పాటతో పరమార్ధం- మాటే మంత్రము (భక్తి పేరడీ) - సీతాకోక చిలక - కార్తీక్, అరుణ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,885,208; 104 తత్వాలు (Tatvaalu) and views 226,530.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Maate Manthramu (Bhakti Parody) - Seethakoka Chilaka - Karthik, Aruna

ఓ చక్కని మాట/ పాట, ఓ జీవితాన్ని మలుపు తిప్పుతుంది, తనకు తానే ఆలోచన చేసే విధముగా మనిషిని మార్చుతుంది.

A beautiful word/song can change a life, change a person's way of thinking.

మనము సినిమా పాటలను భక్తి పేరడీ గా ఎందుకు మారుస్తున్నామో, మీకు గతములో విన్నవించాము. రజో తామస గుణాల లో కొంతమందికి ఈ భాషలోనే చెపితేనే భక్తి భవం నాటుతుంది కాబట్టి.

Some one asked us in the past and answered why we are turning movie songs into devotional parodies. Because only speaking in this language to some people in the qualities of Rajo and Tamasa, Bhakti Bhavam will be planted.

బోయవాడిని వాల్మీకి గా మార్చింది ఆ ఒక్క మాటే, రామ రామ అనమన్నా మరా మరా అన్నా, దైవం పలికింది, జ్ఞానం పెల్లుబికింది.

It was that one word that transformed Boya into Valmiki, instead of Rama Rama he said Mara Mara, the divine spoke, and wisdom poured out.

మరి మా లాంటి అల్పులే ఇన్ని సాధనలు, ఇన్ని మాటలు, ఇన్ని రాతలు, ఇన్ని శ్లోకాలు పద్యాలు ఆ దేవుని దయవలన చేయగలిగితే, మరి మీలాంటి పుణ్యాత్ములు ఇంకా ఎక్కువగా చేయలేరా? ఈ సాధనలు చేస్తే, ఎవరికి లాభం, మీకే మీ పిల్లలుకే మీ తల్లి దండ్రులకే కదా మనశ్శాంతి?

And if little ones like us can do so many sadhanas, so many words, so many writings, so many hymns and poems by the grace of that God, then can not pious souls like you do even more? If you do these sadhanas, who will benefit, peace of mind for you, your children and your parents?

అందుకే, మన మాటే మంత్రము, దానికి తగిన సాధనే మార్గమూ, ఈ నిరంతర జపమే, ఈ తపమే, మన మనసుకు మన కుటుంబానికి మంగళ వాద్యము, అదే లోక కల్యాణం, శాంతిమయం, మన అందరి జీవితం.

Therefore, our words are the mantra, the path of sadhana appropriate to it, this continuous chanting, this tapa, the auspicious instrument for our mind and our family, that is the welfare of the world, peace, the life of all of us.

Parody

ఓం శతమానం భవతి, శతాయుః పురుష శతేంద్రియ, ఆయుశ్శేవేంద్రియే ప్రతితిష్టతి.....

మాటే మంత్రము... సాధనే మార్గమూ...
ఈ జపమే.. ఈ తపమే.. మంగళ వాద్యము...
లోక కల్యాణం.., శాంతిమయం.., జీవితం...

మాటే మంత్రము... సాధనే మార్గమూ...
ఈ జపమే.. ఈ తపమే.. మంగళ వాద్యము...
లోక కల్యాణం.., శాంతిమయం.., జీవితం...
ఓ..ఓ..మాటే మంత్రము... సాధనే మార్గమూ...

మీ..రే.. మాలో. స్పందించిన...
ఈ శివలయలో, శ్రుతి కలిసే, ప్రాణమిదే...
మీ.రే. మేముగా... ధ్యానం బా.టగా..
సంయోగాల, సంగీతాలు, విరిసే వేళలో... ||మాటే మంత్రము||

మే..మే.. మీకై పూజించినా...
ఈ అనురాగం, పలికించే, పల్లవిదే...
ఎదలో కోవెలా, ఎదుటే దేవతా...
తలపై వచ్చి, వరమే ఇచ్చి, కలిసే/మురిసే వేళలో... ||మాటే మంత్రము||

Original

చిత్రం : సీతాకోకచిలుక (సినిమా) ఈ పాటను రచించినది వేటూరి సుందరరామమూర్తి. పాడినది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.పి. శైలజ. కార్తీక్, ముచ్చర్ల అరుణ పై చిత్రీకరించారు. సంగీతం అందించినది ఇళయరాజా

ఓం శతమానం భవతి, శతాయుః పురుష శతేంద్రియ, ఆయుశ్శేవేంద్రియే ప్రతితిష్టతి.....

మాటే మంత్రము... మనసే బంధము...
ఈ మమతే.. ఈ సమతే.. మంగళ వాద్యము...
ఇది కల్యాణం.., కమనీయం.., జీవితం...

మాటే మంత్రము... మనసే బంధము...
ఈ మమతే.. ఈ సమతే.. మంగళ వాద్యము...
ఇది కల్యాణం.., కమనీయం.., జీవితం...
ఓ..ఓ..మాటే మంత్రము... మనసే బంధము...

నీ..వే.. నాలో. స్పందించిన...
ఈ ప్రియలయలో, శ్రుతి కలిసే, ప్రాణమిదే...
నే.నే. నీవుగా... పువ్వు తా.విగా...
సంయోగాల, సంగీతాలు, విరిసే వేళలో... ||మాటే మంత్రము||

నే..నే.. నీవై ప్రేమించినా...
ఈ అనురాగం, పలికించే, పల్లవిదే...
ఎదలో కోవెలా, ఎదుటే దేవతా...
వలపై వచ్చి, వరమే ఇచ్చి, కలిసే వేళలో... ||మాటే మంత్రము||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,885,208; 104 తత్వాలు (Tatvaalu) and views 226,530
Dt : 04-Feb-2024, Upd Dt : 04-Feb-2024, Category : Songs
Views : 136 ( + More Social Media views ), Id : 2002 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Maate Manthramu , Seethakoka Chilaka , Karthik , Aruna , Sitakoka , Chiluka
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content