Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.
అమ్మాయి నువ్వు ఇవి తెలుసు కోవాలి అర్ధం చేసుకోవాలి, తమ్ముళ్ళు అయిన వాళ్ళిద్దరకు అర్ధం అయ్యేలా చెప్పు, వినక పోతే మన అత్త తో చెప్పించు అని రాము తన చెల్లెలు సీత తో చెపుతున్నాడు వారి ఇంట్లో జరిగే మోసాలు కుట్రలు.
మీరు ముగ్గురు ఎలా అయినా ఉండండి, బాగు లేదా పాడు చేసుకోండి. మీ ఇష్టం, మనకు సంబంధము లేదు.
కానీ మీ అజాగ్రత్త వలన పిన్ని కి ఏమైనా అయ్యిందని, నాకు తెలిస్తే మాత్రం, వడ్డీ రావణుడు గురించి రాసినట్టు కధనాలు, మీ ముగ్గురు గురించి రాయాల్సి ఉంటుంది, క్రుతజ్ఞతలు లేని రాక్షస పిల్లలు అని. ఆస్తి మీరు పంచుకొండి, రూపాయ వద్దు నాకు.
కానీ అమ్మ (పిన్ని) క్షేమం గౌరవం రక్షణ లో మాత్రం, మాకూ హక్కు బాధ్యత ఉంది, మేము పెద్ద కొడుకుమే. ఇప్పుడు మరలా అందరి ముందు చెపుతున్నా, మీకు భారం అయితే, మా ఊరు ఇంటికి పంపండి, ఒంటరిగా మనుషులకు దూరము గా ఆ పైన ఉన్నా, దూర్ముగా ఇక్కడ ఉన్నా ఒకటే, ఆ మాట పిన్ని తోనూ చెప్పినా. ఒంటరిగా విడవద్దు, గతిలేని వారిలాగా, బయట మనుషులను పెట్టవద్దు. అది వడ్డీ రావణుడు లాంటి, నీతి లేని మనుషులు చేసే పని.
వంతులు వేసుకుని అయినా, దగ్గర పెట్టుకుని గౌరవంగా చూస్తూ మంచి గా చూస్తే ఒంటరితనం పోగొట్టి బాగుంటుంది. మనుషులుగా చూడండి, ఇప్పుడు నేను మా అమ్మను చూస్తున్నట్లు గా. అంతే గాని, రేపెప్పుడో కాలు జారి దొడ్లో లేదా మెట్ల మీద పడింది, అని కాకమ్మ కబుర్లు చెప్పారో, జాగ్రత్తలు మరి. బుజ్జి కీ ఇవే జాగ్రత్తలు చెప్పాను, వారి వినే లెక్కలో లేరు కదా.
ఫొన్ ఎత్తితే, పెద్ద కొడుకు గా వాడికి, నచ్చ చెప్పే వాడిని. వాడు దొంగ లాగా ఉంటున్నప్పుడు, అందరి ముందూ చెప్పాలి కదా, దీని కారణం తమ్ముళ్ళు ఏ కానీ, నేను కాదు.
ఇవి కూడా తెలుసుకో, వాడు చెప్పకపోతే, అత్త సహాయం తీసుకో. అమ్మ కు వీటి జవాబు లు అర్థం అయేట్టు గా చెప్పు. ఇవి వాడి లక్షణాలు తెలియడం కోసమే.
1. వడ్డీ బాబాయి కొడుకు టికెట్ లో, వెన్ను పోటు, తమ్ముడి కి తెలుసా లేదా? ఇన్నాళ్ళు, రాజకీయంలో తిరిగే వాడికి తెలీదా? కమీషన్ ఏమైనా తీసుకున్నాడా లేదా? తమ్ముడు ఉపయోగం లేకుండా, ఏ పనైనా చేస్తాడా, ఎప్పుడైనా చేసాడా?
2. తమ్ముడు అందరి దగ్గరా తీసుకున్నట్లే, తన మామయ్య ధనం, ఇంకో వ్యక్తి ద్వారా వడ్డీకి ఇప్పించుకుని, చాటుగా తను తీసుకుని వాడుకున్నాడా లేడా? ఏ బంధువు దైనా, తను ఇచ్చే స్ధితిలో ఉండాలా, కనపడిన ప్రతి వారివి, వడ్డీ రావణుడు లా వాడుకునే, స్ధితిలో ఉండాలా?
3. అమ్మ ఇంటి అద్దె డబ్బులు గత 3 సంవత్సరములు గా, అమ్మ బాంక్ అకౌంట్ లో వేస్తున్నాడా లేదా? మాటలు నమ్మవద్దు, బాంక్ పుస్తకము తీసి, పూర్తి డబ్బులు ఉన్నాయో లేదో చూడు. అమ్మను కు చెప్పి లేదా చెప్పకుండానే, అద్దెలు వాడుకుంటున్నాడా సొంతానికి? ఇది తెలిసి భార్య అలాగే పిన్ని కూడా ఒప్పుకుందా, లేదు వద్దు, నామర్ధా పది మందికి తెలిస్తే అందా? అమ్మ ధనం ఎవరూ వాడ కూడదు. తల్లి కి ఇవ్వాలి, తల్లి ధనం వాడుకునే చవట కాదు నా తమ్ముడు అని పది మందికి తెలియాలి.
4. ఇంటి లో అమాయకపు తమ్ముడుకి, సగ భాగాం ఇస్తాడా లేక ఏదైనా ఇలాంటి తప్పుడు అర్థం లేని ఆలోచనలు చేస్తున్నాడా? వెన్నుపోటు ధన పిశాచాలతో తిరిగే వాడికి, అలాంటి ఆలోచనలే ఉంటాయి కదా?
