నాయకుడే నీతి తప్పితే, అనుచరులు కూడా, గతి మతి తప్పుతారు - అలాగే అనుచరులను బట్టి నాయకులు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,937,141; 104 తత్వాలు (Tatvaalu) and views 230,574.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

బానిసత్వ అనుచరులు గా, మా (మన) బిడ్డలు అయిన, నాయకులు కు లేదా కనీసం ఇంట్లో వారికి కూడా, మీరు ఎటూ మంచి చెప్పరు కదూ. ఇంకొకరు చెపితే సహించరు.

మా ఇల్లు మేము కూల్చుకుంటే, మీకేమిటి బాధ అని, అంతేనా? మేము తప్ప, మా కుటుంబాన్ని ఇంకెవరు కూల్చే అవకాశం ఇవ్వము అంటారు, అంతేనా?

నాయకుడే నీతి తప్పితే, అనుచరులు కూడా, గతి మతి తప్పుతారు.

దుర్యోధనుడు రావణుడు చేసేది, మంచి పని అనే వారంతా, వారితోనే పోయారు. వారిద్దరి కీ ముందు గా, కీడు చేసింది ఎవరు? ముందు క్రుతజ్ఞత విశ్వసనీయత లేని, తోటి మిత్రులు బంధువులే. తప్పు లు కూడా పొగుడుతూ, తమ పాపము సంపాదన తరగకుండా, తమ పిల్లలను చెడగొట్టుకున్నారు.

అలా మా పిల్లలు అయిన, నాయకులు పతనం కాకూడదు.

పురాణాలు అబద్ధాలు కాదు, మన తమో రాజస గుణాలను, అలాగే అరిషడ్వర్గాల బానిసత్వం ను, ఉదాహరణ లతో స్పష్టం గా వివరంగా చూపించాయి.

1. ఊళ్ళోళ్ళ సొమ్ము తో నడిచే పధకాలకు, మన కుటుంబ పేర్లు వద్దు, వంశ హీనం అవుతుంది అని చెప్పగలరా?

2. దేవాలయం ధర్మకర్త గా, గుడి మాన్యాలను తాకట్టు పెట్టి/ అప్పు చేసి/ అమ్మి, గుడి ని బాగుచేయడం ప్రసాదం పంచడం ఎంత తప్పో, రాష్ట్రం ను సంపదను అమ్మి తాకట్టు అప్పు తో, మన నాయకులు బాగుచేయడం పంచడం వంచించడం కూడా, అంతే తప్పు అని అనగలవా?

3. మూడు పంటల మాగాణి, మూర్ఖము తో కాంక్రీటు చేయవద్దని చెప్పగలవా? భవిష్యత్ తరాలకు కూడు లేకుండా చెయ్యొద్దని కనీసం రోదన చేయగలవా?

4. పోనీ పై ఉత్తమ లక్షణాలు తోనే, మా కుటుంబం వంశం ఇంత ఎదిగింది అని అయినా, పబ్లిక్ గా చెప్ప గలవా?

మోహం లో ఉన్న, మా పిల్లలు అయిన నాయకులు కు, వారి క్షేమం కోసం మమ్మల్ని కూడా భవిష్యత్ బాధ చెప్పనీయరా?

నాయకుల క్షేమం కోరేది మేము మాత్రమే. ఎందుకంటే వారి నుంచి, మీ నుంచి కూడా, ఏదీ ఆశించం.

వారి భవిష్యత్తు వంశాభివృద్ది కోరేది మేమే, ఇంకొన్నాళ్ళు పదవి లో ఉండాలి అని, ఇంకా మంచి చేయాలని. అది ధర్మం తో లేకపోతే, మరలా 20 సీట్లు కూడా రావు లేదా అనుకోని ఆపదలు విపత్తులు.

కానీ నాయకుల పతనం కోరేది మీరే, వారికి వెన్నుపోటుకు కూడా మీరే సిద్దం. ఎందుకంటే మన అవసరం అవకాశం స్వార్థం కులం వర్గం దురాశతో, వారి తప్పులు కూడా పొగుడుతూ జేజేలు కొడుతూ, ఆపసోపాలు పడుతుంటాము.

అందుకే మా నినాదం మొదటి నుంచి, నాయకులు మరియు అధికారులు ది ఎప్పుడూ మొదటి తప్పు కాదు.

అవసరం అవకాశం కోసం, ఆత్మాభిమానం తాకట్టు పెట్టి అమ్ముడుబోయే ఓటరు దే, అంటే మనదే మొదటి తప్పు అని. వాస్తవం అంగీకరించి మనము మారితే, దేశం బాగుపడుతుంది.

ఇప్పుడు చెప్పండి నాయకుల క్షేమం కోరేది ఎవరు? స్వార్థం తో 2 నాల్కల నటించేవారా లేదా నిజాలు చెప్పే వారా?

If the leader himself misbehaves no moral, so do the followers - the leaders as well, depending on the followers  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,937,141; 104 తత్వాలు (Tatvaalu) and views 230,574
Dt : 18-Apr-2022, Upd Dt : 18-Apr-2022, Category : Politics
Views : 736 ( + More Social Media views ), Id : 1353 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : leader , misbehaves , moral , followers , jagan , chandranna , pawan , veeranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content