Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.
ఊళ్ళో ఒకాయన మన మాట మీద నమ్మకం తో, మీ తమ్ముడు కు ఎంతైనా, సహాయం చేయూత ఇస్తానని ముందుకు వచ్చారు. మన నిజాయితీ తెలుసు కాబట్టి ఒప్పుకున్నారు, అని తమ్ముడి సహాయం గురించి గోపీ తన స్నేహితుడు క్రిష్ణ తో చెపుతున్నాడు.
ఆయనను నేను ఎందుకు అడిగాను అంటే, రెండో పిన్ని, నేనూ హామీ, నన్ను నమ్మి, తమ్ముడు కు సాయం చేయమంది, అందుకే ఆయనను అడిగా, మన సంపాదన దుస్థితి చెప్పి. ఆయన ఒకే అన్నారు. ఆ విషయం తమ్ముడు చెపుదాం అంటే, వాడు ఫోన్ ఎత్తడు.
ఆ తర్వాత ఆయన తరపున, మనుషులు ఫోన్ చేసి, తల్లి దగ్గర మామ దగ్గర కనపడిన వారి అందరి దగ్గర, ఇలా డబ్బు వాడుకునే దుస్థితి లో ఉన్న, మీ తమ్ముడు ను ఎలా నమ్మి ఇవ్వమంటారు, బంధువులు గా మీకు తెలీదా ఇవన్నీ అన్నారు.
ఆ మాటలు విని నిశ్చేష్టుడనైనాము, మన పరువు పోయింది కదా అనిపించింది. వారికి దూరంగా ఉంటా కదా, అక్కడ పరిస్థితి తెలీదు, ఇవన్నీ వాళ్ళు ఎవరూ చెప్పలేదు. కనుక్కుంటాను అని వాడికి ఫోన్ ప్రయత్నం చేశాను. వాడు ఫోన్ ఎత్తడు.
ఇప్పుడు ఇవన్నీ నిజమని నమ్మాలి కదా. సొంత బంధువులు దగ్గర కూడా, అదీ సాయం చేయడానికి ముందుకు వచ్చే వారి దగ్గర కూడా, వాడు వాస్తవం నిజాలు అప్పులు అన్ని ముందు చెప్పడా? రామ రామా
కమీషన్ వెన్నపోటు తమ్ముడు, మీ నాన్న, మనకు రూపాయ ఎప్పుడూ ఇవ్వలేదు. మా ఇద్దరు మధ్యలో ఉంది, మీలాగా ధన వ్యాపార సంబంధం కాదు. ప్రేమ ఆప్యాయత బంధం, మరి ఏమిటి మా ఇద్దరు మధ్యలో ఉన్న గట్టి అనుబంధం?
* ఆయన స్వర్గస్తులు అయిన ఇన్నాళ్లు కూడా, మీ నాన్న గురించి మంచిగా, పదిమంది కి చెప్పిన వాడిని నేను ఒక్కడినే.
మీ నాన్న ను పొగుడుతూ ఇన్నాళ్ళు లో, ఇతరులు, ఆఖరికి మీ బాబాయి పెదనాన్న అత్తలు కూడా, ఒక్క మెసేజ్ మనకు లేదా ఎవరికీ పంపలేదు.
* అసలు మీ ముగ్గురు తో నాకు పని గాని, అవసరం గానీ ఉందా? ఉంటే మీకు నాతో అవసరం ఉండవచ్చు లేక్పోవచ్చు, కానీ నాకు కాదు.
అయినా మీ ముగ్గురు వెంట ఎందుకు పడతున్నాను, నా సొంత సమస్యలు వంద ఉన్నా కూడా? మీ కుటుంబాలు మూర్ఖముగా నాశనం కాకూడదు, వడ్డీ రావణుడు లాగా అని మాత్రమే. కేవలం కృతజ్ఞతలు తో.