5. అసలు ఇల్లు తనఖా పెట్టి, ధనం తెచ్చుకోవడం జరగలేదని నమ్మకం ఏనా, కమీషన్ తమ్ముడు తో?
6. కమీషన్ వెన్నుపోటు తమ్ముడు, అప్పు అడగనిది లేదా ఇప్పించమని చేయి చాపనిది, సొంత వారు, ఎవరి దగ్గర?
సొంత అక్క, తమ్ముడు, పిల్ల ను ఇచ్చిన మామ దగ్గర అప్పు, వాళ్ళ తో కూడా కన్నీళ్లు పెట్టించడం తిప్పించడం అడిగించుకోవడం.
బాబాయి మరియు తాత ఇంత ఇచ్చి పోయినా, ఈ సొంత బంధువులు మరియు సొంత తోబుట్టువుల దగ్గర చేయి చాపడం ఎవరు నేర్పారు? మన కోట్లు ఆర్భాటం వెనక, ఉన్న చిల్లర బుద్ధి ఇదేనా? రామ రామ
మారండి, తండ్రి పరువు నడి వీధుల్లో తీయకండి. పిల్లల జీవితాలను నాశనం చేయకండి, దండం పెడతా. ఉన్న దాంట్లో పచ్చడి తిందాం, ఊళ్ళోళ్ళ మరియు తోబుట్టువుల చెమట రక్తం వద్దు.
తల్లి కి రక్షణగా, నువ్వు అయినా ఉండాలి. నాకు మాత్రం, అమ్మ కు అన్యాయం జరిగింది అని తెలిస్తే మాత్రం, మీ అందరినీ ఉతికి ఆరేయడమే. సంవత్సరం ముందే చెప్పిన, వడ్డీ రావణుడు తర్వాత, వీడే అని, సరిచేయాల్సింది మనము అని.
అమ్మడు, కమీషన్ వెన్నపోటు తమ్ముడు, ఇల్లాలు కు కూడా అవి పంపండి. వీడు చూపించడు, దాచి అబద్ధాలు చెపుతాడు. వీడు జవాబు చెప్పనప్పుడు అన్ని అంగీకరించినట్లే, అంతే కదా?
ఒకవేళ అవి అబద్ధాలు అయితే, ఆ ఇల్లాలు అయినా జవాబు చెప్పి, భర్త పై నమ్మకం విశ్వసనీయత నిలపాలి, అత్త మామలు ఇచ్చిన సంపద మర్యాద పై, గౌరవం కృతజ్ఞతలు ఉంటే. ఆ 6 ప్రశ్నలు కు జవాబు లు రావాలి.
ఇలాగే తమ్ముడు మౌనంగా ఉంటే, కొన్ని రోజుల తర్వాత, పూర్తి పేరుతో రాయడం జరుగుతుంది, గతంలో వడ్డీ రావణుడు గురించి రాసినట్లు గా.
తర్వాత, తప్పు పట్టవద్దు. ముందే జాగ్రత్తలు పడదాం, తప్పులు సరిదిద్దుకొందాం. పిన్ని ని కాపాడుకుందాం.
--
సహాయం చెయ్యమంది అమ్మ, చేస్తున్నది చేద్దాము అనుకుంటున్నది తమ్ముడికి, బయట పోయింది నా పరువు.
అమ్మ, మామ దగ్గర డబ్బులు వాడే, ఖర్మ వాడికి లేదని, వాదించాను. మీరెవరూ, ఈ విషయాలు చెప్పలేదు. తమ్ముడు ప్లాట్లు అమ్మకుండా అడ్డుపడుతున్నాడు, అని చెప్పలేదు.
తమ్ముడి పరిస్థితి బాగోక ఇప్పుడు ఇన్ని తప్పులు చేస్తుంటే, రేపు అవసరానికి ఏ తప్పు అయినా చేయడా? అనవసరముగా మన మాట పోయింది కదా, బయట.
వాడు మాట్లాడి సర్ది చెపితే చాటు గా ఇలా, లేదన్నా ఇది నాకు ఉన్న ఇబ్బందులు అంటే, మొదటి మెసేజ్ కే ఆగిపోయేది కదా.
ఎందుకు ఇన్ని సందేశాల దాకా గమ్ముగా ఉన్నాడు, లేదా పెద్దలు గమ్ముగా ఉన్నారు. మీ అన్నతో మాట్లాడి సరిచేసుకో అని, వడ్డీ బాబాయి కి సంవత్సరం గా, తమ్ముడు కు 5 రోజులు గా ఎవరూ ఎందుకు చెప్పరు?
మీ అమ్మ కూడా, ఇవన్ని చెప్పకుండా నే, నన్ను మోసం చేయాలని, తమ్ముడు చేతిలో ఇరికించాలని, చూసింది అని నువ్వు అంటున్నావా తల్లి? తప్పు, అమ్మ అలా చేయదు.
మా డబ్బులు బాబాయి దగ్గర నుంచి ఇప్పించే, పెద్ద మనుషులు ఉన్నారా సంవత్సరం గా? ఇంతకాలం ఎవరికి పట్టనప్పుడు, ఇప్పుడు మీపై దేనికి బాధ ప్రేమ జాలి నటన ఎందుకు?
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,475,988; 104 తత్వాలు (Tatvaalu) and views 265,980
Dt : 13-Apr-2021, Upd Dt : 13-Apr-2021, Category : General
Views : 969
( + More Social Media views ), Id : 1096
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
sister ,
things ,
meanings ,
situations ,
explain ,
younger ,
brothers ,
understand ,
uncle ,
backstab
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments