Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
*Song Spirit - Jeevithame Krishna Sangeetamu - Srimad Virata Parvam - NTR, Vanisri, Balakrishna *
Our lives are all Krishna music/ sangeet, some of it is a perfect performance (sari sari natanalu), some is a melody (svara madhurima). Within us, the waves of passion flow, the Yamuna River, the Laharika dance song/ natya geetam. This song is about Krishna leela.
మన అందరి జీవితమే కృష్ణ సంగీతమూ, అందులో కొన్ని సరిసరి నటనలు, మరి కొన్ని స్వరమధురిమలు. మన అంతరంగాన ఊగే, రస తరంగాల తేలే, యమునా నదీ, లహరికా నాట్య గీతము. ఈ పాట కృష్ణ లీల గురించి.
The film is based on Virata Parva from epic Mahabharata in which NTR has performed 5 pivotal roles after the blockbuster success of Daana Veera Soora Karna (1977), in which he emoted 3 different roles. It is a color remake of the 1966 movie Nartanasala both starring N.T.Rama Rao as Arjuna. NTR as Krishna, Arjuna, Duryodhana, Brihannala & Kichaka (Five roles).
ఈ చిత్రం మహాభారతం లోని విరాట పర్వం ఆధారంగా రూపొందించబడింది, ఇందులో దాన వీర శూర కర్ణ (1977) బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఎన్టీఆర్ 5 కీలక పాత్రలు పోషించాడు, ఇందులో అతను 3 విభిన్న పాత్రలు పోషించాడు. ఇది 1966లో వచ్చిన నర్తనశాల చిత్రం యొక్క కలర్ రీమేక్, రెండూ ఎన్.టి.రామారావు అర్జునుడిగా నటించారు. కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, బృహన్నల & కీచకుడిగా ఎన్టీఆర్ (ఐదు పాత్రలు).
ఆఆఅ...ఆఆ...ఆఆఆ...
జీవితమే కృష్ణ సంగీతమూ.. 2
సరిసరి నటనలు, స్వరమధురిమలు
అంతరంగాన ఊ.గే, రస తరంగాల తే.లే . 2
యమునా., నదీ, లహరికా, నా.ట్య గీ.తము.. ||జీవితమే||
నందుని నట్టింటి కరి లే.గ దూ.డా..
కాళింది లో, కేళిగా, పాము తలనాడా.. మొత్తం 2 సార్లు
గోకుల మది చూడ, గోప బాలకు లాడా ఆఆఅ..ఆఆ.... 2
అది విన్న, ఇల్లాలు, యశోదమ్మ అల్లాడ..
ఆ.నంద తాండవమాడినా, ఆనంద నందనుని, శ్రీ పాద యుగళ, శ్రీ పారిజాత, సుమదళా.ల
పరిమళా.ల, పరవశిం.చే ||జీవితమే||
వెన్నల రుచికన్నా.. వెన్నల రుచికన్నా, మన్నుల చవిమిన్న
అన్నన్నా., ఇది ఏమి అల్లరి రా అన్న..
తెరచిన తన నోట, తరచి చూచిన కంట
ఈరే.డు భువనా.లు కనిపించెనంట
ఆబాల గోపాలమది కని, ఆ బాల గోపాల దేవుని, పదమునాను కథలు విన్న
ఎదలు పొంగి యమునలైన మా.. ||జీవితమే||
Movie: Srimad Virata Parvam; Song: Jeevithame Krishna Sangeethamu; Lyrics: Veturi Sundara Rama Murthy; Music: Susarla Dakshinamurthy ; Singer: Dr. Mangalampalli Balamuralikrishna
జీవితమే కృష్ణ సంగీతమూ పాట లిరిక్స్ | శ్రీమద్విరాటపర్వము (1979); చిత్రం : శ్రీమద్విరాటపర్వము (1979); సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి; సాహిత్యం : వేటూరి; గానం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2302 General Articles and views 3,117,788; 104 తత్వాలు (Tatvaalu) and views 339,335
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments