Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. These names of Govinda are useful for controlling the mind, concentration and chanting/ japa. Even uneducated people can easily chant these names.
మనసు అదుపు చేయడానికి, ఏకాగ్రత నిలపడానికి, జపం చెయడానికి, ఈ గోవింద నామాలు ఉపయోగపడతాయి. చదువురాని వారైనా, తేలికగా ఈ నామాలు జపించవచ్చు.
శ్రీ శ్రీనివాస గోవిందా || శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందాహరి గోవిందా || గోకులనందన గోవిందా
భక్తవత్సల గోవిందా || భాగవతాప్రియ గోవిందా
నిత్యనిర్మల గోవిందా|| నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుషా గోవిందా || పుండరీకాక్ష గోవిందా ||శ్రీ శ్రీనివాస||1
śrī śrīnivāsā gōvindā |śrī vēṅkaṭēśā gōvindā |
gōvindā hari gōvindā | gōkulanandana gōvindā |
bhaktavatsalā gōvindā | bhāgavatapriya gōvindā |
nityanirmalā gōvindā | nīlamēghaśyāma gōvindā |
purāṇapuruṣā gōvindā | puṇḍarīkākṣa gōvindā || 1
श्री श्रीनिवासा गोविन्दा । श्री वेङ्कटेशा गोविन्दा ।
गोविन्दा हरि गोविन्दा । गोकुलनन्दन गोविन्दा ।
भक्तवत्सला गोविन्दा । भागवतप्रिय गोविन्दा
नित्यनिर्मला गोविन्दा । नीलमेघश्याम गोविन्दा ।
पुराणपुरुषा गोविन्दा । पुण्डरीकाक्ष गोविन्दा ॥ 1
నందనందనా గోవిందా || నవనీతచోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా || పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా || దురతనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా || కష్టనివారణ గోవిందా ||శ్రీ శ్రీనివాస||2
వజ్రమకుటధర గోవిందా || వరాహమూర్తీవి గోవిందా
గోపీజనలోల గోవిందా || గోవర్ధనోద్ధార గోవిందా
దశరధనందన గోవిందా || దశముఖమర్ధన గోవిందా
పక్షివాహనా గోవిందా || పాండవప్రియ గోవిందా ||శ్రీ శ్రీనివాస||3
మత్స్యకూర్మ గోవిందా || మధుసూదనహరి గోవిందా
వరాహనృసింహ గోవిందా || వామనభృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా || బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా || వేంకటరమణా గోవిందా ||శ్రీ శ్రీనివాస||4
సీతానాయక గోవిందా || శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా || ధర్మసంస్థాపక గోవిందా
అనాథరక్షక గోవిందా || ఆపధ్భాందవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా || కరుణాసాగర గోవిందా ||శ్రీ శ్రీనివాస||5
కమలదళాక్షా గోవిందా || కామితఫలదాత గోవిందా
పాపవినాశక గోవిందా || పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా || శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా || దినకరతేజా గోవిందా ||శ్రీ శ్రీనివాస||6
పద్మావతీప్రియ గోవిందా || ప్రసన్నమూర్తి గోవిందా
అభయహస్తప్రదర్శన గోవిందా || మర్త్యావతారాగోవిందా
శంఖచక్రధర గోవిందా|| శారంగదాధర గోవిందా
విరాజతీర్థ గోవిందా || విరోధిమర్ధన గోవిందా ||శ్రీ శ్రీనివాస||7
సాలగ్రామధర గోవిందా|| సహస్రనామ గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా || లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవిందా || కాంచనాంబరధర గోవిందా
గరుడవాహనా గోవిందా|| గజరాజరక్షక గోవిందా ||శ్రీ శ్రీనివాస||8
వానరసేవిత గోవిందా || వారథిబంధన గోవిందా
ఏడుకొండల వాడా గోవిందా || ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా || రఘుకులనందన గోవిందా
ప్రత్యక్షదేవ గోవిందా || పరమదయాకర గోవిందా ||శ్రీ శ్రీనివాస||9
వజ్రమకుటదర గోవిందా || వైజయంతిమాల గోవిందా
వడ్డీకాసులవాడా గోవిందా || వాసుదేవతనయాగోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా || భిక్షుకసంస్తుత గోవిందా
స్త్రీపుంరూపా గోవిందా || శివకేశవమూర్తి గోవిందా ||శ్రీ శ్రీనివాస||10
బ్రహ్మానందరూపా గోవిందా || భక్తరక్షక గోవిందా
నిత్యకళ్యాణ గోవిందా || నీరజనాభా గోవిందా
హతిరామప్రియ గోవిందా || హరిసర్వోత్తమ గోవిందా
జనార్ధనమూర్తి గోవిందా || జగత్సాక్షిరూపా గోవిందా ||శ్రీ శ్రీనివాస||
అభిషేకప్రియ గోవిందా || అపన్నివరణ గోవిందా
నిత్యశుభప్రద గోవిందా || నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూపా గోవిందా || ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా || ఇ భారాజరక్షక గోవింద ||శ్రీ శ్రీనివాస||
పరమదయాల్లో గోవిందా || పద్మనాభాహరి గోవిందా
గోవిందాహరి గోవిందా || గోకులనందన గోవిందా
తిరుమలవాసా గోవిందా || తులసీవనమాల గోవిందా
శేషశాయి గోవిందా || శేషాద్రినిలయ గోవిందా ||శ్రీ శ్రీనివాస||
శ్రీ శ్రీనివాసా గోవిందా || శ్రీవేంకటేశా గోవిందా
గోవిందాహరి గోవిందా || గోకులనందన గోవిందా
ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః||
Sri tirumala tirupati Govinda Namavali, Namalu, srinivasa, venkatesa
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1808 General Articles and views 1,399,145; 94 తత్వాలు (Tatvaalu) and views 185,044 Dt : 04-Jan-2023, Upd Dt : 04-Jan-2023, Category : Devotional
Views : 346
( + More Social Media views ), Id : 1682 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
tirumala ,
tirupati ,
govinda ,
namavali ,
namalu ,
srinivasa ,
venkatesa Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments