త్రిమూర్తిరూప దత్తాత్రేయ స్తోత్రం Trimurtirupa Dattatreya Stotram त्रिमूर्तिरूप दत्तात्रेय स्तोत्रम् - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1766 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1801 General Articles and views 1,394,074; 94 తత్వాలు (Tatvaalu) and views 184,766.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

త్రిమూర్తిరూప శ్రీ దత్తాత్రేయ స్తోత్రం Trimurtirupa Sri Dattatreya Stotram त्रिमूर्तिरूप श्रि दत्तात्रेय स्तोत्रम्

దత్తా అనే పదానికి సమర్పించిన అనే అర్థముంది. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమను తాము, అత్రి మహర్షి, అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో సమర్పించుకున్నారు. కనుక వారికి దత్తా అని పేరు వచ్చింది. వారు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది.

The word Datta means submitted. The trinity Brahma, Vishnu and Maheshwar offered themselves in the form of a son to Maharishi Atri and Anasuya. Hence they got the name Datta. He was the son of Atri so his name was Athreya.

తెలుగు వారికి ఇంత మంచి గురువు, పురాణాల లో స్పష్టముగా చెప్పబడినా కూడా, కొందరు ప్రచార వ్యామోహములో పడి, మానసిక బలహీనతతో, తమ సొంత తెలుగు గురువులైన బ్రహ్మం గారు, రాఘవేంద్ర, వేమన లు వదిలేసి, ఇతర భాషా గురువుల వెంట పడుతూ, ఇతరుల వ్యాపార ప్రయోజనాలకు, గుడ్డి గా, నిష్ప్రయోజనముగా, సమిధలు అవుతున్నారు.

అమ్మను వదిలేసి పిన్నమ్మను, తండ్రిని వదిలేసి బాబాయి ని గౌరవించే మూర్ఖులు ఎప్పుడూ పతన దశలోనే వారి కుటుంబము ను నడిపిస్తారు. చేతులు కాలిందాకా వీరు, మూర్ఖత్వమును వదలరు.

జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిమ్ ।
సర్వరోగహరం దేవం, దత్తాత్రేయమహం భజే ॥ 1 ॥

jaṭādharaṃ pāṇḍurāṅgaṃ śūlahastaṃ kṛpānidhim ।
sarvarōgaharaṃ dēvaṃ dattātrēyamahaṃ bhajē ॥ 1 ॥

जटाधरं पांडुरांगं शूलहस्तं कृपानिधिम् ।
सर्वरोगहरं देवं दत्तात्रेयमहं भजे ॥ 1 ॥

నారద ఉవాచ ।
జగ దుత్పత్తి కర్త్రే చ, స్థితి సంహార హేతవే ।
భవపాశ విముక్తాయ, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 1 ॥

జరాజన్మ వినాశాయ, దేహశుద్ధికరాయ చ ।
దిగంబర దయామూర్తే, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 2 ॥

కర్పూర కాంతిదేహాయ, బ్రహ్మమూర్తిధరాయ చ ।
వేదశాస్త్ర పరిజ్ఞాయ, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 3 ॥

హ్రస్వ దీర్ఘ కృశస్థూల, నామగోత్రవివర్జిత ।
పంచ భూతైక దీప్తాయ, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 4 ॥

యజ్ఞభోక్తే చ యజ్ఞాయ, యజ్ఞరూప ధరాయ చ ।
యజ్ఞప్రియాయ సిద్ధాయ, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 5 ॥

ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యే, హ్యంతే దేవస్సదాశివః ।
మూర్తిత్రయస్వరూపాయ, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 6 ॥

భోగాలయాయ భోగాయ, యోగ యోగ్యాయ ధారిణే ।
జితేంద్రియ జితజ్ఞాయ, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 7 ॥

దిగంబరాయ దివ్యాయ, దివ్యరూప ధరాయ చ ।
సదోదిత పరబ్రహ్మ, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 8 ॥

జంబూద్వీపే మహాక్షేత్రే, మాతాపుర నివాసినే ।
జయమాన సతాం దేవ, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 9 ॥

భిక్షాటనం గృహే గ్రామే, పాత్రం హేమమయం కరే ।
నానాస్వాదమయీ భిక్షా, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 10 ॥

బ్రహ్మ జ్ఞానమయీ ముద్రా, వస్త్రే చాకాశభూతలే ।
ప్రజ్ఞాన ఘనబోధాయ, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 11 ॥

అవధూత సదానంద, పరబ్రహ్మ స్వరూపిణే ।
విదేహ దేహరూపాయ, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 12 ॥

సత్యరూప సదాచార, సత్యధర్మ పరాయణ ।
సత్యాశ్రయ పరోక్షాయ, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 13 ॥

శూలహస్త గదా పాణే, వనమాలా సుకంధర ।
యజ్ఞ సూత్రధర బ్రహ్మన్, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 14 ॥

క్షరాక్షర స్వరూపాయ, పరాత్పర తరాయ చ ।
దత్త ముక్తి పరస్తోత్ర, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 15 ॥

దత్త విద్యాఢ్య లక్ష్మీశ, దత్త స్వాత్మ స్వరూపిణే ।
గుణ నిర్గుణ రూపాయ, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 16 ॥

శత్రు నాశకరం స్తోత్రం, జ్ఞాన విజ్ఞాన దాయకమ్ ।
సర్వపాపం శమం యాతి, దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 17 ॥

ఇదం స్తోత్రం మహద్దివ్యం, దత్త ప్రత్యక్ష కారకమ్ ।
దత్తాత్రేయ ప్రసాదాచ్చ, నారదేన ప్రకీర్తితమ్ ॥ 18 ॥

ఇతి శ్రీనారదపురాణే నారదవిరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్ ।

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,074; 94 తత్వాలు (Tatvaalu) and views 184,766
Dt : 29-Sep-2022, Upd Dt : 29-Sep-2022, Category : Songs
Views : 344 ( + More Social Media views ), Id : 1542 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : trimurtirupa , dattatreya , stotram , jatadharam , pandurangam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content