ఎవరి కుటుంబానికి, మనసుకి ఏది కావాలో, ఏది మెచ్చాలో, ఏది పొందాలో, వారికే మనకన్నా ఎక్కువ తెలుసు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,869,135; 104 తత్వాలు (Tatvaalu) and views 225,195.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

every family and mind knows what they want, what they appreciate and what they obtain?

మనం రోజూ స్టేటస్ లో చెప్పుకుంటున్నవి, వెబ్సైట్ లో పెడుతూ ఉన్న వి, అందరికీ పంపేవి, అందరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో, పరమార్థం అవసరం. ముందు అలవాటు అయితేనే తర్వాత స్పురణకు, కార్యాచరణకు, రక్షణకు వస్తాయి సుమీ.

వారు మనవి ఆదరించారా లేదా అనేదాని కన్నా, వారి గురించి తప్పు లేదా ఒప్పు ఓపెన్ గా ఏమి చెప్పారు అన్నదానికే విలువ ఎక్కువ సుమీ.

లైక్ కొట్టి నా, కొట్టక పోయినా, విన్నా వినకపోయినా, చదివినా చదవకపోయినా, పదిమందికి పంపినా పంపకపోయినా, మంచి సందేశం అని స్పందించినా స్పందించకపోయినా, లాభం నష్టం రెండు వారికే, మనకు కాదు.

లైక్ కొడితే, ఇతరులకు పంపితే, వారి పిల్లలకు కుటుంబ సభ్యులకు బంధువులు స్నేహితులు కు మంచి మానసిక ఆత్మ బలం పెంచే, పాపం తుంచే, కధనాలు విషయాలు దొరుకుతాయి. ఈరోజు కాకపోతే ఇంకో సంవత్సరం వరుసగా చదువుతున్న, అలవాటు పడతారు, ఏకాగ్రత పెరుగుతుంది, మనసు అదుపులో ఉంటుంది, మాయకు దూరంగా ఉంటారు.

ఎవరి కుటుంబానికి, మనసుకి, సంతానానికి, ఏది కావాలో, ఏది మెచ్చాలో, ఏది పొందాలో, వారికే మనకన్నా ఎక్కువ తెలుసు. అదే చివరికి ప్రాప్తిస్తుంది కదా. దానికే వారి అండ ఉంటుంది. పండుగ శుభాకాంక్షలు ప్రతి నమస్కారాలు ప్రతి స్పందన మనకు తెలుసు కదా. మంచి మానసిక స్పందన కలిగిన వారు, చివరికి ముదుసలి తనములో, తమ పిల్లలతో సమాన వైద్య సౌకర్యాలు గౌరవము ప్రేంతో ఉంటారు అని, వారికీ తెలుసు. అవి వద్దు అనుకున్న వారు, అదే పొందుతారు, మౌనముగా ఉండి. గతములోనే అనుకున్నాము, ప్రతిది పంచభూతాలు నమోదు చేస్తున్నాయి అని.

కొట్టకపోతే, పంపకపోతే, చెడు మాత్రమే వాళ్ళు కు నెట్ లో ఎక్కడ వెదికినా, దొరుకుతుంది. నష్టం వారి కుటుంబానికే. వ్యూస్ రాకపోయినా మనకు నష్టం ఏముంది ఇప్పుడు కొత్తగా, మంచిని ఆదరించరు అని తెలుసు కదా, 15 ఏళ్లుగా. దైవ నిర్ణయం పంపడం వరకే, మిగతా మనకు అనవసరం  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,869,135; 104 తత్వాలు (Tatvaalu) and views 225,195
Dt : 12-Mar-2023, Upd Dt : 12-Mar-2023, Category : General
Views : 296 ( + More Social Media views ), Id : 1718 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : family , mind , want , appreciate , support , obtain , oldage , lik , forward
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content