లోకం తీరు (Lokam Teeru)/ News
           
     
లోకం తీరు, వార్తలు, సలహాలు, జవాబులు, వెటకారాలు, సున్నిత విమర్శలు, అలవాట్లు, సాంప్రదాయాలు, దైవం, పురాణం, కష్ట సుఖాలు, రాజకీయాలు, ఆరోగ్యం, విదేశీ కధలు, పార్టీలు నాయకులు అధికారులకు విన్నపాలు, . . . ఇంకా సందేహాలు ఉంటే, ప్రశ్నలు సంధించండి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 121 కధనాలు.
#లోకం తీరు
1 బాపట్ల పార్లమెంట్ పరిధి కొత్త జిల్లా, చీరాల వైపు మొగ్గా? జగనన్న విజ్ఞతకు కృతజ్ఞతలు (Politics)
2 గ్రామ పంచాయితీల అభివ్రుద్ది కి జవాబు దారీకి నిబంధనలు - జగనన్న (Politics)
3 2 ఏళ్ల కే జగనన్న సలహాదారులు, విశ్వసనీయత ను తగ్గిస్తూ, మాటను మడమను తిప్పతూ (Politics)
4 జనసేన కాపు వర్గం ది అయితే, మరి తెదేపా కమ్మ, వైకాపా రెడ్డి వర్గం ది అందామా? సందేహం? (Politics)
5 4 పిల్లలూ బాగుండాలి, మనము 4 కి మంచి చెప్పినా, విని అర్ధము చేసుకుని మారేది, ఒక్కరే కదా (Politics)
6 నియోజకవర్గం బయట, జీతాలు సౌకర్యాలు కోత కోసి, సగం రోజులు లేని వారిని, అనర్హులుగా (Politics)
7 ఎమ్మెల్యే ఎంపీ స్థానికం ఉండక, పార్ట్ టైం ప్రజా సేవ నాయకులు, లక్ష జీతం, సౌకర్యాలు, ఫించన్లు (Politics)
8 పంచాయతీ ఎలక్షన్, ఏ ఊరు ఎన్నిక జరుగు, ఏ షెడ్యుల్, గ్రామ పంచాయతీ సోషల్ మీడియా పేజీలో (Politics)
9 ఎన్నికలు, సంవత్సరంన్నర అభివృద్ధి రిపోర్టు - ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు (Politics)
10 ఎన్నికలు వచ్చాయి, నాయకులు మాయమాటలు తో, ఇళ్ళవెంట వస్తారు - బుద్ది జ్ఞానోదయం? ఏమి అడగాలి? (Politics)
11 బెస్ట్ సిఎం జగనన్న నాయకత్వం, మీ వంటి అనుభవజ్ఞుల అండలో పూర్తి చేసాము, అన్న కీర్తి వద్దా? (Politics)
12 నిమ్మగడ్డ మరియు జగనన్న ప్రభుత్వం, పంచాయతీ ఎన్నికల సయ్యాట, కోర్టుల చుట్టూ (Politics)
13 చంద్రన్న తోఫా జగనన్న గోరుముద్ద లా వాక్సిన్ పంపిణీ ప్రచారం కు సొంత పేరు బొమ్మ పెట్టుకోని మోదీ (Politics)
14 జగన్ అండతో సునీత ఎమ్మెల్సీ, పాత మాయలో కరణం, ఆమంచి తో కలసి 3 అభివ్రుద్ది కై (Politics)
15 జగనన్న గత వీడియో స్పీచ్ - తుని దివీస్ - పవన్ కళ్యాణ్ ముసిముసి నవ్వులు - చంద్రన్న సైలెంట్ (Politics)
16 లక్ష్మీ నారాయణుల జంటను చూడాలి, అని లక్షలాది రాజన్న జగనన్న అభిమానులు (General)
17 విగ్రహం లేదా రధం పాడు చేసిన, కొత్త ది పెడతారు? ఆందోళన ఎందుకు, అనడం సబబేనా? (General)
18 హైందవం విదేశీయుల ఆదరణ స్వదేశీయుల అలసత్యం, ఆలయ దాడులు ఆపే బాధ్యత ఎవరిది? (General)
19 చీరాల జగనన్న ఇళ్ళు పట్టాలు పంపిణీ సభలో, అభివ్రుద్ది కోసమా నాయకుల అరపులు? (Politics)
20 పార్టీ అధిష్ఠానం కు తలనొప్పి - కేరెడ్డి, జేరెడ్డి పౌరుషాల దాగుడు మూతల సుమోల ఆట (Politics)