తిట్టే వారు తిడుతున్నారు అడుక్కోవద్దని. ఊరక ధనం వచ్చిన వారు, పాత్రత తెలుసుకోకుండా, ఇస్తాము? (General)
ఉచితముగా సేవ చేస్తున్న వారి దగ్గర నే, ఎదురు ధనం తీసుకుంటారు, భోజనము నకు, ఉండటానికి అంటే? (General)
మత దేశాల అనవసర రగడ? అక్కడ స్వేచ్చ హక్కులు? అసలు సమస్య హిందువు ల లో నిర్లక్ష్యం అనైక్యత తో? (General)
వైకాపా తెదేపా తరపున అభిమానులు కు, వారి పేరు తో, ఉచిత వాక్సిన్ లు ఇప్పిస్తారా? లేక కేంద్రం దయపై? (Politics)
మే 3 ప్రపంచ పత్రికా దినోత్సవం, మంచి జర్నలిజం, ప్రభుత్వాలు కు కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది (General)