అందరూ అన్నదమ్ములే, తల్లి బిడ్డలే - కానీ ఇద్దరు అధర్మం తో, ఒకరు ధర్మం వైపు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1220 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1250 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

తమ్ముడు కుంభకర్ణుడు, అన్న రావణుడి పాపాలు లో భాగం అయ్యారు, సహకరించారు, భోగాలు అనుభవించారు. చివరకు అతని తోనే సమిధ అయ్యారు.

ఇంకో తమ్ముడు విభూషణుడు, ఏ పాపం లోనూ భాగం కాలేదు, ఎప్పుడూ ఇది తప్పు, పరుల సంపాదన ఆస్తి మనిషి, మనకు వద్దు ఇచ్చి, దండం పెట్టమన్నారు. ఐశ్వర్య మదముతో, ఏనాడూ రావణుడు వినలేదు, గేళి చేసాడు, తరిమేసాడు.

అన్ని విడిచి, కుటుంబానికి వదలి, విభీషణుడు దూరంగా వెళ్లి, రాముడు తో కలసి, ఆయురారోగ్యాలు తో చిరకాలం జీవించారు.

పురాణాలు, మన జీవిత గమ్యాన్ని విధానం ను తెలుపుతాయి. వాటి విలువ తెలియని వారు, గేళి చేస్తారు ముందు, చేతులు కాల్చుకుంటారు ఆ తర్వాత.

ఇక్కడ అందరూ అన్నదమ్ములే, ఒక తల్లి బిడ్డలే. కానీ ఇద్దరు అధర్మం తో విర్రవీగారు, ఒకరు ధర్మం వైపు ఉండి, నేలపై నడిచారు.

యుగాలు మారినా, ఫలితాలు మారలేదు. తడిగుడ్డతో గొంతు కోసి, నమ్మకద్రోహం మోసం తో, ముందు ఒక వెలుగు వెలిగినా, చివరకు ఆ దీపం నిలువదు.

అందుకే ధర్మం గా, చిరకాలం గంజి తాగినా, తప్పు లేదు. అధర్మం గా, మాయామోహంలో రాజ భోగాలు పొందినా, చివరకు పతనం తప్పదు.

ఇప్పుడు కూడా, మన చుట్టుపక్కల చాలా కధలు చూస్తున్నాము, కాదంటారా గురువులు?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1250 General Articles, 47 Tatvaalu
Dt : 07-Dec-2020, Upd Dt : 07-Dec-2020, Category : General
Views : 234 ( + More Social Media views ), Id : 844 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : brothers , mother , bad side , good , ravana , vibhishana , kumbhakarna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content