* మీ నాన్న మీ అమ్మ, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, మీ ఇంట్లో చిన్నప్పటి నుండి పెట్టిన అన్నం. ప్రేమ అన్నం కు అంత విశ్వసనీయత ఉంటాయి, నిజాయితీ మనుషులు దగ్గర. ధనం కాదు, లాప్ టాప్, ఆస్తి కాదు.
* వడ్డీ రావణుడు వారి కుటుంబం, ఇంత మోసం ద్రోహం చేసినా ఎందుకు వారి మంచి కోరుతున్నా మో తెలుసా, తాత నాయనమ్మ పెట్టిన అన్నం, అంతే. వారి గొయ్యి వాళ్ళే తీసుకోవాలి, లేకపోతే ఎటూ పిల్లలు తీస్తారని నమ్మకం. రుజువు అయింది కదా నేడు.
టిక్కెట్లు నువ్వు ఇప్పించ్చావు. కానీ మేము ఎమ్మెల్యే ఎంపీ పార్టీ అధిష్టానం కు చెప్పి తీసేయవచ్చు, కానీ చాటు ద్రోహం చేయము, చేసేది మీకు చెప్పి చేస్తాము, చాటుగా దొంగలు లాగా మీ లాగా చేయము. మీ గొయ్యి మీరే తీసుకోవాలి, ఆ పాపం మాకు వద్దు.
మా ముత్యాల తో మాటలు లేవు, వాళ్ళు మా నాశనం కోరుకున్నా కబ్జాలు కార్లు తో ఇబ్బంది పెడుతున్న, వారి జోలికి వెళ్ళం వారిని రానీయం, ఎందుకంటే వారికి మీలాగనే తన మన విశ్వసనీయత లేవు రావు. వారి పాపమే వారిని శిక్షించాలి, శిక్షిస్తుంది తప్పకుండా, కూతుళ్లు కన్నతల్లి కి అల్లుళ్ళు అత్తకు చేసిన ద్రోహం కు.
నీకు ఇవన్నీ ఎందుకు చెపుతున్నాను అంటే, వడ్డీ రావణుడు లా నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకోకు, చేయకు. తప్పులు ధైర్యంగా ఒప్పకుని చెంపలు వేసుకో.
రేపు నువ్వు పోయినా, మీ పిల్లలకు నాలాంటి నమ్మకం అయిన వ్యక్తి అండగా ఉండాలి, వారి భవిష్యత్తు కోసమైనా తప్పులు ఒప్పుకుని చెంపలు వేసుకుని, నిజం చెప్పు. వద్దు, వడ్డీ రావణుడు లాగా, పతనం అవుతాను కుటుంబం ను నాశనము చేసుకుంటా అంటే నీ ఇష్టం.
మీ అమ్మ ఉన్నంత వరకూ, మీ అమ్మ క్షేమం చూస్తా గమనిస్తా. లేదూ మా పిల్లల మాయలోనే ఉంటా అంటే, ఆమె ఇష్టం. ఆ తర్వాత మీతో నాకూ అవసరం లేదు.
మీ అమ్మ కు, నీ కుట్ర కుతంత్రం వలన, నష్టం జరిగింది ప్రాణం పోయింది అని తెలిస్తే మాత్రం, ఫలానా మనవడు, ఫలానా వారి కొడుకు, తల్లి దండ్రులు కు ఇంత మోసం చేసాడు, అని స్పష్టం గా పేర్లు రాసి అందరికీ చెపుతా.
ఇప్పుడు అయినా మారు, తప్పులు ఒప్పుకుని, నిజాలు చెప్పు కనీసం నాతో అయినా, అమ్మ క్షేమం కోసం. ఎందుకంటే, ఆ తప్పులు ఎటూ తెలుస్తాయి తర్వాత అయినా, కానీ మీ నోటితో వింటే, నిజాయితీ గా ఉంటుంది.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,476,080; 104 తత్వాలు (Tatvaalu) and views 265,986
Dt : 15-Apr-2021, Upd Dt : 15-Apr-2021, Category : General
Views : 853
( + More Social Media views ), Id : 1102
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
mother ,
uncle ,
dear ,
misery ,
bad ,
situation ,
brother ,
money
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments