Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. చూడండి పది ఏళ్లుగా వేపాకు లు, అలాగె సందులో చెత్త పడుతుంది అని చెపుతున్నా, వందలు ఖర్చు పెట్టి మేము తీయిస్తున్నా, వారు చెవికి ఎక్కించుకోలేదు మారలేదు, మా బాధ తీరలేదు. ఏళ్ళు గా, మీ అందరికీ తెలుసు.
దానికి మనకు కోపం రావాలా? లేక వారికి కోపం రావాలా? మా బాధ విని మీరు మారితే, పదిమంది కి చెప్పము కదా, గుట్టు గా మన మధ్యలో ఉంటుంది. మీరు ఫోన్ ఆపుకుని వారానికే మంచి మాటలు వద్దు అనుకుని, 7 ఏళ్లుగా గమ్ముగా ఉంటే, మా బాధ పదిమంది కి చెప్పుకోవద్దా?
పదిమంది కి చెప్పిన దానికి, వారైనా వచ్చి, నచ్చ చెప్పి, బాబాయి కి పుణ్యం కలిగించాలని ఆశిస్తే కూడా, దానికి కూడా మా మీద అలిగితే ఎలాగండి? అబద్ధాలు అయితే మీరు ఫోటోలు చూసారు, ఇప్పుడు అయినా ఇంటికి వచ్చి మీరూ చూడవచ్చు.
ఇలాగే మేము ఎళ్ళు గా మేము చెత్త వేస్తుంటాము, పదిమంది కి చెప్పవద్దు పరువు తీయవద్దు, అనడం అలగడం భావ్యమా? అది మనసులో పెట్టుకుని, ఇంటి మీదకు అక్క మీదకు తగువుకు రావడం, బ్రాహ్మలు మీదకు తగువుకు పంపడం భావ్యమా?
అక్క మంచితనము తో, పిన్నికి తెలుగు గురువుల మరియు లక్ష్మీ నరసింహ ఫోటో ఇచ్చారు, అందరితో పాటుగా, రెండు రోజుల క్రితం. ఇష్టం లేకపోతే అప్పుడే వద్దు అంటే, తప్పు ఏమీ లేదు, మన మీద కోపంగా ఉన్నారు అని ఎటూ తెలుస్తుంది, అసలు దేవుని బొమ్మను సాత్వికులు ఎవరూ కాదనరు. ముందు తీసుకున్నారు, మా పిన్ని చాలా మంచిది, కోపం లేదు అని సంతోషం గా అనుకున్నాము.
రెండు రోజుల తర్వాత, బాబాయి వచ్చి అక్క తో, మా దగ్గర ఇలాంటి వి చాలా ఉన్నాయి లే, అని తిరిగి ఇచ్చారు అంట. విజ్ఞులు రెండు రోజుల తర్వాత, అలాగ వెనక్కి ఇస్తారా?
పూజ చేసే పిన్ని కి తెలీదా, ఇంట్లో ఉన్న విషయం? గంట తర్వాత అయినా, ఇంట్లో కి వచ్చిన, లక్ష్మీ నరసింహ స్వామి ని తెలుగు గురువులను, అమర్యాదగా బయటకు పంపవచ్చు నా? ఇంట్లో అలాంటి ఫోటో నిజంగా ఉంటే, తమకు తెలిసిన వారికి ఇవ్వవచ్చు, పుణ్యం పొందడం మంచిదే కదా?
ఆడవారు పంచుకున్న ఫోటో ని, బాబాయి అలా, తమ మనసులో ఎక్కువ కోపం బయటపడే విధంగా, అక్క కు, 2 రోజుల తర్వాత తిరిగి ఇవ్వవచ్చు నా?
ఏం చేస్తాం చెప్పండి, బాబాయి కి మంచి చేయాలని, జరగాలని చూస్తున్నా కూడా,దేవుని దగ్గర కూడా, తప్పు గా ఆలోచన చేయడం, మంచిది కాదు కదా.
గతంలో కారు తీయమని అక్క అడిగితే, ఆ విషయము ఎత్తకుండా కారు తీయకుండా, ఇంకో పాత మాటలు గుర్తు చేసి, ఆమె మీదకు 3 వెళ్ళారు. ఆ తర్వాత, ఏం బాబాయి మా మీదకు కూడా అలాగే వస్తావా అంటే, లేదురా, నేను రాలేదని అబద్దం చెప్పారు గుర్తు ఉందా.
బాబాయి కుటుంబం అలాగే మనసు మంచి గా మారాలి, దేవుడు ఆ శక్తి ఇవ్వాలని, దేవుని ప్రార్ధన చేయడం కన్నా మనమేమి చేయలేము.
రేపు మన మీద, వారు ఏ అపవాదు లు వేసినా, జనం కు స్పష్టంగా ఇప్పుడు తెలుసు, మనసులో ఏదో పెట్టుకుని, కావాలని చేస్తున్నారు అని, అని రాము తన బాధ గోపీతో చెప్పాడు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,374,082; 104 తత్వాలు (Tatvaalu) and views 257,031 Dt : 04-Mar-2021, Upd Dt : 04-Mar-2021, Category : General
Views : 1015
( + More Social Media views ), Id : 1002 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
good ,
good things ,
uncle ,
babai ,
god ,
wrong ,
thinking Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments