శ్రీ రామాంజనేయ యుద్ధం - రామ నీల మేఘ శ్యామ - భక్తి రసం ఎంత త్రాగినా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1691 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1726 General Articles, 86 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

ఆంజనేయుడు ఎంత బలశాలో, అంత విధేయుడు కూడా, చూడండి ఎంత బాగా, రామయ్య గొప్పతనాన్ని పొగుడుతున్నారో. రాతి ని కూడా నాతి ని చేసింది నీ పాదాలే, కోతిని కూడా జ్ఞానిని చేసే ది నీ నామము అని. భక్తి రసం ఎంత త్రాగినా ఇంకా తాగాలి అనిపిస్తుంది సుమా.

జయతు జయతు మంత్రం, జన్మ సాపల్య మంత్రం (రామ్ రామ్ రామ్)
జనన మరణ దీధక్లేశ, విచ్చెద మంత్రం (రామ్ రామ్ రామ్ రామ్)

సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం

రామ నీల మేఘ శ్యామ కోదండ రామ
రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా 2 నీల మేఘ శ్యామ

(రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్, జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ 2)

తల్లి తండ్రి గురువు నీవే, తోడు నీడ నీవే 2
ధరణిజెల్ల పాలనా చేసే పరం జ్యోతివే
జాగు ఇక చాలును రామయ్య, దాసులను బ్రోవగ రావయ్యా
(జాగు ఇక చాలును రామయ్య, దాసులను బ్రోవగ రావయ్యా)
తెలియ తరమా? పలుక వశమా? నీదు మహిమా రాఘవ

(రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా)
నీల మేఘ శ్యామ

రాతి నైన నాతిని జేసే నీ దివ్య పాదము 2
కోతి నైన జ్ఞానిని జేసే నీ నామము
నీదు సరి దైవము లేరయ్య, నిన్ను నే నమ్మితి రామయ్య
(నీదు సరి దైవము లేరయ్య, నిన్ను నే నమ్మితి రామయ్య)
నీదు చరణం పాపహరణం మాకు శరణం రాఘవ

రామ నీల మేఘ శ్యామ కోదండ రామ
రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా, నీల మేఘ శ్యామ
(రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్
జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ 3)

Sri Ramanjaneya Yuddham Movie Song
Rama Neela Megha Syama Video Song, NTR, Bapu, KV.Mahadevan  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1726 General Articles, 86 Tatvaalu
Dt : 08-Apr-2022, Upd Dt : 08-Apr-2022, Category : Songs
Views : 309 ( + More Social Media views ), Id : 1332 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : rama , anjaneya , yuddham , movie , song , rama , neela , ntr
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content