Sri Aanjaneya Jaya Ghosha శ్రీ ఆంజనేయ జయ ఘోష श्री आंजनेय जया घोषा- Namostu Ramaya - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2031 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2066 General Articles and views 1,790,635; 104 తత్వాలు (Tatvaalu) and views 217,594.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

నమోస్తు రామాయ, సలక్ష్మణాయ, దేవ్యైచ తస్మై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య: 1

namostu rāmāya salakṣmaṇāya, devyaica tasyai janakātmajāyai .
namostu sṭeṃdra yamānilebhyo, namostu caṃdrārka marudgaṇebhyaḥ ..

नमोऽस्तु रामाय सलक्ष्मणाय, देव्यैच तस्यै जनकात्मजायै ।
नमोऽस्तु स्टेंद्र यमानिलेभ्यो, नमोऽस्तु चंद्रार्क मरुद्गणेभ्यः ।।

Sri Ram who is with Lakshmana - Namaskaram
To Mata Janakee Devi - Namaskaaram
To Rudra, Indra, Yama, and Vayu - Namaskaaram
Chandra and Surya and other Devata Gana
I give my respectable Namaskaarams

జయత్వతి బలోరామో, లక్ష్మణశ్చ మహాబల:
రాజా జయతి సుగ్రీవో, రాఘవేణాభి పాలిత: 2

దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణ:
హనుమాన్ శత్రు సైన్యానాం, నిహంతా, మారుతాత్మజ: 3

నరావణ సహస్రంమే యుద్ధేప్రతిబలం భవేత్
శిలాభిస్తూ ప్రహరత: పాదపైశ్చ సహస్రశ: 4

అర్ధయిత్వా పురీమ్ లంకాం అభివాద్యచ మైధిలీమ్
సముద్దార్దో గమిష్యామి, మిషతాం సర్వరక్షసాం 5

అర్ధసిద్ధామ్ తు వైదేహ్యా: పశ్యామహ ముపస్తితాం
రాక్షసేమ్ద్ర వినాశంచ విజయం రాఘవస్యచ 6

OurGatraNaivedyaSeva - Please try to Sing/ Chant from Navel - We are not singers, but we should also try to sing, for Breathing exercise; Reducing phlegm in the throat; Strength of mind control; Prevention of Mental, Thyroid, Lungs, Heart, BP diseases; Better Pranayama, Health, Vaksuddi, Peace of mind, Spiritual, Puja.

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.

Sri Aanjaneya Jaya Ghosha Namostu Ramaya Salakshmanaya  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2066 General Articles and views 1,790,635; 104 తత్వాలు (Tatvaalu) and views 217,594
Dt : 09-Dec-2022, Upd Dt : 09-Dec-2022, Category : Songs
Views : 495 ( + More Social Media views ), Id : 1643 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : aanjaneya , jaya , ghosha , namostu , ramaya , salakshmanaya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content