ఇక్కడ వీళ్ళు హేళన చేస్తోంది, ఎన్నో ఇతర కుటుంబ తల్లి దండ్రులు ను - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 990 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

చూడండి, కుక్క కు ఒక్క రోజు అన్నం పెట్టినా, విశ్వాసం గా ఉంటుంది. మనిషి కి ఎన్నేళ్ళు పెట్టినా, విశ్వాసం కృతజ్ఞత ఉండదు సరి కదా, ఇంకా మనకు ద్రోహమే చేస్తారు.

ప్రతి ఇంట్లో పిల్లల ను లేదా ముత్యాల ను 25 ఏళ్ళు పెంచి, పెళ్ళి అయ్యాక ఆస్తి పంచాక, ముదుసలి వాళ్ళు, మా కొద్దు అన్నా కూడా, సంఘం లో వారితో అవసరం మరియు పని ఉన్న అవకాశవాదులు, ఈగలు గా వారి చుట్టూ తిరుగుతూ నే ఉన్నారు ఉంటారు, మీరు ఇలా చేయడము తప్పు అనకుండా. ఆ అవకాశ వాదులు కూడా తల్లి దండ్రులను, అవమానించే వారే అయి ఉంటారు. ఇక్కడ వీళ్ళు హేళన చేస్తోంది, కని పెంచిన, తమ సొంత తల్లి దండ్రులు ను మాత్రమే.

అలాగే 20 ఏళ్ళు, జనం డబ్బు తో, ఆస్తులు శరీరాలు తరాలను పెంచిన, వడ్డీ రావణులు కూడా, చివరలో జనం నెత్తిన టోపీలు పెట్టి, జనం తో కన్నీళ్లు పెట్టించి, వాటితో హాయిగా స్నానం చేస్తున్నారు. వాళ్ళే సంఘము లో పెద్ద మనుషులు, తర్వాత జనం కు బిస్కెట్ లు వేసి, నాయకులు అవుతారు. ఇక్కడ వీళ్ళు హేళన చేస్తోంది, ఎన్నో ఇతర కుటుంబ తల్లి దండ్రులు ను.

కానీ చివరలో ఎవరైనా కూడా, మూల్యం చెల్లింపు తప్పదు. నాడు రారాజు లైన దుర్యోధనుడు, రావణుడు కు తప్పలేదు. నేడు మన చుట్టూ పక్కల ఉన్న, నేటి రావణుల దుస్తితి, చాలా మందిని చూస్తున్నాము.

గతం మరచిన వారికి పుట్టగతులు ఉండవు, అన్న పెద్దల మాట నిజము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1018 General Articles, 46 Tatvaalu
Dt : 09-Apr-2020, Upd Dt : 09-Apr-2020, Category : General
Views : 232 ( + More Social Media views ), Id : 482 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : mutyaalu , mother , dog , issues , babai , interest
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content