ఆరోగ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా, ఏపీని మెడికల్ హబ్ గా - సీఎం జగన్ - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2131 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2166 General Articles and views 2,194,529; 104 తత్వాలు (Tatvaalu) and views 243,565.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

గత సంవత్సరాలు గా మనము రాసిన కధనాలు మీకు గుర్తు ఉంటే, ఇలా కోరాము, వైసీపీ పెద్దలను మరియు జగనన్న ను - తాతల కాలం నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, గుంటూరు పెద్దాసుపత్రి కే రోగాలతో వెళుతున్నాము, ఇదేనా ఇన్నేళ్ళ అభివ్రుద్ది? రాష్ట్రం మొత్తం లో తమ సొంత ఊరు నుంచి, గంట లో, జగనన్న స్పెషాలిటీ ఆసుపత్రి లు సాధ్యమయ్యెనా అని? link.

దానికి జవాబు ఈ వారము లో వచ్చింది కదా, ఈ కింది వార్తలు చూడండి. రాజధాని అమరావతి లాగా కనీసం, ఎదో ఒక ఆలోచన తో పని మొదలు పెడితే, ఇంకో 10 ఏళ్ళ కైనా కార్య రూపం దాలుస్తుంది కదా.

బీజీపీ వారు, ఇదీ కేంద్రం ఆలోచనే మరియు కేంద్రం చేస్తున్న సహాయమే అంటున్నారు మరి. గతము లో రాష్ట్రాలకు, ప్రతి పార్లమెంట్ కు ఒక ఆసుపత్రి ఆలోచన డ్రాఫ్ట్ పంపితే, అవే ఆలోచనలు ఇక్కడ ముందుకు వెళుతున్నాయి అంటున్నారు.

వారికి గతము లో నే విన్నవించాము, కేంద్ర సహాయం ఏ పధకం కింద ఎంత శాతం ఉందో, స్పష్టము గా రాష్ట్ర ప్రభుత్వము అలాగే కలెక్టర్ లు ప్రతి ప్రకటనలో తెలియ చెప్పాలి అని, ఆర్డర్ వేయవచ్చు కేంద్ర పెద్దలు, మరి ఎందుకు గమ్ము గా ఉంటున్నారో తెలీదు. పారదర్శకత ఉండాలి కదా?

సరే ఆలోచన లేదా సహాయం ఎవరిదైనా, కనీసం పేదలు కు, తమ జిల్లా లో నే ఉత్తమ వైద్యం దొరికితే, పొరుగు జిల్లాలకు మరియు రాష్ట్రాలకు వెళ్ళే దుస్థితి ఉండదు కదా, అని పలువురి సంతోష అభిప్రాయం.

* ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి, ఒక టీచింగ్ హాస్పిట‌ల్‌, ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

* ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల నిర్మాణానికి కట్టుబడిన, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ - మే 30, 2021

* క్యాంప్ కార్యాలయం నుండి, వర్చువల్ విధానంలో 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన కార్యక్రమం.

* 2023 డిసెంబ‌ర్‌ లోగా మెడిక‌ల్ కాలేజీల నిర్మాణం

* తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు శంకుస్థాపన చేశారు.

* మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇక నుండి ఆరోగ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్, దేశంలోనే అరుదైన రికార్డు

* ఏపీని మెడికల్ హబ్ గా తయారు చేస్తాను అన్నారు సీఎం జగన్, భవిష్యత్తులో వైద్యం కోసం పొరుగు ప్రాంతాలవైపు పరుగులు తీయకుండా, ఎక్కడికక్కడే వైద్యం అందేలా చేయడమే తమ లక్ష్యమన్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2166 General Articles and views 2,194,529; 104 తత్వాలు (Tatvaalu) and views 243,565
Dt : 03-Jun-2021, Upd Dt : 04-Jun-2021, Category : Politics
Views : 959 ( + More Social Media views ), Id : 1189 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : health , andhra , ap , medical , hub , cm , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content