Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. కరోనా సమయమైనా లేదా మామూలు సమయములో నైనా, 24 గంటలు, ఇంటా బయట, ఊళ్ళో ఊరిబయట, పగలు రాత్రి, ఎండా వానలో, మనందరకు తోడు నీడ గా ఉండేది, పోలీసు సోదరులు మాత్రమే.
డిజిటల్ ఇండియా లో భాగముగా, డిజిటల్ ఆంధ్రా పోలీసు కూడా, భాగస్వామ్యము అయ్యింది. ప్రజలను నేరుగా కలవడానికి వాట్సాప్ నంబర్లు, ఫేస్బుక్ మరియు ట్విట్టర్ అకౌంట్ లు సిద్ధము చేసింది. అందరినీ ఆ సర్వీసులు వాడుకొమ్మని సవినయముగా వారి సోషల్ మీడియాలో ప్రకటించినది.
బహుశా రాష్ట్ర పోలీసు వెబ్సైట్ లో కూడా, ఒకే చోట, ఈ విధంగా, అన్ని జిల్లా ల వెబ్సైట్ లింకు లు మరియు ఫోన్ నంబర్లు లేవనుకుంటున్నాము.
రోజు ఆ జిల్లా అధికారులు పెడుతున్న ఎక్కువ సమాచారం బట్టి, రాంకులు కూడా ఇచ్చాము చూడండి, ***, చాలా చాలా సమాచారం అని అర్థం.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోషల్ మీడియా లో అందుబాటులో ఉన్నారు. జిల్లా మరియు పెద్ద సిటీ ల కంట్రోల్ రూం, వాట్సప్ నంబర్లు ఇచ్చారు, అత్యవసర మెసేజ్ ల కు. అలాగే టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారు. అన్ని జిల్లాలకు చెందిన వి ఇక్కడ చూడవచ్చు.
మీరు నేరు గా, జిల్లా ఎస్పీ గారికి, అలాగే సిటీ కమీషనర్ గారికి, మెస్సేజ్ లు పంపవచ్చును. చూడిండి, ఈ కింది లింక్ లు మరియు ఫోటోలలో ఉన్న నంబర్లు తో సరిచూసుకోండి, తప్పులు ఉండవచ్చును.
మెసేజ్ పెట్టే ముందు నంబర్లు వెరిఫై చేసుకోండి, పోలీసు వారిది అవునా కాదా అని, వారి వెబ్సైట్ లో. మీ జిల్లా, ఫేస్బుక్ ట్విట్టర్ లో, లైక్ మరియు ఫాలో తో, ఉచిత సమాచారం పొందవచ్చు.
లింక్ లేదా నంబర్లు లేదా కొత్త పోలీసు అధికారి పేరు తప్పు ఉంటే తెలియజేసిన, సరిచేస్తాము.
మనము ఇంతకుముందు, స్ధానిక పోలీసులు సేవలు త్యాగాలు వెలుగు కోసం, డీఎస్పీ మరియు సీఐల స్ధాయిలో కూడా, సోషల్ మీడియా పేజీలు కోరాము.
link.
డివిజన్ ఐజీ గారి, సోషల్ మీడియా ఎకౌంటు లు కూడా ఉండాలి. లింకు లు తెలిసిన, ఇవ్వగలరు.
ఈ కరోనా సమయంలో, పోలీసు సోదరుల త్యాగాలు సేవలు, మరువలేనివి.
ప్రతి ఇంట్లో తప్పక ఉండాల్సిన, టోల్ ఫ్రీ నంబర్లు, చిత్రము 5 లో చూడండి.
AP Police and Women Safety - 100, 112 , 181 Toll-free numbers. 108 - Govt Ambulance, 104 Health and Medicine, 14410 Tele medicine, 1902 public issues, 14400 - anti corruption, 14500 - Sand and Alcohol, 1907 - Agriculture, 1912 - Electricity issues, 1010 - Fire Dept.
All District SPs and CPs are maintaining Social Media Accounts(WhatsApp, Facebook and Twitter). Please follow and make use of the services - APPolice.
Earlier, we requested for social media pages, even at the level of DSP and CI, for local police services and scarifies.
There should also be division/ region IG/ DIG social media accounts. If you know the links, please let us know.
Please verify the picture (provided by police) and table data for accuracy. Please make sure about the numbers from AP Police website and Facebook links also, before contacting and messaging them. We can correct if you inform the changes or mistakes.
Andhra Pradesh, District and Local Police pages and Numbers |
SNo | State/ Dist/ Div/ City Police | Name (IPS) | Social Media/ WebSite |
నవీకరిస్తోంది (Latest Updated) |
* | Home Minister | Sri M. Sucharitha |
|
|
*** | DGP | Sri D Goutam Sawang |
|
* | Police HQRS | AP Police Cyber Mithra/ Space |
9121211100
|
|
* | IGP, Rayalaseema region DIG KNL Range (KNL, KDP) DIG ATP Range (ATP, TPT U, CTR) | - KNL - Sri P Venkatarami Reddy ATP - Sri Kanti Rana Tata |
|
* | IG, Guntur Range GTR U R, NLR, PKM DIG | - Sri Trivikram Varma |
8688831585
|
* | IGP, Andhra region DIG VSP Range (VSP, VZM, SKL) DIG ELR Range (EG, WG, RJY U, KRI) | - VSP - Sri L.K.V. Ranga Rao ELR - Sri K.V. Mohan Rao |
|
|
*** | Ananthapuramu District Police | Sri B. Satya Yesu Babu |
9989819191
|
** | Chittoor District Police | Sri S. Senthil Kumar |
9440900005
|
* | East Godavari District Police | Sri Adnan Nayeem Asmi |
9494933233
|
** | Guntur Rural District Police | Sri Vishal Gunny |
9490619398
|
** | Guntur Urban District Police | Sri K.Arif Hafeez |
8688831568
|
*** | Krishna District Police | Sri M Ravindranath Babu |
9182990135
|
*** | Kurnool District Police | Sri K Fakirappa |
7777877722
|
*** | Nellore District Police | Sri Bhaskar Bhushan |
9390777727
|
*** | Prakasam District Police | Sri Siddharth Kaushal |
9121102266
|
* | Rajamahendravaram Urban Police | - |
9490760794
|
*** | Srikakulam District Police | Sri Amit Bardhar |
6309990933
|
*** | Tirupati Urban District Police | Sri Venkata Appala Naidu |
8099999977
|
*** | Vijayawada City Police | Sri B. Srinivasulu |
7328909090
|
** | Visakhapatnam Rural District Police | Sri B.Krishna Rao |
9849240203
|
** | Visakhapatnam (Vizag) City Police | Sri Manish Kumar Sinha |
9493336633
|
*** | Vizianagaram District Police | Smt. B Raja Kumari |
6309898989
|
*** | West Godavari District Police | Sri Narayana Naik |
9550351100
|
*** | YSR Kadapa District Police | Sri K.K.N. Anburajan |
9121100650
|
|
* | DSP Police | - |
|
* | CI/ SI Police | - |
|
*** Frequent updates daily on FB, use their FB link and verify
4 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Photo/ Video/ Text Credit : AP Police
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1763 General Articles and views 1,276,279; 90 తత్వాలు (Tatvaalu) and views 175,413 Dt : 04-Jun-2020, Upd Dt : 09-Jun-2021, Category : News
Views : 2131
( + More Social Media views ), Id : 576 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
AP Police ,
Andhra cops ,
Social Media ,
District SP ,
control room ,
City CP ,
Web Links ,
phone Numbers ,
facebook ,
twitter ,
whatsapp కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments