ఇంట్లో దొరికే వస్తువులు తో, కల్తీ లేని ఉచిత తక్కువ ఖర్చు వైద్యం, మీరే చేసుకోండి - Health - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1273 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1303 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

తోటి నారాయణ భగవత్ స్వరూపులారా,

చూసేది మాయ, జరిగేది మహా మాయ, ఉత్త చేతుల తో వచ్చి, అలాగే వెళతామని తెలిసి, ఎందుకు ఈ పరుగులు? ఆ మాయకు అవతల, 80 శాతం మంది, ఎందుకు పరుగులు అసూయ ద్వేషం మోహం కుట్రలు కుతంత్రాలో, ఏమి సాధిస్తారో చివరకు వారికీ తెలియదు, సత్యం.

ఎన్టీఆర్, ఇందిరమ్మ, వైఎస్సార్, ఎందరో నాయకులు, ఖాళీ చేతులు తో నే వెళ్ళారు చూసాము, ఇది నిజం అని తెలుసు. ఆచరణలో లేని పూజ ఫలశూన్యం అనీ తెలుసు.

అమెరికా లో కరోనా సంఖ్య పెరుగుతూనే ఉంది. యూరప్ లో కొన్ని దేశాలు రెండో సారి కరోనా తో, మరలా లాక్ డౌన్ కు వెళుతున్నాయి. మన దేశంలో రాష్ట్రంలో, అంకెల గారడీ మనకు తెలిసిందే.

ఆరోగ్యశ్రీ తో ఆసుపత్రులు సూపర్ అని, ఆనాడు చంద్రన్న ఈనాడు జగనన్న సరదాగా పరదాలు వేస్తున్నారు. కానీ ఆనాడు ఈనాడు ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం, హైదరాబాదు కే పరుగులు తీస్తున్నారు. చిత్రం కదూ, మన అభూత కల్పన అభివృద్ధి, ఓటు అమ్ముకుంటే.

ఏళ్లుగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా, తిట్టుకోవాలన్నా నవ్వు కోవాలన్నా, రోజూ ఇలాంటి మెసేజ్ లు అందుకోవాలన్నా, ముందు మనం ఉండాలి కదా. ఒక్కొక్కరు రాలిపోతున్నారు, మనకు తెలీకుండా నే. ఒంటరి తనం సొంత ఇంట్లో నే విలువ లేనిది, వీధి ఊరు వాళ్ళ విలువ దేవుడెరుగు.

కరోనా గురువు మన చుట్టూ నే ఉండి, అవకాశం కోసం చూపులు. ఎందుకంటే మనం ఎవరి మాట వినం, లెక్క చేయం. ఆయనే మనకు శరణ్యం.

ఇంట్లో దొరికే వస్తువులు తో, కల్తీ లేని ఉచిత తక్కువ ఖర్చు వైద్యం, మీరే చేసుకోండి. ఇంట్లో మనిషి పోయాక, ఆ నష్టం ఎవరం పూడ్చలేనిది, ఇబ్బంది పడేది మనమే లేదా మన వారసులే. 75 ఏళ్ల అమ్మ తో ఇవి చేయిస్తూ, రోజులు నెడుతున్నాం. జాగ్రత్తలు సుమా. Link.

కాకర అల్లం వెల్లుల్లి వేప ఉసిరి రాగిసంగటి యోగా అన్ని చిట్కాలు ఇందులో నే. కనీసం 4 సార్లు చూడండి చదవండి, ఇంకో నెలకైనా మొదలు పెడతాం, ఇంట్లో మనుషులను స్నేహితులను కాపాడుకుందాం.

మీరంతా బాగుంటే, మేమూ బాగుంటాం. మీరు మాకు రూపాయ ఇవ్వవద్దు, ఆరోగ్య కరమైన మీ నవ్వు ఇవ్వండి చాలు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1303 General Articles, 47 Tatvaalu
Dt : 12-Nov-2020, Upd Dt : 12-Nov-2020, Category : Health
Views : 276 ( + More Social Media views ), Id : 810 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : free , low cost , healing , medicine , free of adulteration , household items , health , karona , kovid
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content