new city and rewrite history of Owaisi's development - Madhavi Lata*

BJP MP Candidate Madhavi Latha Interview బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత ఇంటర్వ్యూ - ఓల్డ్ సిటీ వదిలి హిందువులు పారిపోతున్నారు Hindus are fleeing from the old city - Video వీడియో

Day by day I am getting support from people from all walks of life and it’s giving me strength to defeat the Trio of Communal Forces (Aimim, Congress, BRS) - Kompella Madhavi Latha, BJP MP Candidate - Hyderabad Parliament. A famous news heard all over India.

రోజు రోజుకు నాకు మద్దతు లభిస్తోంది అన్ని వర్గాల ప్రజలు మరియు మత శక్తుల త్రయాన్ని (ఏ ఐ ఎం ఐ ఎం, కాంగ్రెస్, బిఆర్‌ఎస్) ఓడించడానికి ఇది నాకు బలాన్నిస్తోంది. - కొంపెల్ల మాధవీ లత, బీజేపీ ఎంపీ అభ్యర్థి - హైదరాబాద్ పార్లమెంట్. ఇండియా అంతటా వినిపిస్తున్న ప్రఖ్యాత వార్త.

Great news for the people of Telangana and AP as the visionary statesman, Ex PM PV Narasimha Rao Garu, has been honoured with the Bharat Ratna yesterday, by Hon. President Smt. Droupadi Murmu Ji. PV Garu led our nation with great vision and paved the way for liberalised economy.

దార్శనికుడైన రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు, నిన్న భారతరత్నతో రాష్ట్రపతి శ్రీమతి. ద్రౌపది ముర్ము జీ తో గౌరవించబడినందున, అది తెలంగాణ మరియు ఏపీ ప్రజలకు గొప్ప వార్త. పివి గారు మన దేశాన్ని గొప్ప దృక్పథంతో నడిపించారు మరియు సరళీకృత ఆర్థిక వ్యవస్థకు బాటలు వేశారు.

The Lankan people of that time thought that Ravana's rule in Lanka was good, with eating drinking dancing having fun and unrest. Because Ravana has shown them that this is our way of life in illusions. But when Rama and Vibhishana came to rule, they realized what they had lost all these years. Lived in peace and humanity.

లంకలో రావణుడి పాలన, విందు మందు చిందు పొందు అశాంతి తో, బాగున్నదని ఆనాటి లంక ప్రజలు, ముందు భావించారు. ఎందుకంటే, రావణుడు అదే మన జీవన విధానం అని, ఏళ్ళుగా చూపించారు, బ్రమలలో. కానీ రాముడు, విభీషణుడి పాలన రాగానే, ఇన్నాళ్ళు తాము ఏమి పోగొట్టుకున్నారో గ్రహించారు. శాంతి గా, మానవత్వం తో జీవించారు.

The Lok Sabha constituency of Hyderabad is the bronze fort of the Majlis. Between 1984 and 2004, Salahuddin Owaisi created a record of winning as MP 6 times. After that, Asaduddin has been winning as MP in 2004, 2009, 2014 and 2019 elections. But now BJP has made a firm plan to defeat Asaduddin with Madhavi Latha as its candidate.

హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం మజ్లిస్ కంచు కోటగా ఉంది. 1984 నుంచి 2004 మధ్య సలావుద్దీన్ ఒవైసీ 6 సార్లు ఎంపీగా గెలిచిన రికార్డ్ సృష్టించారు. ఆ తరువాత 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా అసదుద్దీన్ గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అసదుద్దీన్‌ను ఓడించడానికి బీజేపీ గట్టి ప్లాన్‌ వేసింది మాధవి లత అభ్యర్థిగా.

A lot of people are afraid of walking around the old city. Afraid to compete there means, giving up hope for life. Even media will not write the true happenings.

చాలా మంది భయపడతారు, ఓల్డ్ సిటీ లో తిరగాలి అంటేనే. అలాంటిది అక్కడ పోటీ చేయడము అంటే, ప్రాణాల మీద ఆశ వదలుకోవాలి, అని భయం. మీడియా కూడా నిజమైన సంఘటనలను రాయదు.

Where such a woman, as brave as Adi Shakti, came forward meant a great change.

అలాంటి చోట ఒక మహిళ, ఆదిశక్తి లాగా ధైర్యముగా, ముందుకు వచ్చింది అంటే అది ఒక గొప్ప మార్పు.

Competition for righteousness and unrighteousness. Competition for tiger and cow qualities. And let us assume that the people will choose those who match their qualities with a huge majority.

ధర్మానికి, అధర్మానికి పోటీ. పులి మరియు ఆవు గుణాలకు పోటీ. మరి ప్రజలు తమ గుణాలకు సరిపడే వారిని, భారీ మెజారిటీ తో ఎన్నుకుంటారని, భావిద్దాము.

Apart from that, with her Kattu Bottu style, Hindava traditional dress and words and deeds, she is inspiring many women like Amma, and has the feeling that we should do namaskar, which is a great thing.

అంతే గాక, తన కట్టు బొట్టు తీరుతో, హైందవ సాంప్రదాయ దుస్తులతో మాటలతో పనులతో, అమ్మ వారి లాగా, ఎంతో మంది మహిళలకు స్పూర్తినిస్తూ, చేతులెత్తి దండం పెట్టాలి అన్న భావన ఉండడం, ఇంకా గొప్ప విషయం.

No matter the victory or defeat, we must try our best, then God's will and people's fortune.

గెలుపు ఓటములు ఏవైనా కానీ, మన వంతు ప్రయత్నం మనము చెయ్యాలి, తర్వాత దైవ సంకల్పం, ప్రజల అద్రుష్టం.

I will make old Basti, like Jubilee Hills Banjara Hills. Roads, education, healthcare will all come. I will put an end to the dark reign of Hell. She said that she will lead the youth in a better direction.

పాత బస్తీ ని, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లాగా తయారు చేస్తాను. రహదారులు, విద్య, వైద్యం అన్ని వస్తాయి. ఇన్నాళ్ళ నరక చీకటి పాలనను అంతం చేస్తాను. యువతను మంచి వైపు నడిపిస్తాను అని ఆమె చెప్పారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,886,399; 104 తత్వాలు (Tatvaalu) and views 226,602
Dt : 31-Mar-2024, Upd Dt : 31-Mar-2024, Category : General
Views : 136 ( + More Social Media views ), Id : 2072 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : change , old city , new city , rewrite , history , Owaisi , development , Kompella Madhavi Lata , BJP , MP , Candidate , Hyderabad , Parliament
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content