Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఫిబ్రవరి 3, 2020 వ తేదీన, వడ్డీ రావణ బాబాయి కుటుంబం ను, మా ముదుసలి అమ్మ ధనం గురించి అడిగాము. ఇప్పుడు సంపాదన లేదు, తల్లి వైద్యం కు కావాలని అవసరమని.
2018 ఫిబ్రవరి లోనూ అడిగాము. ఆ వడ్డీ కుటుంబం కు, జాలి దయ కరుణ ఉన్నాయా? ఉంటే, మా అమ్మ, తమ్ముడు, చెల్లెలు, బాబాయిలు, ఊళ్ళో జనం ధనం ఇవ్వకుండా, మేఘనాధుడు ని ఎలక్షన్ లో నిలబెడతారా, ధనం లేదు అంటూ జనాన్ని మోసం వెర్రి వాళ్ళ ను చేస్తూ? ఇది ఏళ్లుగా అందరికీ తెలుసు.
2016 నుండి తిప్పి రాయకుండా నే, మేం హరిశ్చంద్ర బిడ్డలం అంటూ నమ్మిస్తే, మనవాళ్ళు మోసము చెయ్యరు అని గమ్ముగా నోరుమూసుకుని ఉంటే, ఇప్పటి కైనా ఇచ్చారా? ఇప్పుడు గట్టిగా అరచి నా, ఇస్తారా?
ప్రయత్నం చేయకుండా, గమ్ముగా ఉంటే, సొంత రోగాలు లోకుల శాపాలు తో ఉన్న రావణ తదనంతరం, ఎవరన్నా పలుకుతారా, ఉన్నప్పుడు ఉలకని పలకని వారు? తర్వాత రావణ లేడు కాబట్టి, 4 కి 1 తీసుకో లేదంటే ఏమీ లేదు మూసుకో అంటే, అందరికీ కడుపు నిండుతుందా?
కనీసము, మనం అడుగుతూ నే ఉండాలి. మన కన్నీళ్ళు మీద, మేడలు ఆస్తులు పదవులు, కడుతూనే ఎక్కుతూనే ఉండాలి వారు, పెరుగుట విరుగుట కోరకే అని సామెత తెలుసు కదా. ఆ తర్వాత, అంతా దైవ నిర్ణయం. వడ్డీ రావణ కుటుంబం, మనల్ని అందరినీ చేసిన అవమానం, హేళన, అమర్యాద, లెక్క లేనితనం, దేవుడే చిన్నగా అనుభవం లోకి తెస్తారు వారికి.
మనం అడుగుతూ ఉండకపోతే, దేవుడు కూడా వీళ్లందరకూ లేని నొప్పి, నాకెందుకు అని ఆయనా గమ్ముగా ఉంటారు. చిన్నగా, వాళ్ళ భస్మాసుర హస్తం వాళ్ళ నమ్మక ద్రోహం, వారినే దహించిన దాకా.
ప్రయత్నం చేసి ఓడిపో, వీర స్వర్గం వస్తుంది. అసలు ప్రయత్నం చేయకపోతే, చాతకాని చవటలం గా మిగిలి పోతాం. తర్వాత అంతా భగవంతుని దయ.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,386,442; 104 తత్వాలు (Tatvaalu) and views 258,177 Dt : 10-Apr-2020, Upd Dt : 10-Apr-2020, Category : General
Views : 960
( + More Social Media views ), Id : 485 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
babai ,
interest ,
stealing money Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments