శ్రీ శివ పశుపత్యష్టకం शिव पशुपति अष्टकम् Sri Pashupati (Shiva) Ashtakam - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2031 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2066 General Articles and views 1,790,715; 104 తత్వాలు (Tatvaalu) and views 217,607.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Pashupati is the incarnation of Lord Shiva as the Lord of Animals. Pashu means Animals, and pati means Lord. Pashupati Ashtakam is an eight verse stotra in praise of Lord Shiva as Pashupathi. elders say, even human is also an Animal.

పశుపతి అంటే పశుపక్ష్యాదుల పరమశివుని అవతారం. పశు అంటే జంతువులు, పతి అంటే భగవంతుడు. పశుపతి అష్టకం అనేది శివుడిని పశుపతిగా స్తుతించే ఎనిమిది శ్లోకాల స్తోత్రం. మానవులు కూడా జంతువులే అంటారు పెద్దలు.

ధ్యానం .
ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం
రత్నాకల్పోజ్జ్వలాంగం పరశుమృగవరా భీతిహస్తం ప్రసన్నం .
పద్మాసీనం సమంతాత్స్తుత మమరగణైర్వ్యాఘ్రకృత్తిం వసానం
విశ్వాద్యం విశ్వబీజం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రం ..

అథ స్తోత్రం .

పశుపతీందుపతిం ధరణీపతిం భుజగలోకపతిం చ సతీపతిం .
ప్రణతభక్తజనార్తిహరం పరం భజత రే మనుజా గిరిజాపతిం .. 1..

paśupatīndupatiṁ dharaṇīpatiṁ bhujagalōkapatiṁ ca satīpatim |
praṇata bhaktajanārtiharaṁ paraṁ bhajata rē manujā girijāpatim || 1 ||

पशुपतीन्दुपतिं धरणीपतिं भुजगलोकपतिं च सतीपतिम् ।
प्रणतभक्तजनार्तिहरं परं भजत रे मनुजा गिरिजापतिम् ॥1॥

న జనకో జననీ న చ సోదరో న తనయో న చ భూరిబలం కులం .
అవతి కోఽపి న కాలవశం గతం భజత రే మనుజా గిరిజాపతిం .. 2..

మురజడిండిమవాద్యవిలక్షణం మధురపంచమనాదవిశారదం .
ప్రమథభూతగణైరపి సేవితం భజత రే మనుజా గిరిజాపతిం .. 3..

శరణదం సుఖదం శరణాన్వితం శివ శివేతి శివేతి నతం నృణాం .
అభయదం కరుణావరుణాలయం భజత రే మనుజా గిరిజాపతిం .. 4..

నరశిరోరచితం మణికుండలం భుజగహారముదం వృషభధ్వజం .
చితిరజోధవలీకృతవిగ్రహం భజత రే మనుజా గిరిజాపతిం .. 5..

మఖవినాశకరం శశిశేఖరం సతతమధ్వరభాజిఫలప్రదం .
ప్రలయదగ్ధసురాసురమానవం భజత రే మనుజా గిరిజాపతిం .. 6..

మదమపాస్య చిరం హృది సంస్థితం మరణజన్మజరాభయపీడితం .
జగదుదీక్ష్య సమీపభయాకులం భజత రే మనుజా గిరిజాపతిం .. 7..

హరివిరంచిసురాధిపపూజితం యమజనేశధనేశనమస్కృతం .
త్రినయనం భువనత్రితయాధిపం భజత రే మనుజా గిరిజాపతిం .. 8..

పశుపతేరిదమష్టకమద్భుతం విరచితం పృథివీపతిసూరిణా .
పఠతి సంశృణుతే మనుజః సదా శివపురీం వసతే లభతే ముదం .. 9..

ఇతి శ్రీపశుపత్యష్టకం సంపూర్ణం .

Sri Shiva Pashupati Ashtakam pasupatindupatim dharanipatim  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2066 General Articles and views 1,790,715; 104 తత్వాలు (Tatvaalu) and views 217,607
Dt : 10-Dec-2022, Upd Dt : 10-Dec-2022, Category : Songs
Views : 469 ( + More Social Media views ), Id : 1645 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : shiva , pashupati , ashtakam , pasupatindupatim , dharanipatim
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content