కనీసం నిన్న పదవి ఉంది, అసలు లేని వారు? అహంకారం, కపటత్వం వారే బాధపడతారు పదవి పోయింది అని - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,358; 104 తత్వాలు (Tatvaalu) and views 225,986.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

శ్రీ రామనవమి శుభాకాంక్షలు, రామయ్య చల్లని చూపు మనందరి పై ఉంటుంది.

మన తో ఏళ్లుగా ఉన్న సత్సంగ మరియు అరిషడ్వర్గాల సాధన సందేశాలు నాయకులు, అధికారులు, ఎంపీలు, మంత్రులు మరియు ఎమ్మెల్యేలు, ధైర్యంగా ఉండండి.

పాత కొత్త కలయిక తో, మంత్రి వర్గ కూర్పు ఉంటుంది. కొంత ఆలోచన ఉంది, జరుగుతుంది లేనిది, రేపు చూద్దాం మరి. జరగకపొయినా, మనో ధైర్యము తో ఉండాలి.

ఆరోగ్యం కూడా జాగ్రత్తలు. ఒత్తిడి, మనోవేదన, తో తగ్గే మనశ్శాంతి తో జాగ్రత్తలు. హోదా ఏదైనా, అందరిదీ క్షణభంగుర జీవితం అలాగే పదవి అధికారం కూడా. వయస్సు తో పని లేదు, చిన్న వారు కూడా, మనకు దూరం అయ్యారు.

పంచభూతాలు మరియు తలరాత ముందు మన ఐశ్వర్యం, అధికారం, హోదా అన్ని దిగదిడుపే, క్షణమే చాలు ఓడలు బండ్లుగా మారడం కు.

మొన్న మనతో ఉన్న తిరుపతి ఎంపీ, నెల్లూరు ఎమ్మెల్యే, అలాగే మిత్రులు, ఇప్పుడు మనతో ఈ భూమి పై లేరు.

నిన్నటి అధికారులు మరియు ప్రజలు కూడా, ఇప్పుడు మనతో మరియు మన జిల్లా తో లేరు.

రేపు మనది కాదు, నేడే మనది, మంచి పని కోసం, అలాగే మంచి వంశ కీర్తి కోసం, పాటుపడదాం నిజమైన సహాయం మరియు సేవతో, అరిషడ్ వర్గాలు సాధన చేస్తూ.

రేపు మనకు మంచే జరుగుతుంది, పదవుల పంపకాలలో, అని ఆశిద్దాం. రాకపోతే, ఎందుకు రాలేదో, అహంకారం వీడి, తప్పులు సరి చేసుకుందాము. కనీసం నిన్న మనకు పదవి ఉంది, అసలు లేని వారు చాలా మంది ఉన్నారు, గుర్తు ఉంచుకోవాలి. అహంకారం, కపటత్వం ఉన్నవారే బాధపడతారు గింజుకుంటారు, పదవి పోయింది అని.

మన శనివారం దైవ ఫోటోలు వీడియో లు ఇన్నాళ్లు అందుకుని, మీరు చిత్తశుద్ధి తో చదివి ఉంటే, దైవ స్మరణ చేసి ఉంటే, దైవ బలం మనకు అండగా ఉంటుంది. మనకు మంచే జరుగుతుంది. లేకుంటే మొన్నే చెప్పాము, గురు మరియు ఇతర గ్రహ మార్పులు. అందుకే దైవం మనల్ని కలిపింది.

ఇకనైనా చిత్తశుద్ధి తో మంచి పనులు చేద్దాం. అదే వారసుల భవిష్యత్ కు అండ, లేకపోతే అదే వారి ప్రగతికి పెద్ద గుదిబండ.

రామన్న, రాజన్న కూడా, కాల చక్ర మహిమ మరియు బలం ముందు, తలవంచక తప్పలేదు, శిక్షలు అమలు జరిగాయి కూడా, మనందరం సాక్ష్యం.

మా/ మన బిడ్డలు, బిజెపి తెదేపా వైకాపా జనసేన అందరూ మనకు ఒకటే, అందరి క్షేమం మరియు మనోధైర్యం మనకు కావాలి.

మనల్ని కన్నప్పుడు, కాటికి వెళ్ళినప్పుడు మనము అందరమూ ఒకటే.

yesterday had power minister post, think others? proud hypocritical folks will feel bad in politics ysrcp jagan  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,358; 104 తత్వాలు (Tatvaalu) and views 225,986
Dt : 07-Apr-2022, Upd Dt : 07-Apr-2022, Category : Politics
Views : 675 ( + More Social Media views ), Id : 1337 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : govt , jagan , advisers , minister , cabinet , posts , team , shuffle
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content