APLatestNews.com top Banner

Social Media links
ఎమ్మెల్యేలు మరియు ఎంపీ లు లో, స్పందించే హిందూ నాయకులు లేరా - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఏవండీ, 151 మంది ఎమ్మెల్యేలు మరియు ఎంపీ లు లో, స్పందించే హిందూ నాయకులు మంత్రులు లేరా అని అడిగారు, బాగా అడిగారు అండి.

జవాబు, తప్పు అర్ధము చేసుకున్నారు. పాతవి మీరు చదవలేదని అర్థం అవుతుంది. ఎప్పుడూ కూడా, నాయకులు మరియు అధికారులు ది, తప్పు కాదని గతంలో నే అనుకున్నాము. తప్పు అంతా ఎన్నుకున్న లేదా ప్రశ్నించని ప్రజలదే. నాయకులు అధికారులు ఆకాశం నుంచి రారు, మనలో నుంచే వచ్చింది. ఆ మాట మారదు కదా.

విలేఖరి గా రాయాలి కాబట్టి అలా రాస్తాము. ఉదాహరణకు మా ఎమ్మెల్యే గారు ఊళ్ళో ఉండరు అంటాము. కానీ దాని సరైన అర్థం, ఊళ్ళో ఉండని ఎమ్మెల్యే నే అని తెలిసీ, మాకు కావాలని ఎన్నుకున్న ప్రజలది, మాత్రం తప్పు కాదా? ఎమ్మెల్యే గారు, ఆ ప్రజల ఆకాంక్షను లక్ష్యాలను నెరవేరుస్తున్నారు. అందుకే గదా మనము ఓటు వేసి గెలిపించింది. వాస్తవం కదూ. వివేకం ఎవరికి ఉంది ఇక్కడ? తప్పు ఎవరిది?

151 మంది ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు లో, హైందవ సంస్కృతి కి జరుగుతున్న అన్యాయం ని, ప్రశ్నించే ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ ని, ఎన్నుకోలేక పోవడం, ఆ నియోజకవర్గ లేదా రాష్ట్ర ప్రజల తప్పు, బాధ్యతారాహిత్యము కాదా? మన గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీ ల ది మాత్రమే, తప్పు ఎందుకు అవుతుంది?

అంటే ప్రజలు గా మనకు బాధ్యత కర్తవ్యం లేదు, మనం అడగం. ఎమ్మెల్యే లేదా ఎంపీ అంటే లక్షల జనానికి ప్రతినిధి, ఆ నియోజకవర్గ ప్రజల లక్షణాలు ఉద్దేశ్యాల ను, ఎలుగెత్తి చాటుతున్నారు అని, అనకూడదా? లేకపోతే, ఆ నియోజకవర్గ ప్రజలు నిరసనలు తెలియజేయరా, ఆ నాయకునికి వ్యతిరేకముగా?

ప్రజలు నోరెత్తరు, కాబట్టి నాయకులు కూడా నోరెత్తరు. ప్రతిపక్షం అధికారం లో ఉన్నా, అంతే కదా గతంలో. చెల్లు కు చెల్లు. యధా ప్రజా, తధా రాజా. ఎమ్మెల్యే ది తప్పు అంటే, ఆ ఊరి ఎన్నుకున్న మెజారిటీ ప్రజలు అందరిదీ తప్పే కదా మిత్రమా. అందుకే అన్నారు, మనము మన ఇల్లు మారనిదే, ఊరు మారదు అని.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 798 General Articles, 46 Tatvaalu
Dt : 21-Sep-2020, Upd Dt : 21-Sep-2020, Category : Politics
Views : 86 ( + More Social Media views ), Id : 713 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , mlas , mps , responsive , hindu leaders
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content