ప్రజా తీర్పు గౌరవిస్తు- ఇంత చేసినా? లోపం ఎక్కడ? అంతర్మధనం? విక్టిం ఆఫ్ ద మాచ్? ఓడి గెలిచెనా?- జగనన్న (Politics)
అమ్మకేమైనా జరిగితే, మాకు తోడు? మాకేమైనా జరిగితే, అమ్మకు తోడు? ఇదే పరిస్తితి, కొన్ని ఏళ్ళ కైనా, మీకు? (General)
అది లేనప్పుడు, మాలా రోజూ, చాకిరేవు తో, రక్త కన్నీరు చింతామణి నాటకం ఉంటుంది, అని మీరు అనుకోండి (General)
ఉడుత కే తెగిన కరెంట్ తీగ - హెచ్చిన జంతు ఆగడాలు, చర్యలకై ఆదేశాలు, జంతు నిరసన, ఓటర్ల ఆలోచన (General)
అబ్బో ఆకాశములో నుంచి నీతి మంతులు వచ్చారు, ఇంకెవరికి తెలీదు, లోకం పోకడ బట్టి, మీరే గొప్ప స్పెషల్? (General)
కనీసం నిన్న పదవి ఉంది, అసలు లేని వారు? అహంకారం, కపటత్వం వారే బాధపడతారు పదవి పోయింది అని (Politics)
ఓ సంసారి, ఓ బ్రహ్మచారిని చూసి, జీవితంలో చాలా పోగొట్టుకుంటున్నావు, అని అనుకుంటే, వాస్తవం అవుతుందా? (General)
మనసు నియంత్రణ అంటే? నా మనసు, మాట వింటూనే ఉంది అనుకుంటున్నా. నేను మీరు అనుకునేది, ఒకటేనా? (General)