నోట్ల రద్దు- సామాన్యులకు, నియంత్రణ భక్తులకు, తల్లితండ్రి సేవ, సంస్కార పెంపకం కి, ఇబ్బంది లేదు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2081 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2116 General Articles and views 1,876,815; 104 తత్వాలు (Tatvaalu) and views 225,864.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*నోట్ల రద్దు తో, సామాన్యులకు, అరిషడ్వర్గ నియంత్రణకి, భక్తులకు, తల్లి తండ్రి సేవ, సంస్కార పిల్లల పెంపకం కి, ఇబ్బంది లేదు?*

2019 జనవరిలో రాసిన మన కధనం కూడా విడిగా చదవవచ్చు. నోట్ల రద్దుతో, సామాన్యులకు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం నియంత్రణ గల వారికి, ఆచరణలో త్రికరణశుద్ది వాక్సుద్ది ఉన్న దైవ భక్తులకు, ముదుసలి తల్లి తండ్రి సేవ చేసే వారికి, సంస్కార పిల్లల పెంపకం గలవారికి, మానసిక బలం కలిగిన వారికి, ఎటువంటి ఇబ్బంది లేదు.

You can read our article written in January 2019 also. With demonetization, there is no problem for the common man, those who can control slavery of the Arishadvarg and Ashtavyasan, the divine devotees who practice Trikaranashuddi Vaksuddi, those who serve old parents, those who can bring up children of culture, those who have mental strength. link.

ఇప్పుడు నల్ల ధనం కూసాలు, మరలా కదులుతున్నవి. మనము ఇన్నాళ్ళు ఎంత చెప్పినా నిద్ర లేవని వారికి, ఇప్పుడు మెలుకువ వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు చెప్పాము, మారండి మారండి అని, చిలక్కి చెప్పినట్లు గా.

అబ్బే సోది మాటలు అన్నవారికి, పంచభూతాల దెబ్బ పలు రకాలుగా ఉంటుంది. యుద్దాలు, కరోనా, యాక్సిడెంట్లు, జన నాశనం, రోగాలు, తగవులు గొడవలు, తుఫాన్, వరదలు, భూకంపాలు గుంటలు ఊబిలు, అగ్నితో తగల పడటం, సునామీ, ఆకాశం నుంచి ఏవో పడటం, గాలి వాన ఇలా ఏదో ఒక రకముగా ఉంటుంది.

పంచ భూతాలు మన లోపల కూడా ఉంటాయని ఎన్నో సార్లు చదువుకున్నాము. అవి ఒకరిలో కదిలితే, అది సీయెం/ పీయెం/ ఆర్బీఐ/ చీఫ్ సెక్రెటరీ/ ఐయేయెస్/ ఐపీయెస్ లాంటి వారిలో లేదా మన ఇంట్లో ఒకరి లో, ఆలోచన కదలిక వచ్చినా, ఇలాగే ఉంటుంది. చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.

నోట్ల రద్దు, ఓ ఉదాహరణ. మన దేశం లో ప్రతి రాష్ట్రం లో మరియు భారతీయులు ఉన్న ఇతర ప్రపంచం లో, పాక్ లాంటి దేశాలు కూడా, అన్ని ఉలిక్కి పడి చూస్తాయి.

ఎప్పుడో 2016 లో చెప్పారు, ఆన్లైన్ లో తప్ప, కొంచెం ధనం తోడు తప్ప, ఇంట్లో ఎక్కువ ధనం ఉంచవద్దు అని, ఇంట మరియు బయట దొంగలుతో కష్టం అని, టాక్స్ లు ఎగకొట్టే మోసాలతో నడిచే వ్యాపారాలకు అండగా ఉండద్దు అని. అందరికీ బాంక్ ఖాతాలు తెరిపించారు. స్మార్ట్ ఫోన్, ఏటీయెం, పేటీయెం, యూపీఐ అన్ని ఉన్నాయి ఇప్పుడు. ఏ ఇబ్బందీ లేదు. దొంగలు కూడా, ఇతర దోవలు చూసుకునే ఉంటారు.

మరి ఇక అవినీతి రాజకీయ, దొంగ, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, నల్ల, చాటు, టాక్స్ కట్టని మరియు ధన వ్యాపారుల ఆర్తనాదాలు అరుపులు కేకలు మొదలు పెడతారు, బినామీల అండతో, ఇది అన్యాయం అక్రమం అని.

నోట్ల రద్దు గురించి ఎవరైనా నష్టం అంటూ/ పోతూ, ఏడుస్తూ, తిడుతూ, తప్పు పడుతున్నారు
మన చుట్టుపక్కల అంటే, ఇప్పుడు మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది, వారు అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసలు అని, 2 నాల్కలు కపట నటన అని, సంస్కార పెద్దల మరియు పిల్లల పెంపకం లేదని, ముదుసలి తల్లి దండ్రుల/ అత్త మామల సేవలు మనస్పూర్తిగా చేయరని, నిజమైన ఆచరణ దైవ/ గురువు భక్తి లేదని. వారి కుటుంబం కు కూడా నేడో రేపో నష్టమే. ఇన్నాళ్ళు మనం చెప్పినా కూడా వినలేదు, మారలేదు.

పంచభూతాల చర్య మొదలు పెట్టింది. జాగ్రత్తలు సుమా వారితో. ఇప్పుడు మన పాత బాకీలు వెనక్కు ఇస్తామని వస్తారు, తమ నల్ల ధనం వదిలించుకోవడానికి, వారి మాటలను నమ్మవద్దు, తీసుకోవద్దు.

కొత్త అప్పులు ఇస్తారు బతిమాలి వెంటపడి, నోటు రాయించుకుని మాట ఇప్పించుకుని, మోసపోవద్దు. మిమ్మల్నే/ మీ బంధువులు/ స్నేహితులను, బాంకు దగ్గరకు తమ చెంచాలుగా బినామీలుగా నోట్లు మార్చమని పంపుతారు. మీ తల్లి దండ్రుల సంస్కార పెంపకాన్ని, పది మందికి ఇలా బినామీగా ఉండి ఉపయోగపడి, మీ వంశ పెద్దల పరువు తీయొద్దు, మీ పిల్లల భవిష్యత్ జీవితాలని, పంచభూతాలకు బలి చేయవద్దు.

నల్లధనం 90% స్తిర ఆస్తుల్లో ఉంటుంది. దేశం మొత్తం మీద, వేల కోట్లు పైన వున్న ఆస్తులు ను, ఎవరి పేరు మీద వుంది, వారికి ఆ ఆస్తి కొనే స్థోమత వుందా, ఆ ఆస్తి కొనే ఆదాయం ఎక్కడ నుంచి వచ్చింది, అనేది వివరముగా కూపీ లాగితే, లక్షల కోట్లు బినామీ ఆస్తులు బైట పడతాయి. మోసాలు దోపిడీ అవినీతి తగ్గుతుంది అని అందరి భావన. ఇవి కూడా, మోడీ లాంటి నిఖార్సైన నాయకులు మాత్రమే చేయగలరు.

మీరూ మీ సంతానం కూడా, మానసిక బలవంతులై, అరిషడ్వర్గం ను అష్టవ్యసనం ను జయిస్తూ, వాట్సాప్ స్టేటస్ లో నిరంతరము, మన ప్రాపంచిక ఆధ్యాత్మిక విషయాలను వంటబట్టించుకుని, పంచభూతాలకు కోపం తెప్పించకుండా, వాటి క్రుపకు పాత్రులు కావాలని మా విన్నపం.

News : రూ.2వేల నోట్లను ఉపసంహరించుకున్న ఆర్బీఐ. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు. రూ.2 వేల నోట్లను ప్రజలు బ్యాంకుల ద్వారా మార్పిడి చేసుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. రూ.2వేల నోట్లు ఉన్నవారు మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్‌బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2116 General Articles and views 1,876,815; 104 తత్వాలు (Tatvaalu) and views 225,864
Dt : 19-May-2023, Upd Dt : 19-May-2023, Category : General
Views : 324 ( + More Social Media views ), Id : 1753 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : demonetisation , problem , people , Arishadvarg , control , devotees , parents , service , Sanskara , children , 2000 , note , RBI , May , Sept
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content