మన వారి పెళ్లి పిలుపు, శుభాకాంక్షలు మరియు తెలుగు పాటలు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1226 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1256 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

శతమానం భవతి శతాయుః, పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి

నూతన దంపతులు, చిలకా గోరింకలా,

నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో, నవ్వుల పువ్వులు విరియ ఆనందంతో,

మొదట కని పెంచిన తల్లి దండ్రులు ల పై అలాగే అత్త మామల పై ప్రేమ బాధ్యత కృతజ్ఞతలు విశ్వసనీయత గౌరవం తో,

వారికి ముదుసలి తనం లో మన సమాన సౌకర్యాలు దగ్గర ఉంచి కల్పిస్తూ, వారిని కంటి కి రెప్పలా మన సొంత పిల్లలు గా కాపాడుతూ,

ఆ తర్వాత అన్ని ఇచ్చిన దైవం పై భక్తి శ్రద్దలతో,

ఇరు వైపులా ఇతర పెద్దల యందు గౌరవ మర్యాదలతో,

ఇరు వైపులా చిన్నల యందు జాలి క్రుప తో,

ఉత్తమ సంస్కార సంతాన వంశాభివృద్ది తో,

అలాగే పిల్లలకు పెద్దలకు చెప్పే మంచి మాటలు పనులు వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో మాత్రుభాష లో రాసి అందరికీ పంచుతూ,

ఆహ్లాదకరంగా, ఆదర్శంగా, భూత దయతో, సమాజ శ్రేయస్సు తో, మనశ్శాంతి తో జీవించాలని,

అందుకు తగిన భక్తిని శక్తిని యుక్తిని సమయాన్ని, ఆ సర్వేశ్వరుడు అందించాలని,

మనస్ఫూర్తిగా కోరుతూ, దీవెనలతో

ఈ రోజుల్లో బాధ్యతలు మరచిపోతున్నాము కాబట్టి, మరలా మరలా గుర్తు చేయడం, మంచిదేమో కదా ఇలా?

కమ్మటి తెలుగు పాటలను ఆస్వాదించండి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1256 General Articles, 47 Tatvaalu
Dt : 13-Jun-2021, Upd Dt : 13-Jun-2021, Category : General
Views : 142 ( + More Social Media views ), Id : 1202 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : people , marriage , wedding , invitation , wishes , telugu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content