మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ్ చీరాలలో సుడిగాలి పర్యటన - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2304 General Articles and views 3,599,165; 104 తత్వాలు (Tatvaalu) and views 406,339.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

మున్సిపల్ ఎన్నికలు - 2021 ఏర్పాట్ల పరిశీలనకు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఐపీయస్, గారు చీరాలలో స్వయంగా పర్యటించారు. ఎన్నికల వాతావరణాన్ని స్వీయ పరిశీలించి ఎన్నికల సమర్థవంతమైన నిర్వహణకు ఫొలిచె అధికారులకు మరియు బందోబస్త్ సిబ్బందికి కీలక సూచనలు జారీ చేసారు.

ఎలాంటి అలజడులు చోటు చేసుకోకుండా, ప్రజల సహకారంతో ఎన్నికలు, స్వేచ్చగా, సజావుగా నిర్వహించేలా, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పని చేసి, ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసేలా, ప్రణాళికాబద్ధంగా, ఎటువంటి వత్తిడులు ప్రలోభాలు లేకుండా లొంగ కుండా, జాగ్రత్తలుతో వ్యవహరించాలని ఆదేశించారు.

ఏయెస్పీ రవిచంద్ర, ఇతర స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 3,599,165; 104 తత్వాలు (Tatvaalu) and views 406,339
Dt : 08-Mar-2021, Upd Dt : 08-Mar-2021, Category : News
Views : 1118 ( + More Social Media views ), Id : 1014 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : surprise , visit , chirala , prakasam , sp , siddharth , inspect , municipal , election , arrangements

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content