పాటతో పరమార్ధం - నా గొంతు శృతిలోన(పేరడీ) - జానకి రాముడు - నాగార్జున, విజయశాంతి, జీవిత - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,859,365; 104 తత్వాలు (Tatvaalu) and views 224,278.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*Song Spirit - Na Gonthu Sruthilona(Parody) - Janaki Ramudu - Nagarjuna, Vijayashanti, Jeevitha*

ఆ దేవ దేవుడిని కీర్తించే అవకాశం వస్తే, ఎవరు వదులు కుంటారు. అది భక్తి గీతం కావచ్చు లేదా అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడమని, దేవుని సంతానమైన తోటి సోదరీ సోదర మణులను ఆర్తిగా అర్ధించే పాట కావచ్చు. మా గొంతు శృతిలోనా, మా గుండె లయలోన, పాడుతూ పరవశించు, జన్మ జన్మల. అహా ఎంతటి భాగ్యం అది.

ఒక మాట పది వేద మంత్రాల మాటలై, అది పాట అంటే దైవ రాగాల గీతము కావాలని, ఈ ఒక జన్మ పది సాధనలై, మనకు మోక్ష భందం మవ్వాలని, భగవద్గీత లో చెప్పిన విధముగా అన్నిటా, ఒక సమతే పండాలని.

దేవుడే చెప్పారు, నేను మణుల దండలో దారమై, అంతా నిండి ఉంటాను అని, అలాగే మనము ఆ దండలో, దారమై వుండాలని అందరితో కలసి పోవాలని, కడలిలో అలలుగా, కడలేని కలలుగా, దేవుని మనసులో నిలిచి పోవాలని మన నిరంతర సాధనలతో.

ప్రతి రోజు దైవం సూర్యుడై, మనల్ని నిదురలేపాలని ఉదయం 5 లోపలే, ప్రతి రేయి పసిపాపమై దైవ ధ్యానం చేరా(యా)లని, మన లక్షం సాధనే, దానికి ఈ ఒక జన్మ కావాలని, అది తీరకే, మరుజన్మ రావాలని, లేకపోతే ఇంకో జన్మ వద్దు, అందుకు జపములే రెక్కలుగా, వెలుగులే దిక్కులుగా, దైవ ధ్యానములో కరిగిపోవాలని కోరుకోని మానసిక నియంత్రణ కలిగిన భక్తులు ఉంటారా?

Parody
ఆ ఆ ఆ తానాన తననాన ఆ ఆ ఆ ఆ
మా గొంతు శృతిలోనా.., మా గుండె లయలోన..
ఆడవే, పాడవే, కోయిల..
పాడుతూ పరవశించు, జన్మ జన్మల.. - 2 సార్లు
మా గొంతు శృతిలోనా.., మా గుండె లయలోన..

ఒకమాట పదిమాటలై., అది పాట కావాలని..
ఒక జన్మ పది సాధనలై., మోక్షభంధ మవ్వాలని..
అన్నిటా, ఒక సమతే పండా.లని.
అది దండలో, దారమై వుండాలని.. - 2 సార్లు 2 లైన్లు
కడలిలో అలలుగా, కడలేని కలలుగా., నిలిచి పోవాలని..
పాడవే., పాడవే.., కోయిల..
పాడుతూ పరవశించు, జన్మ జన్మల..
మా గొంతు శృతిలోనా.., మా గుండె లయలోన..

ప్రతిరోజు దైవం సూర్యుడై.., మమ్ము నిదురలేపాలని..
ప్రతిరేయి పసిపాపమై.., మీ ధ్యానం చేరాలని..
సాధనే, ఒక జన్మ కావాలని..
అది తీరకే, మరుజన్మ రావాలని.- 2 సార్లు 2 లైన్లు
జపములే రెక్కలుగా, వెలుగులే దిక్కులుగా, కరిగిపోవాలని..
పాడవే., పాడవే.., కోయిల..
పాడుతూ పరవశించు, జన్మ జన్మల..

మా గొంతు శృతిలోనా.., మా గుండె లయలోన..
ఆడవే, పాడవే, కోయిల..
పాడుతూ పరవశించు, జన్మ జన్మల.. - 2 సార్లు
మా గొంతు శృతిలోనా.., మా గుండె లయలోన..
ల లా ల ల ల లా ల ల లా ల ల ల లా ల
ల లా ల ల ల లా ల ల లా ల ల ల లా ల

Original

ఆ ఆ ఆ తానాన తననాన ఆ ఆ ఆ ఆ
నా గొంతు శృతిలోనా.., నా గుండె లయలోన..
ఆడవే, పాడవే, కోయిల..
పాడుతూ పరవశించు, జన్మ జన్మల.. - 2 సార్లు
నా గొంతు శృతిలోనా.., నా గుండె లయలోన..

ఒకమాట పదిమాటలై., అది పాట కావాలని..
ఒక జన్మ పది జన్మలై., అనుభంధ మవ్వాలని..
అన్నిటా, ఒక మమతే పండా.లని.
అది దండలో, దారమై వుండాలని.. - 2 సార్లు 2 లైన్లు
కడలిలో అలలుగా, కడలేని కలలుగా., నిలిచి పోవాలని..
పాడవే., పాడవే.., కోయిల..
పాడుతూ పరవశించు, జన్మ జన్మల..
నా గొంతు శృతిలోనా.., నా గుండె లయలోన..

ప్రతిరోజు నువ్వు సూర్యుడై.., నన్ను నిదురలేపాలని..
ప్రతిరేయి పసిపాపనై.., నీ వోడిని చేరాలని..
కోరికే, ఒక జన్మ కావాలని..
అది తీరకే, మరుజన్మ రావాలని.- 2 సార్లు 2 లైన్లు
వలపులే రెక్కలుగా, వెలుగులే దిక్కులుగా, ఎగిరిపోవాలని..
పాడవే., పాడవే.., కోయిల..
పాడుతూ పరవశించు, జన్మ జన్మల..

నా గొంతు శృతిలోనా.., నా గుండె లయలోన..
ఆడవే, పాడవే, కోయిల..
పాడుతూ పరవశించు, జన్మ జన్మల.. - 2 సార్లు
ఆ నా గొంతు శృతిలోనా, ఆ నా గుండె లయలోన
ల లా ల ల ల లా ల ల లా ల ల ల లా ల
ల లా ల ల ల లా ల ల లా ల ల ల లా ల

Movie Name : Janaki Ramudu; Song Title : Naa Gonthu Sruthilona; Singers : S P Balasubrahmanyam, Chitra; Lyricist : Acharya Atreya; Music Director : K V Mahadevan  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,859,365; 104 తత్వాలు (Tatvaalu) and views 224,278
Dt : 10-Dec-2023, Upd Dt : 10-Dec-2023, Category : Songs
Views : 172 ( + More Social Media views ), Id : 1963 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Gonthu , Sruthilona , Parody , Janaki , Ramudu , Nagarjuna , Vijayashanti , Jeevitha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content