ఏకలవ్య- శివయ్యా, మ్రోగింది ఢ‌మ‌రుకం, మేల్కొంది హిమ‌న‌గం- కృష్ణ, జయప్రద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,608; 104 తత్వాలు (Tatvaalu) and views 225,160.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మహా శివరాత్రి వస్తుంది, ప్రమధ గణములు పాడగా, పరమ హంసలు వేడగా, పన్నగేంద్రము లాడగా, పార్వతీ సతి తోడుగా, ఆ శివయ్య నటరాజ తాండవం మనకు అందరికీ తెలుసు, ఆ పాటను భక్తిగా తన్మయత్వముతో పాడుకుందామా, నీరాజనాలు అర్పిద్దామా త్రికరణ శుద్దిగా? శంభో శివం శంక‌రం, వందే జగన్నాయకం.

అన్ని ఉన్నా, అందరికీ ఇచ్చే శక్తి ఉన్నా, నిరాడంబరముగా స్మశానములో ఉండే, గరళాన్ని మింగిన శివయ్య త్యాగాన్ని గుణాన్ని లక్షణాలను మంచి పనులును, మనము ఎప్పుడు అలవాటు చేసుకుందాము? అందుకే, మనల్ని మనం తెలుసుకుందాం, మనలోని దైవాన్ని కనుగొందాం.

మ్రోగింది ఢ‌మ‌రుకం..., మేల్కొంది హిమ‌న‌గం..
సాగింది శివ‌తాండ‌వం..., శంభో శివం శంక‌రం...
వందే.. జగన్నాయకం.. 2

పరమ హంసలు వేడగా.., ప్రమధ గణములు పాడగా.. 2
పన్నగేంద్రము లాడగా.., పార్వతీ సతి తోడుగా..
సాగింది శివ‌తాండ‌వం..., శంభో శివం శంక‌రం...
వందే.. జగన్నాయకం.. 2

సుర గరు డోరగ, కిన్నెర ఖేచర, సిద్దచయము కొండాడగా..
అతల సుతల, పాతాళ తలాతల, రసాతలము లల్లాడగా..

అంభో నిధులుప్పొంగగా, దిక్కుంభి కుంభములు, క్రుంగగా
అభంగ, తరంగ, శుభాంగ, గంగ
నిటన లయలు, జటలపై నటించగా
సాగింది శివ‌తాండ‌వం..., శంభో శివం శంక‌రం...
వందే జగన్నాయకం 2

కర ముద్రి కర సరళి, కాలి అందెల రవళి, కలసి విందులు సేయగా..
పదఖడ్గ లోద్గటికి, పాషాణ పతి, జీవవంతమై పులకించగా..
తకఝనుత తజ్జనుత, ఫాల ప్రమాణాలు
ఝన ఝనాంకిత, ఝన ఝంకారనాదాలు
ఓంకారమై విరియగా.., వేద షంకాశమై ఒరయగా..
సాగింది శివ‌తాండ‌వం..., శంభో శివం శంక‌రం...
వందే జగన్నాయకం 2

Ekalavya, Mrogindhi Damarukam, Krishna Jayaprada  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,608; 104 తత్వాలు (Tatvaalu) and views 225,160
Dt : 14-Feb-2023, Upd Dt : 14-Feb-2023, Category : Songs
Views : 436 ( + More Social Media views ), Id : 1702 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ekalavya , mrogindhi , damarukam , krishna , jayaprada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content