Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. భర్త గా, మన ప్రధమ కర్తవ్యం మొదట ఆలోచన చేయాల్సింది, మన భార్య మన పిల్లలు గురించి, ఎందుకంటే వారు మన మీద ఆధారపడి ఉన్నారు. అలాగే మన తల్లి దండ్రులు కూడా, వీలైతే అటువైపు కూడా.
మనం చేసే ప్రతి తప్పులు ఫలితాలు, కుటుంబ సభ్యులు కూడా పంచుకోవాలి. అందుకే వేరే భార్యా భర్తల తగవులు, విడాకులు, భార్య పిల్లల వేరు లాంటి, విషయాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి.
మనం జనం దృష్టిలో చిన్న పిల్లలము. దానినే ఇక్కడ వాడుకోవాలి అనుకూలంగా. చిన్న వాళ్ళం మాకు అనుభవం తక్కువ, పెద్దలును అడగండి అని.
ఇప్పటికే తను ఒకసారి వెళ్లి మాట్లాడి వచ్చింది, ఇంకోసారి రోడ్డు మీదో కొట్టులోనే మాట్లాడితే రచ్చ రచ్చ జరుగుతుంది కదా.
ఎవరికైనా భయం, ఏ భార్యా భర్తలు గొడవ అయినా మనము మధ్యలో వెళ్ళకూడదు, మనకు పాపం ఉండ కూడదు. అందుకే ఉన్న వివిధ దోవ చెప్పి, నిర్ణయం వారికే వదిలి వేస్తాము.
గతము గుర్తు ఉందా, అన్న దమ్ముల విషయంలో కూడా, దోవ 1, దోవ 2 అని చెప్పుకున్నాము. మీరు దోవ 2 ఎంచుకుని మాట తప్పి, మరలా వెళ్ళారు.
జాగ్రత్తలు మీ ఇద్దరూ, మీ కుటుంబం, రచ్చ చేసుకోవద్దు. మీలో రెండవ మనిషి లేకపోతే, పిల్లలు అనాధలు అవుతారు లేదా ఇబ్బంది పడతారు.
గతం గుర్తు చేసుకోండి. 1. కాపురం కూల్చి కొత్త కాపురం పెట్టిన ది మీరే. 2. చిన్నా గమ్ముగా ఉండు 3. గెట్ డౌన్ 4. అన్ని చేసింది చిన్న కుటుంబమే.
ఇది రెచ్చకొడతానికి కాదు, గతం ను బట్టి భవిష్యత్. ఎంత మంచి చేసినా కష్టపడినా, చివరకు దొంగలము చెడు మాటలు మనకే.
ఇది కేవలం ముందు జాగ్రత్తలు గా చెప్పబడింది, మనసులో ఉంచుకుని, భవిష్యత్తు లో, బయట ఎవరు కదిలించినా, ఇదే జవాబు. పిల్లలం మా బొంద, మా వాటికే దిక్కు లేదు సరిచేసుకోవడం.
గుర్తు ఉంటే, రెండేళ్ల క్రింద అనుకున్నాం. మెడకు అన్ని చుట్టుకుని, అన్న బురదలో శర వేగంగా దిగిపోతున్నారు. అటు తంతే ఇటు, ఇటు తంతే అటు, పరిస్థితి కి వచ్చి, గిలగిల లాడుతూ ఉన్నాడు ఉంటాడు, భవిష్యత్తు లో అని.
అది విని కూడా, తమ్ముడు గమ్ముగా ఉన్నారు, కార్యక్రమం కి పరుగులు తీసిన రక్త సంబంధం, ఈ విషయములో మాత్రము చెయ్యలేదు.
పేరెంట్స్ తో మామ తో చుట్టాలు తో చెప్పి, నా మాట వినడు. మీరంతా చెప్పండి, రెండిళ్ళ పూజారి ఇద్దరు బిడ్డలు తండ్రి అవుతున్నారు. తర్వాత ఆయనను కాపాడలేము అని చుట్టాల దగ్గర, తన స్నేహితులతో మొత్తుకోవాలి, రెండు ఏళ్లుగా.
కానీ తన మంచి కోరడు కాబట్టి, సైలెంట్ గా ఉన్నారు. అందుకే గోపీ గోపీ గోపీ. లేదా పుర్తిగా దూరంగా ఉండాలి, కానీ ఫంక్షన్ కు పరుగులు. అంటే ఏమిటి తన లక్ష్యం? నీతి నియమాలా, అవకాశవాదమా?
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,484; 104 తత్వాలు (Tatvaalu) and views 221,601 Dt : 27-Feb-2020, Upd Dt : 27-Feb-2020, Category : General
Views : 783
( + More Social Media views ), Id : 366 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
family issues Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments