ఈ రోజులలో సొంత బిడ్డలను నమ్మలేము, ఒక అబ్బాయి అమ్మాయి. స్పష్టం గా మొఖాన ఊసి చెప్పారు, మాతో ఉంచుకోము (General)
ఎంతో మందికి, సహాయం. చివరకు మమ్మల్నే నిందిస్తూ దూరంగా. ఆఖరుకు చుట్టాలు, భాగస్వామి, పిల్లలు? (General)
తనను తాను తెలుసుకున్నోడే మనిషి. ఆ స్తితి లో ఉన్నారు. జీవితాంతము స్తిరముగా నిలబెట్టుకోండి? (General)
సంస్కార పెంపకములో, మమ్మల్ని బిడ్డలు లా దగ్గర ఉంచి, సౌకర్యాలు ప్రేమ భద్రత అనే తల్లులు ఎందరు? (General)
ధన ఇబ్బంది లేదా సమస్యలు ఉంటే, అందరినీ సమాన దూరములో, ముదుసలి తల్లి దండ్రుల లాగనే Eng/ Tel (General)